ప్రజాసేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి...కట్టెల రామాంజనేయులు,కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు...

ప్రజాసేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

కట్టెల రామాంజనేయులు,కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు

VS8TV న్యూస్,కర్నూలు క్రైం :

ప్రజా సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ లో ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీశైలంకు వెళ్తున్న కర్ణాటక పాదయాత్ర భక్తులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్,కృష్ణ ధర్మ పరిషద్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం,మంచినీరు మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ...ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్ళు పాదయాత్రలకు కృష్ణ ధర్మ పరిషద్ వ్యవస్థాపకులు తాటి అభిషేక్ గౌడ్ ప్రత్యేక చొరవ చూపి సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ పంపిణీ కార్యక్రమం నాలుగు రోజులు నిర్వహి స్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున,పురుషోత్తం,పవన్,అనిల్,శంకర్, వెంకటేష్,సూర్య,అభినయ్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...