Posts

Showing posts from March, 2026

కార్పొరేషన్‌ శానిటరీ ఇన్స్పెక్టర్'పై ఏసీబీ మెరుపు దాడి...లంచం తీసుకుంటూ దొరికిపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్....

Image
కార్పొరేషన్‌ శానిటరీ ఇన్స్పెక్టర్'పై ఏసీబీ మెరుపు దాడి లంచం తీసుకుంటూ దొరికిపోయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ VS9TV న్యూస్,కాకినాడ : అవినీతి అధికారుల అరాచకానికి అడ్డుకట్ట వేస్తూ కా కినాడ ఏసీబీ అధికారులు భారీ స్కెచ్ వేశారు. కాకి నాడ కార్పొరేషన్ శానిటేషన్ విభాగంలో 10వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్‌ను ఏసీబీ డీఎస్పీ కిషోర్ బృందం రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకుంది.ట్రేడ్ లైసెన్స్ మంజూరు విషయంలో ఒక వస్త్ర వ్యాపారి,రెస్టారెంట్ యజమానిని రాజేంద్ర ప్ర సాద్ తీవ్రంగా వేధించడమే కాకుండా పెద్ద మొత్తంలో లంచం డిమాండు చేసినట్లు తేలింది.వివరాలు ఇలా ఉన్నాయి...బాధిత వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా,రాజేంద్ర ప్రసాద్ వారిని కా ర్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ వేధించడమే కాకుండా డబ్బులిస్తేనే ఫైలు ముందుకు కదులుతుం దని బెదిరించాడు.ఇన్స్పెక్టర్ ఆగడాలను భరించలేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ప క్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ కిషో ర్ బృందం,మంగళ వారం సాయంత్రం బాధితుల నుం డి రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటుండగా మెరు పు ద...

కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారీ గుట్టురట్టు...

Image
కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారీ గుట్టురట్టు VS9TV న్యూస్,హైదరాబాద్ : కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారీ గుట్టురట్టు హై దరాబాద్‌లోని కాటేదాన్‌లో అధికారులు ఒక కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఫ్యాక్టరీని గుర్తించారు.ఇక్కడ హానికరమైన రసాయనాలను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు.4,000 కిలో లకు పైగా కల్తీ పేస్ట్, 6,000 కిలోల ముడి పదార్థా లను స్వాధీనం చేసుకున్నారు.హసన్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈ అపరి శుభ్రమైన ఉత్పత్తి కేంద్రంపై నివేదికల నేపథ్యం లో దుకాణాల్లో లభించే పేస్ట్ నాణ్యతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తండ్రితో గొడవ…పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్...

Image
తండ్రితో గొడవ…పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్ VS9TV న్యూస్,హైదరాబాద్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదార క ఘటన వెలుగులోకి వచ్చింది.ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక,నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం స మాజాన్ని కలచివేసింది.ఈ ఘటనకు కారణం,పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే.చిన్న విష యంగా మొదలైన ఈ గొడవ తీవ్రస్థాయికి చేరుకుని, డ్రైవర్‌లో కోపాన్ని రగిలించింది.అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుం డా,అమాయకమైన పాపపై చూపడం అతని క్రూ రత్వానికి నిదర్శనంగా నిలిచింది.దాడి స మయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు.అంతటితో ఆగకుండా,ఆమెపై తీవ్రం గా దాడి చేస్తూ ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు.ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది.స్థా నికులు వెంటనే స్పందించి,గాయ పడిన పాపను ఆ సుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి అ త్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ప్రా ణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నింది తుడిని అరెస్టు చేశారు.కేసు నమోదు చే సి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ ఘట...

సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్లదే కీలక పాత్ర... సీపీ సజ్జనార్...

Image
సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్లదే కీలక పాత్ర సీపీ సజ్జనార్ VS9TV న్యూస్,హైదరాబాద్ : సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రజల సొమ్ముకు కాపలాదారులు గా ఉన్న బ్యాంకర్లు,తమ కస్టమర్లు మోసపోకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.ముఖ్యంగా డి జిటల్ మోసాలు లేదా పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్ల ప్రవర్తనలో అసాధారణ మా ర్పులు గమనిస్తే,అది సైబర్ ముఠాల పనేమోనని అనుమానించి ఆరా తీయాలని అన్నారు.వృద్ధులు, పెన్షనర్లు తమ జీవితకాలపు సంపాదనను కోల్పోకుం డా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని,అను మానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసు లకు లేదా 1930,డయల్ 100 నంబర్లకు సమాచా రం అందించాలని సూచించారు.బ్యాంకర్లు,పోలీసు లు,ప్రజలు సమన్వయంతో సైబర్ నేరరహిత సమా జ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ...గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి...

Image
కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జున్ కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని,జీవితాంతం అండగా ఉంటానని భరోసా VS9TV న్యూస్,మంగళగిరి : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పు డు,ఏ ఆపద వచ్చినా అండగా నిలిచే మంత్రి నారా లోకేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.గతేడాది కర్నూలు జిల్లా,నన్నూరు వద్ద మునగాలపాడు గ్రామా నికి చెందిన టీడీపీ కా ర్యకర్త ఎమ్.అర్జున్ అనే యు వకుడు విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.ఈ నేపథ్యంలో అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగి రిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మం త్రి పిలిపించారు.దివంగత అర్జున్ తల్లిదండ్రులు మ స్టిక్ మద్దిలేటి,రాణితో పాటు సోదరి కోమలితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అర్జున్ మరణం బాధించిందని చె ప్పారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అర్జున్ సోదరి కోమలి చదువు వివరాలను అడిగి తెలుసుకు న్నారు.కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని,జీ వితాంతం అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.తమ కుటుంబానికి అండగా నిలవడం పట్ల...

ఏప్రిల్,1 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్...ఆషా నిరసన...

Image
ఏప్రిల్,1 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ ఆషా నిరసన VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయక పోవ టం,నెలలు తరబడి చిన్నవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవటం పట్ల సరసన వ్యక్తం చేస్తూ మరోసారి ఏప్రిల్,1వ తేదీ,బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పె షాలిటీ హాస్పటల్స్ అసోసియే షన్ (జపా) రాష్ట్ర కార్యవర్గం మంగళవారం ఒక ప్రక టన విడుదల చేసింది.ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కిం ద రాష్ట్రంలో నెట్వర్క్ ఆనుపత్రులు పేద వర్గాల ప్రజ లకు అందించిన వైద్య సేవలకుగాను ఇప్పటికే మూ డు వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయని,వాటి ని గత డిసెంబర్ నెలాఖరు నాటికి చెల్లిస్తామని చెప్పి న రాష్ట్రప్రభుత్వం ఇంత వరకు చెల్లించలేదని,దానికి తోడు గత మూడు నెలలుగా బకాయిలు మరింత పె రిగి,అనుపత్రుల మనుగడ కష్టంగా మారిందని కార్య వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఒకపక్క బకాయి లు చెల్లించకుండా,మరోపక్క యూనివర్సల్ హెల్త్ స్కీం అంటూ పదే పదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చే స్తోందని,ఇది ఎంత మాత్రం సరైన విధానం కాదని ఆషా కార్యవర్గం అభ్యంతరం వ్యక్తం చేసి...

గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి... సిపిఎం నిరసన...

Image
గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి సిపిఎం నిరసన VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలో గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ బుక్ చే సుకున్న కస్టమర్లకు సరైన సమయానికి గ్యాస్ సిలిం డర్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని పూల బజార్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్ దేశాయి అధ్యక్షతన మంగళవా రం నిరసన కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమాన్ని ఉద్దే శించి సిపిఎం నగర ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.విజయ్, కే.రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా,ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని,ఈ మధ్యకాలం లో ఇంటికి వాడుకునే గ్యాస్ సిలిండర్ పై రూ.66 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.105 పెంచడం జరిగిందని అన్నారు.అయినా ప్రజలు భరిస్తున్నారని, గ్యాస్ బుక్ చేసుకున్న కష్టమర్లకు ఫోన్ చేసి మీకు ఓటిపి నంబర్ వస్తుంది చెప్పండి అని ఓటిపి నెంబర్ చెప్పించుకున్న తర్వాత ఆ సిలిండర్ ను కస్టమర్ కు ఇవ్వకుండా హోటళ్లకు,చిరు వ్యాపారులకు బ్లాక్ లో రూ.2000 నుండి రూ.2,500 వరకు అమ్ముకోవడం జరుగుతుందని చెప్పారు.గ్యాస్ డెలివరీ బాయిస్, గ్యాస్ ఏజెన్సీల లీలలు అంతా ఇంతా కాదని...

అక్రమ సంబంధం కోసం అమానుషం...భార్య,ఇద్దరు కుమారులు హత్య,...ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త...

Image
అక్రమ సంబంధం కోసం అమానుషం  భార్య,ఇద్దరు కుమారులు హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మూసాపేట పరిసర ప్రాం తంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి క ట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులను హత్య చేసి,అనంతరం ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.స్థా నికులు తెలిపిన వివరాల ప్రకా రం,వరంగల్ జి ల్లా,చెన్నారావుపేట మండలం,బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి–ప్రవీణ్ దంప తులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.బోడ ప్రవీ ణ్,అదే తండాకు చెందిన బానోతు బద్రి–బిఖ్యా దం పతుల రెండో కుమార్తె స్రవంతిని ప్రేమ వివాహం చే సుకున్నారు.దాదాపు 14 సంవత్సరాల పాటు వారి దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ,గత రెం డు సంవత్సరాలుగా ప్రవీణ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు సమాచారం.ఇదే క్రమంలో ఆ మహిళను రెండో వివాహం చేసుకున్న ప్రవీణ్,భార్యతో తరచూ గొడవలు పడుతూ దూరంగా ఉండేవాడు.కుటుంబ పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాల...

భారత తొలి మహిళా డాక్టర్...డాక్టర్ ఆనందీ బాయి జోషి...ఎందరికో స్పూర్తి...

Image
భారత తొలి మహిళా డాక్టర్...డాక్టర్ ఆనందీ బాయి జోషి...ఎందరికో స్పూర్తి... VS9TV న్యూస్,హైదరాబాద్ : భారతదేశ తొలి మహిళా వైద్యురాలు డాక్టర్ ఆనందీ బాయి జోషి జయంతి (మార్చి 31), మంగళవారం ఘనంగా నిర్వహించారు.1865లో జన్మించిన ఆమె, 14 ఏళ్లకే బిడ్డను కోల్పోయిన బాధ నుండి వైద్యురా లిగా మారాలని నిశ్చయించుకున్నారు.భర్త గోపాలరా వు ప్రోత్సాహంతో అమెరికా వెళ్లి,1886లో పెన్సిల్వేని యా మహిళా వైద్య కళాశాల నుండి పట్టా పొందారు. అనారో గ్యంతో 21ఏళ్లకే మరణించినా,లక్షలాది మం ది మహిళలకు ఆమె నేటికీ స్ఫూర్తిప్రదాత.

ఫేక్ కోర్టు,ఫేక్ పోలీసులు...డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా...

Image
ఫేక్ కోర్టు,ఫేక్ పోలీసులు...డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా VS9TV న్యూస్,హైదరాబాద్ : ముంబై పోలీసుల కథనం ప్రకారం...అంధేరిలోని డీఎన్ నగర్ ప్రాంతానికి చెందిన బాధితుడికి 2025, డిసెంబర్,6న సంజయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి ఫోన్ చేశాడు.తాను టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికా రినని,బాధితుడి మొబైల్ నంబర్ నుంచి అభ్యంతర కరమైన ఎంఎంఎస్‌లు వెళ్తున్నాయని,దీనిపై బాంద్రా క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైందని నమ్మించాడు.ఆ తర్వాత కాల్‌ను ప్రదీప్ సావంత్ అనే మరో నకిలీ పోలీస్ అధికారికి బదిలీ చేశారు.బాధితుడిపై మనీ లాండరింగ్ కేసు కూడా ఉందని,వ్యాపారవేత్త నరేష్ గోయల్‌ తో సంబంధాలున్నాయని బెదిరించారు.తమ మోసాన్ని నిజమని నమ్మించేందుకు,వీడియో కాల్‌లో ఏకంగా నకిలీ కోర్టు విచారణను సృష్టించారు.సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్.గ వాయ్ పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నట్లు న మ్మించి,సహకరించకపోతే తక్షణమే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.ఈ మానసిక ఒత్తిడితో భయపడిపో యిన బాధితుడు,దర్యాప్తులో భాగంగా "వెరిఫికేషన్" కోసం తన వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు,మ్యూ చువల్ ఫండ్స్,సేవి...

చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు...నలుగురికి తీవ్రగాయాలు...

Image
చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు నలుగురికి తీవ్ర గాయాలు VS9TV న్యూస్,కృష్ణాజిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటు చేసు కుంది.నిల్వ ఉంచిన బాణాసంచా పేలి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.తెలిసిన వివరాల ప్రకారం...కృష్ణాజిల్లా,చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగ ళవారం పేలుడు సంభవించింది.ఈ ఘటనలో న లుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.మం దుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీ సుకొచ్చి పీఎస్‌లో పరిశీలిస్తుండగా ఈ ఘటన చో టుచేసున్నట్లు సమాచారం.గాయపడిన వారిలో ఎ స్సైతో పాటు పోలీసు వాహన డ్రైవర్‌ దుర్గాంజనే యులు,ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు.పేలుడు ధాటికి పీఎస్‌లోని ఫర్నిచర్‌,బ యట నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి.చ ల్లపల్లి సీఐ కేఎస్‌ రావు ఘటనాస్థలానికి చేరుకుని ప రిశీలించారు.పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తు న్నారు.

ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై...టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు...

Image
ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు VS9TV న్యూస్,హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరి ప్రసా ద్ రెడ్డి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధి కారులకు పట్టుబడ్డాడు.ఈ ఘటనతో ప్రజలు టపాకా యలతో సంబరాలు చేసుకున్నారు.ఇలాంటి ఎస్సైని ఇంతకాలం ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది.అవి నీతికి పాల్పడే ఉద్యోగులు ఎక్కడ విధులు నిర్వహిం చిన ఇదే తంతు సాగిస్తారు.అవినీతికి పాల్పడి,ఎసిబి అధికారులకు పట్టుబడిన వారిపై సస్పెండ్,జైలు శిక్ష వంటివి సాధారణం...నేటి సమాజంలో వినూత్న ప్ర యోగాలు ప్రదర్శించాలి.ఎసిబికి పట్టుబడిన వారి జీ వన విశేషాలు,ఆస్తుల చిట్టా...ప్రజాక్షేత్రంలో ప్రదర్శిం చాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్న దుస్థితి ఏర్ప డింది.భవిష్యత్ లో ప్రభుత్వాలు ఈ దిశగా తమ ఆ దేశాలు జారీ చేయాలనీ కోరుతున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి... నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి,ఇసుక అక్రమ రవాణాలో పట్టుబడ్డ ట్రాక్టర్,జేసిబి వదిలి పెట్టేందుకు రూ.25 వేలు లంచం డిమాండ్ చే శారు.దీంతో కడుపు మండిన వాహనాల యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.పకడ్బందీగా వల పన్ని,అవి ...

రాష్ట్రంలో తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి...ఏఐవైఎఫ్...

Image
రాష్ట్రంలో తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి...ఏఐవైఎఫ్... VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : విద్యార్థి–యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ వినతిపత్రాలు ఇ వ్వాలని పిలుపులో భాగంగా కర్నూలులో ప్రజా స మస్యల పరిష్కార వేదికలో డి ఆర్ ఓ (DRO) వెంకట నారాయణమ్మకు సోమవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యం లో వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్బంగా ఏఐ వైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు,నగర అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు,బీసన్నలు మాట్లాడుతూ రా ష్ట్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్షలాది మం ది యువతకు సరైన ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక పోవడం బాధాకరం అన్నారు.రాష్ట్రంలో ఉపాధి అవ కాశాల లేమి కారణంగా యువత ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ప్రభు త్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హా మీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శిం చారు.రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం కొనసా గుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు నిధి పోర్టల్ తక్షణ...

ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన కిరా తకుడు....విశాఖలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం...

Image
ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన కిరా తకుడు విశాఖలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం VS9TV న్యూస్,విశాఖపట్నం : మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది.నమ్మి న పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది.విశాఖ లోని ఎల్వీ నగర్ పరిధిలో జరిగిన ఒక దారుణ ఘట న ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టి స్తోంది.ప్రేమ పేరుతో దగ్గరై,అదే ప్రేమను ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఒక కిరాతకుడి ఉదం తం కన్నీళ్లు తెప్పిస్తోంది.వివరాలు ఇలా ఉన్నాయి... నేవీ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తికి,మౌనిక (29) అనే యువతికి మధ్య పరిచ యం ఏర్పడింది.అయితే,రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని,మౌనికను తన ప్లాట్‌కు పిలిపించాడు.గత ఆదివారం రాత్రి ఇద్ద రి మధ్య ఏదో విషయంలో గొడవ జరగడంతో, ఆవే శం కట్టలు తెంచుకున్న రవీంద్ర...మౌనికపై అతి దారు ణ హత్యకు పాల్పడ్డాడు. గుండె కరిగే విషాదం : అక్కడితో ఆ రాక్షసుడి పైశాచికత్వం ఆగలేదు.మృత దేహం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి,ఫ్రిజ్‌లో దా చిపెట్టాడు.ఒకప్పుడు ప్రేమగా చూసుకున్న చేతులే, ఆ శరీరాన్ని ముక్కలు చేయడాన...

4.1 కేజీల గంజాయి పట్టువేత...ఒకరి అరెస్ట్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు...

Image
4.1 కేజీల గంజాయి పట్టువేత ఒకరి అరెస్ట్ మరో ఎనిమిది మందిపై కేసు నమోదు VS9TV న్యూస్,హైదరాబాద్ : గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో లంగర్ హౌస్ ప్రాం తాల్లో మహారాష్ట్ర నుంచి గంజాయి దిగుమతి అ యిందన్న సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహమ్మద్ షఫీ (27) అనే యువకుడి వద్ద 4.1కేజీల గంజాయి,ఒక స్కూటీని స్వాధీనం చే సుకున్నారు.నిందితుడిని స్క్రూటీని గంజాయిని గో ల్కొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.మహారాష్ట్రకు చెందిన సల్మాన్ ఖాన్ వద్ద కిలోకి పదివేల చొప్పున కొనుగోలు చేసి గల్లీల్లో 10గ్రాముల గంజాయి పాకెట్ రూ.500లకు అమ్మకాలు జరుపుతూ షఫీ సొమ్ము చేసుకుంటున్నాడు.ఈ కేసులో జాఫర్,షేక్ అబ్దుల్లా, యాసిన్,సయ్యద్ ఇర్ఫాన్,మహమ్మద్ మోసిన్,జు బేద్,మహమ్మద్ బిన్ అలీపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.

ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ...ఎన్‌కౌం టర్లు,లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ... దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు...

Image
ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ ఎన్‌కౌంటర్లు,లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : మావోయిస్టు రహిత భారత్‌ కోసం కేంద్రం ప్రారంభిం చిన 'ఆపరేషన్‌ కగార్‌' లక్ష్యాన్ని ఏపీ చేరుకుంది.మా వోయిస్టు కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు కూడా లొంగిపో యేందుకు రంగం సిద్ధమైంది.మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలావరకూ ఇప్పటికే తెలంగాణ పోలీ సుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణ రావు ఏపీ పోలీసులకు టచ్‌లోకి వచ్చారు.సంప్రదింపుల అనంతరం సోమవారం తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోయారు.దీంతో 1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులా వ్య వహరించిన ఏపీ నాయకత్వం ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది. నక్సలైట్ల నుంచి మావోయిస్టుల వరకు :  నక్సల్‌ బరిలో పుట్టిన విప్లవ పార్టీలో సభ్యుల్ని నక్స లైట్లుగా పిలిచేవారు.ఆ తర్వాత పీపుల్స్‌ వార్‌ గ్రూపు గా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో దేశం లోని పలు రాష్ట్రాలకు విస్తరించింది.ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న మావోయిస్టులను అణచి వేసేందుకు గ్రే హౌండ్స్‌ దళాన్ని ఏర్పాట...

బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపం,స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ లు అక్రమనిలువ... 10మంది గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్...

Image
బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపం,స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్ లు అక్రమ నిలువ 10మంది గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘటనలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. బంజారాహిల్స్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి,అధిక ధరలకు విక్రయిస్తున్న10మంది నిందితులను అరెస్ట్ చేశారు.జూబ్లీహిల్స్ జోన్ టా స్క్‌ఫోర్స్,బంజారాహిల్స్ పోలీసుల సంయుక్త దాడి లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.వివరాలు ఇ లా ఉన్నాయి...మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు మొహమ్మద్ అమీర్ శంషాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు.బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్.స మీపంలోని స్మ శాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్ర మంగా నిల్వ ఉంచి,అక్కడి నుండి వినియోగదారు లకు ప్రభుత్వ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.అందిన సమాచారం మేర కు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యదేందర్ బృందం దాడి చేసి 10మంది ముఠాను అరెస్ట్ చేశారు.అదేవిదంగా 414 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి (డీసీఎంలు,బొలెరో, టాటా ఏస్,ఆటోలు) 10వాహనాలను సీజ్ చేశారు. వాటిని బంజారాహిల్స్ పోలీసులక...

కర్నూలులో ఘనంగా డాన్స్ స్టూడియో ప్రారంభం...

Image
కర్నూలులో ఘనంగా డాన్స్ స్టూడియో ప్రారంభం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో,ఏపీ టూరిజం పున్నమి రెస్టారెంట్ సమీపంలో నూతన డా న్స్ స్టూడియో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమా నికి కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి,ప్రము ఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ హజరై రిబ్బన్ కట్ చే సి స్టూడియోను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేశ వ రెడ్డి,అనీ మాస్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలం లో విద్యార్థులకు చదువుతో పాటు డ్యాన్స్ వంటి సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ఎంతో అవసర మని పేర్కొన్నారు.కేవలం విద్యపై మాత్రమే దృష్టి పెట్ట డం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురయ్యే అవ కా శముందని,అలాంటి పరిస్థితులను తగ్గించడానికి డ్యా న్స్ వంటి కార్యక్రమాలు సహాయపడతాయని తెలి పారు. ఈ కార్యకలాపాలు విద్యార్థుల మానసిక,శారీరక అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.డాన్స్ మా స్టర్ వినయ్ గురించి మాట్లాడుతూ ఆయనలో మంచి ప్రతిభ ఉందని,ఎల్లప్పుడూ తనను కుమారుడిలా భా విస్తానని కేశ వరెడ్డి తెలిపారు.స్టూడియోలో విద్యార్థు లు నిర్భయంగా చేరి తమ ప్రతిభను అభివృద్ధి చేసు కోవాలని సూచించారు.డాన్స్ మాస్టర్ వినయ్...

ఢిల్లీ విమానాశ్రయంలో 1.4కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్...

Image
ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ VS9TV న్యూస్,హైదరాబాద్ : ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల అసలైన బంగా రంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసును విచా రిస్తుండగా సూర్య భాయ్ (అసలు పేరు పల్లాపు సురే ష్ కుమార్) పేరు వెలుగులోకి వ చ్చింది.ఫోన్ డేటా, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆధారంగా ఇతడిని గుర్తిం చిన అధికారులు విచా రణకు పిలిచారు.ఆ సమ యంలో అతను 12రకాల ఆభరణాలు ధరించి వ చ్చాడు.మొదట ఆ నగలు సుమారు కోటి రూపాయ ల విలువ చేస్తాయని అధికారుల ముందు ప్రగల్భాలు పలికాడు.కానీ,విచారణ ముదురుతున్న కొద్దీ మాట మార్చాడు.ఐటీ శాఖ వాల్యూయర్లు ఆ నగలను పరీక్షించగా,వాటి మొత్తం విలువ కేవలం రూ.3 లక్ష లు మాత్రమేనని తేలింది.అతను ధరించిన నగల్లో చాలా వరకు రాగిపై రోడియం కోటింగ్ పూసినవి.ఒక నగ మాత్రం వెండిపై బంగారు పూత పూసి నదని అధి కారులు గుర్తించారు.ప్రజల ముందుకు వచ్చిన ప్రతి సారి అతను దాదాపు 32రకాల ఇమిటేషన్ (నకిలీ) నగలను మార్చి మార్చి వాడేవాడని,అవి రంగు వెలిసి పోయిన ప్పుడల్లా కొత్తవి కొనేవాడని విచారణలో తేలింది.యూట్యూబ్ ఇంటర్వ్యూలు,సోషల్ మీడి యా పోస్టుల ద్వారా తాను ఒక ధనవంతుడైన ‘గోల్డ...

ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత...

Image
ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ ఇంట విషాదం చోటు చేసుకుంది.ఆయన మాతృమూర్తి సువ ర్ణలత(86) కన్నుమూశారు.సోమవారం బెంగ ళూరులోని తన ఇంట్లోనే ఆమె తుదిశ్వాస విడి చారు.సువర్ణలత మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సీఐ విజయ లక్ష్మి...గర్భిణీ స్త్రీకి రూ.30వేలు ఆర్థిక సాయం...

Image
మానవత్వానికి మారుపేరుగా నిలిచిన సీఐ విజయలక్ష్మి గర్భిణీ స్త్రీకి రూ.30వేలు ఆర్థిక సాయం VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ప్రస్తుతం యాంత్రిక జీవనంలో తోటి మనిషి కష్టా న్ని చూసి స్పందించే గుణం మృగ్యమైపోతున్న తరుణంలో, "నేనున్నానంటూ" ముందుకొచ్చి తన ఉదారతను చాటుకున్నారు సీఐ విజయల క్ష్మి.పోలీసు యూనిఫాంలో ఉన్నా,తన గుండె నిండా మానవత్వంతో విధులు నిర్వహించడమే కాకుండా...మానవ సేవయే...మాధవ సేవా అనే నిండిన సూక్తి ప్రపంచంలో ఏది లేదని చాటి చెప్పి తన ఉదార స్వభావాన్ని సిఐ విజయలక్ష్మి మరో సారి నిరూపించుకున్నారు.వివరాలు ఇలా ఉ న్నాయి...బ్రహ్మంగారి మఠం మండలం,నరసన్న పల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె జగన్ ఎస్ కె 9టీవీ రిపోర్టర్ సతీమణి రేణుక ప్రస్తుతం తొ మ్మిది నెలల నిండు గర్భిణీ.ప్రసవ సమయం ఆస న్నమవుతున్న వేళ,ఆ కుటుంబం ఎదుర్కొంటు న్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను సిఐ విజయలక్ష్మి తెలుసుకుని,తక్షణమే స్పందించారు.ఆమె డెలివరీ ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.30 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసి,ఆ కుటుంబానికి అం డగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. సమాజ సేవలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఆపదలో ఉన్నవారిని ఆ...

ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మో సా లు...అడ్మిషన్ గ్యారంటీ,తక్కువ ఫీజుతో సీటు కల్పి స్తాం అంటూ అమాయక విద్యార్థులు,తల్లి దండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు...కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మో సాలు. అడ్మిషన్ గ్యారంటీ,తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తాం అంటూ అమాయక విద్యార్థులు,తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఇంజనీరింగ్,మెడికల్,బీటెక్ సీట్ల పేరుతో అడ్వా న్స్ పేమెంట్లు తీసుకుంటూ జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.కొందరు సైబర్ నేరగాళ్లు ప్రముఖ కళాశాలలు,విశ్వ విద్యాల యాల పేరుతో ఫోన్ కాల్స్,వాట్సాప్ మెసేజ్‌లు, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా సంప్రదిస్తూ “మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ” పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి మోసాలు చేస్తారన్నారు.అడ్మిషన్ గ్యారం టీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామని చెప్పి అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను మోసా లు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు . జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు : *ఏ కళాశాల సీటు కోసం అయినా అధికారిక వెబ్‌సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే దరఖాస్తు చేయాలి. * ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవ...

విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహి ళా ఎస్సై...విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చ ర్యలు...పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం...

Image
విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు  పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం VS9TV న్యూస్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది.టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య,విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తు న్నారనే సమాచారం అందుకున్న వెంటనే,పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు.ఖాకీ యూనిఫాం వదిలి,సాధారణ విద్యార్థి నిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్త కాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు.విద్యార్థి నుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు లు,పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుది ట్టం చేశారు.ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు,విద్యార్థినులు ధైర్యంగా పరీక్ష లకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.మహిళల భద్ర తకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.అవ సరమైతే ఎలాంటి ...

అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పట్ల చారిత్రాత్మక తీర్మానం హర్షనీయం...కమ్మరి పార్వతమ్మ,...ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షే మ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...

Image
అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పట్ల చారిత్రాత్మక తీర్మానం హర్షనీయం కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృ ద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ VS9TV న్యూస్,కల్లూరు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రా జధానిగా చట్టబద్ధత కల్పించాలని కోరుతూ నేడు చా రిత్రాత్మక తీర్మానం చేయడంపై ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వి శ్వ బ్రాహ్మణ సంక్షేమ,అ భివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్ కమ్మరి పార్వత మ్మ హర్షం వ్యక్తం చేశారు.ఈ మేర కు శనివారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రా హ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ క మ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర విభజన త ర్వాత ఏపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని అ న్నారు.అటువంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వగానే,రాష్ట్ర భవి ష్యత్తు కోసం అమరావతి రైతులు ఏకంగా 34 వేల ఎకరాలను త్యాగం చేశారని పేర్కొన్నారు.అయితే గత పాలకులు 'మూడు ముక్కలాట' పేరుతో రాజ ధానిని,రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు.రైతుల అసమాన త్యాగంతో నిర్మితమవుతున్న అమరావతి ని శాశ్వత రాజధ...

RBL బ్యాంక్‌లో రూ.100కోట్ల స్కామ్...10మంది అరెస్ట్...

Image
RBL బ్యాంక్‌లో రూ.100కోట్ల స్కామ్...10మంది అరెస్ట్... VS9TV న్యూస్,కరీంనగర్ : కరీంనగర్‌లోని RBL బ్యాంక్‌లో భారీ స్కామ్ వెలుగు లోకి వచ్చింది.మ్యూల్ ఖాతాల ద్వారా సుమారు రూ. 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు అధి కారులు గుర్తించారు.నకిలీ ఖాతాలు తెరిచి డబ్బును మళ్లించినట్లు,సైబర్ క్రైమ్,హవాలా పద్ధతుల్లో ఈ వ్య వహారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 10మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

రహదారులపై జంతువులు వదిలేసే యజమానులకు నోటీసులు... పి.విశ్వనాధ్,కమిషనర్...

Image
రహదారులపై జంతువులు వదిలేసే యజమా నులకు నోటీసులు VS9TV న్యూస్,కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరం నందలి వీధి జంతువులను పెంచు కుంటున్న యజమానులు తమ పందులు,ఆవులు, గాడిదలు,గేదెలు ప్రతి రోజు నగరంలోని ప్రధాన రహ దారులు,రోడ్డుకు మధ్యలో ఉంటూ ప్రజలు,వాహన దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగు తుంది.ఈ నేపథ్యంలో వీధి జంతువుల యజమాను లకు శనివారం నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వ నాద్ నోటీసులు జారీ చేశారు.ఈ విషయంలో పెం చుకున్న వీధి జంతువులను తమ తమ నివాస స్థలా ల యందు తరలించకుండా ఇష్టానుసారంగా రోడ్లపై వదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.దీం తో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నా రని గమనించినట్లు పేర్కొన్నారు.కావున ప్రజల ఆరో గ్య భద్రతా దృష్ట్యా ప్రధాన రహదారులు రోడ్డుకు మ ధ్యలో మీరు పెంచుకున్న వీధి జంతువులు,పందులు, ఆవులు,గాడిదలు,గేదె లను వెంటనే వారి వారిని వాస స్థలాలకు తరలించి వాటి సంరక్షణ చూసుకోవా లని ఆదేశించా రు.లేని యెడల జి.ఓ.ఆర్.టి.నెం. 1109, తేది: 10-10-2025 మునిసిపల్ అడ్మిని స్ట్రేష న్,అర్బన్ డెవలప్ మెంట్ (A) డిపార్ట్ మెంట్.సూచిక మేరకు ప్రజలు,ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇ...

యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి...ఈ గల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ...

Image
యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలి ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు బ్లడ్ బ్యాంక్ లో శనివారం ఈగల్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.కా ర్యక్రమానికి ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ ప్రారం భించారు.ఈ సందర్భంగా కె.వి.సుబ్బారెడ్డి కళాశాల కు చెందిన 28మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్త దానం చేశారు.అలాగే తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని ఐజీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆరు మంది తల సేమియా బాధితులైన పిల్లలకు రక్త మా ర్పిడి నిర్వహించారు.వేసవికాలంలో రక్తం కొరత ఉం టుందని,యువత ముందుకు వచ్చి రక్తదానం చేయా లని ఈ సందర్బంగా ఈగల్ ఐజి పిలుపు నిచ్చారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ కర్నూలు డిస్టిక్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ కేజీ.గోవింద రెడ్డి,వైస్ చైర్మన్ కె.అరుణ,ట్రెజరర్ ఐ.న రసింహ,కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు, కమిటీ మెంబర్లు జి.శ్రీనివాస్ యాదవ్,ఎం.జె.బా...

బీసీ మంత్రి సవితమ్మను మర్యాద పూర్వకంగా కలి సిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృ ద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ...

Image
బీసీ మంత్రి సవితమ్మను మర్యాద పూర్వకంగా కలిసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,విజయవాడ : విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీ కారానికి బిసి మంత్రి సవితమ్మ ఆహ్వానం పలు కుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వ తమ్మ,విజయవాడలోని వారి కార్యాలయంలో  బీసీ మంత్రి సవితమ్మను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా విశ్వ బ్రాహ్మణుల పలు సమస్యలను మంత్రికి వివరిం చారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొ రేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ,సుతారు రాఘ వేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాంసీపీ సజ్జనార్...

Image
శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం సీపీ సజ్జనార్  VS9TV న్యూస్,హైదరాబాద్ : శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏటా హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయా త్రను నిర్వహిస్తారు.ఈ సారి కూడా శోభయా త్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభిం చారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు.నగరంలో శ్రీరాముని శోభయాత్రలో నిర్వాహకులు కొన్ని ని యమాలను తప్పకుండా పాటించాలని చెప్పా రు.సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. 'శ్రీరామ నవమి ఉత్సవ కమిటితో సమన్వయ సమావేశం నిర్వ హించాం.16 ఏళ్లుగా శోభయాత్ర సమర్థ వంత గా,విజయవంతంగా జరుగుతుంది.ఈ సారి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం.అందరి సహకారంతో ఈ యాత్రను ప్రశాంతంగా సాగేల ఏర్పాట్లు చేస్తున్నాం.శోభాయాత్ర కమిటీ కొన్ని విషయాలను మా ముందు ఉంచారు.వాటిని పరిశీలిస్తాం' అని ఆయన వెల్లడించారు.'అలానే ప్రభుత్వ, పోలీస్ శాఖ తరఫు నుంచి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేస్తాం.శోభాయాత్రకు సుమారుగా 3000 మంది పోలీసులు భద్రత విధుల్లో ఉంటా రు.చైన్ స్నాచింగ్,ఇతర ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్స్ ను,షీ టీంలను మోహరిస్తాం. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లత...

సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు...

Image
సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు VS9TV న్యూస్,సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈగిల్ టీమ్,ఆర్పీ ఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీ ల్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను బట్ట బయలు చేశారు.ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి,వా రి వద్ద నుంచి 10.089 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అరెస్టైన నిందితులు దీపక్ సాహూ (26), దీపక్ గౌడ (20) ఒడిశా, గంజాం జిల్లాకు చెందినవారు.గజపతి అడవుల్లో నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఢిల్లీకి తర లించే ప్రయత్నంలో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుంది.

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు...

Image
ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు VS9TV న్యూస్,ములుగు : ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది.కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా పంపారు.కోర్టులకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి.ఇప్పటికే ఏపీ,తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బెదిరింపుల కలకలం రేపగా,సోమ వారం ములుగు జిల్లా కోర్టుకు కూడా అలాంటి హెచ్చ రిక వచ్చింది.ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరిం పు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఆ గంతకుల నుంచి ఈమెయిల్ రావడంతో వెంటనే చ ర్యలు ప్రారంభించారు.పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి,పూర్తిగా తనిఖీలు చేపట్టారు.బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.ఇటీవలి కాలంలో వరుసగా ఇలాంటి బెదిరింపు లు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్య వహరిస్తున్నారు.

కట్టుకున్న భార్యను హత్య చేసి,మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసిన భర్త...

Image
కట్టుకున్న భార్యను హత్య చేసి,మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసిన భర్త VS9TV న్యూస్,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా,దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో దారుణ ఘటన చోటుచే సుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..రంగారెడ్డి గూ డ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా,కోయి లకొండకు చెందిన రా జుతో వివాహం జరిగింది.వీరికి మహేందర్‌ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శోభారాణి కోయిలకొండకే చెందిన నర్సిం హులును రెండో వివాహం చేసుకుంది.వీరికి రెండేళ్ల కూతురు మమత ఉంది.మహేందర్‌ కూడా తల్లితో పాటే ఉంటున్నాడు.నర్సింహులు తాగుడుకు బానిస కావడంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జ రుగుతున్నాయి.దీంతో శోభారాణి ఆరునెలల క్రితం కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది.భార్య తో మాట్లాడేందుకు నర్సింహులు రెండు రోజుల క్రితం రంగారెడ్డిగూడకు వచ్చాడు.నిన్న కుమారుడు మహేం దర్‌కు సైకిల్‌ కొనిద్దామని చె ప్పి శోభారాణిని మహ బూబ్‌ నగర్‌కు తీసుకెళ్లాడు.అక్కడ మరోసారి ఇద్ద రూ గొడవపడ్డారు.నర్సింహులు భార్యను దారుణంగా హత్య చేశాడు.తర్వాత కూతురు మమతన...

ఇండక్షన్ స్టవ్,సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ లు ప్రజలు వినియోగించే విధంగా చూడండి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

Image
ఇండక్షన్ స్టవ్,సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ లు ప్రజలు వినియోగించే విధంగా చూడండి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లాలో గ్యాస్ వినియోగం తగ్గించి ఇం డక్షన్ స్టవ్,సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ లాంటివి ప్రజ లు వినియోగించే విధంగా చూడాలని జిల్లా కలె క్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.ఆది వారం కలెక్టరేట్ కార్యాలయం నుండి ఎల్పిజి గ్యా స్ అంశం పై డివిజన్,మండల స్థాయి అధికారు లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ...గ్యాస్ కొరత ఏర్పడిన సందర్బం వచ్చి నట్లు ఐయితే ప్రజల అవసరాలను తీర్చడానికి జిల్లాలో ఇండక్షన్ స్టవ్, సోలార్,ఎలక్ట్రిక్ కుక్కర్ ల సరఫరా ఏ మాత్రం ఉందనే సమాచారంతో ప్ర త్యేక ప్రణాళిక ఉండాలన్నారు.హైదరాబాద్,బెం గళూరులో ఉన్న తయారీ కంపెనీలు,వాటి సరఫ రా సామర్థ్యం గురించిన వివరాలు సేకరించాలని, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ ను కలెక్టర్ ఆదేశించారు.ఎందుకంటే మనకు ఇం టి ఇంటికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కూడా లేదని,కేవలం ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు మాత్రమే ఉన్నాయ న్నారు. గ్యాస్ సరఫరా క...

భార్య మృతిని తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆ త్మహత్య....

Image
భార్య మృతిని తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ ఆ త్మహత్య VS9TV న్యూస్,కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.ఇటీవల ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్,ఇల్లందకుంట మండ లం,సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.భార్య దివ్య అంత్యక్రియల సందర్భంగా ఎస్సై చంద్రశేఖర్‌పై గ్రామస్థులు దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.అయితే ఆ సమయం లో దివ్య తండ్రి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు లోకి తీసుకువచ్చినట్లు తెలిసింది.దివ్య మృతిపై అ నుమానాలు తలెత్తిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.సంఘటన అనంతరం చం ద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలిం చారు.ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం.నెల కొంది.తల్లి దండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం హృదయ విదారకంగా మారిం ది.

పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తి దాడి...

Image
 పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తి దాడి VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్,మియాపూర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా,పోలీసులు నిందితుల ను అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే,కాకినాడకు చెం దిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్‌ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.గ తంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తె లు ఉన్నారు.ఇటీవల ఆమె ప్రసాద్ అనే వ్యక్తిని గత నెల 20న వివాహం చేసుకుంది.అదే ప్రాంతంలో వం ట మనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు, నూకరత్నం తనకు చెప్పకుండా ప్రసాద్‌ను పెళ్లి చేసు కోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూక రత్నం ఇంటికి వెళ్లి తన వెంట రావాలని ఒత్తిడి చేశా డు.అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆలీషా వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడి చేశాడు.ఈ దాడిలో నూకరత్నంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తర లించారు.ఘటనపై సమాచారం అందుకున్న పో...

ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నింది తులు అరెస్ట్...11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం...టౌన్ ఏసిపి రమణమూర్తి...

Image
ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నింది తులు అరెస్టు 11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం టౌన్ ఏసిపి రమణమూర్తి VS9TV న్యూస్,ఖమ్మం క్రైం : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన నిందుతు ల ను ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు ఆ ధ్వర్యంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి న ట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం...ఖమ్మం మూ డవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సా రించిన పోలీసులకు శుక్రవారం వాహన తని ఖీ లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరు గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిం చిన్నట్లు పేర్కొన్నారు.ఖమ్మం,మహబూబాబాద్, సూర్యాపేట ప్రాంతాలలో గత కొన్ని నెలలుగా మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులను అరెస్ట్ చేయగా,మరో ఇద్దరు పరా రీలో ఉన్నారని,నిందుతుల నుండి పలు మో టార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు.నిందితులు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళను తక్కువ ధరలకు మెకానిక్స్,ఇతర వ్యక్తులకు అమ్ముతూ వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని,పోలీసులు న...

నాలుగో స్తంభానికే ద్రోహమా?...జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి బీజేపీ అండ...

Image
నాలుగో స్తంభానికే ద్రోహమా?   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి బీజేపీ అండ పాలకుల కన్ను....జర్నలిస్టుల స్థలాలపైనేనా? సొంతింటి కోసం కలం యోధుల పోరు కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ ఆ హామీలు ఏమయ్యాయి పొంగులేటి? జర్నలిస్టుల దీక్షా శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సూటి ప్రశ్న VS9TV న్యూస్,ఖమ్మం : సమాజంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉంటూ,అహర్నిశలు శ్రమిస్తున్న జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విలేకరులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది.శుక్రవారం ఈ దీక్షా శిబి రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రా వు,పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ రావు సం దర్శించి జర్నలిస్టుల పోరాటానికి సంఘీభావం తెలి పారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖ రిని,స్థానిక మంత్రుల నిర్లక్ష్యాన్ని వారు తీవ్రంగా ఎండ గట్టారు.అధికారంల...

కోడిపందాలపై దాడి...నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

Image
కోడిపందాలపై దాడి...నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు VS9TV న్యూస్,తాడేపల్లి : గుంటూరు జిల్లా,తాడేపల్లి,పోలీస్ స్టేషన్ పరి ధిలోని ఇప్పటం గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై టాస్క్ ఫోర్స్,స్థానిక పోలీసులు సం యుక్తంగా దాడి చేసి నిర్వాహకుడు సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం మేరకు...రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మర్రిచెట్టు క్రింద కో డిపందాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచా రం రావడంతో ఎస్బీ సీఐ–1కు తెలియజేయగా టా స్క్ ఫోర్స్ సీఐ ఆదేశాల మేరకు తాడేపల్లి పోలీస్ సి బ్బందితో కలిసి సంఘటన స్థలంపై ఆకస్మికంగా దాడి చేశారు.దాడి సందర్భంగా నులకపేటకు సంబంధిం చిన వ్యక్తి,ఆత్మకూరు సంబంధించిన వ్యక్తి వాళ్ల ఆధ్వ ర్యంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో రెండు పందెం కోళ్లు,ఆరుగురు వ్య క్తులు,ఆరుసెల్‌ ఫోన్లు,తొమ్మిది టూ వీలర్లు,రూ.9,4 50 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వా రిని స్వాధీ నం చేసిన వస్తువులను తదుపరి విచా రణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన ట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యా ప్తు కొనసాగిస్తున...

ఆంధ్రుల అందాల నటుడు మహిళ ప్రేక్షకులు ఆరాధ్య నటుడు...శోభన్ బాబు వర్ధంతి సందర్బంగా నివా ళులు....

Image
ఆంధ్రుల అందాల నటుడు మహిళ ప్రేక్షకులు ఆరాధ్య నటుడు  శోభన్ బాబు వర్ధంతి సందర్బంగా నివాళులు VS9TV న్యూస్,హైదరాబాద్ : శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలప తి రావు (జనవరి 14, 1937 - మార్చి 20,2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూర గొన్న తెలుగు సినిమా కథానాయకుడు,అధికం గా కుటుంబ కథా భరితమైన,ఉదాత్తమైన వ్యక్తి త్వం కలిగిన పాత్రలలో రాణించాడు.తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అత ను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రు ల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలి చిపోయారు. శోభన్ బాబు జీవన విశేషాలు :  అసలు పేరు : ఉప్పు శోభనాచలపతి రావు జననం : 1937,జనవరి,14 జన్మ స్థలం : చిన నందిగామ కృష్ణా జిల్లా, మద్రాసు రాష్ట్రం, (ఇప్పుడు ఆంధ్రప్రదేశ్) మరణం : 2008,మార్చి,20 (వయసు: 71) చెన్నై,తమిళనాడు ఇతర పేర్లు : నటభూషణ క్రియాశీలక సంవత్సరాలు : 1959–1996 భాగస్వామి : శాంతకుమారి ​(1958)​ పిల్లలు - నలుగురు  బాల్యం : శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభ నా చలపతిరావు.జనవరి 14, 1937న ఒక సా మాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.కృష్ణా జిల్లా,చిన నందిగామ ఇతని స్వగ్రామం.తండ్రి పేరు ఉప్పు సూర...

కూటమి ప్రభుత్వంలో ఉగాది కానుకగా యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల...చంద్రబాబు,లోకేష్ కు కృతజ్ఞతలు...కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్....

Image
కూటమి ప్రభుత్వంలో ఉగాది కానుకగా యువ తకు జాబ్ క్యాలెండర్ విడుదల చంద్రబాబు,లోకేష్ కు కృతజ్ఞతలు కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఐటీ ఎల క్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్,మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాబులకు శుక్రవారం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సం క్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియ చేశారు.శ్రీ ప్రరాభవ నామ సంవత్సరం కానుకగా యువతకు భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చు ట్టింది. రాష్ట్రంలోని యువతకు బంగారు భవి ష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిం చిన కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.ఇప్పటికే 20నెలల్లోనే 6,28,347 ఉ ద్యోగాలను యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పం...

గ్యాస్ సిలిండర్ ల కొరత...డీజిల్ స్టవ్ తయారీ...

Image
గ్యాస్ సిలిండర్ ల కొరత...డీజిల్ స్టవ్ తయారీ VS9TV న్యూస్, హైదరాబాద్ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేం ద్రం నడుపుతున్న మహేశ్ వినూత్న ఆలోచనతో డీజి ల్ తో పనిచేసే స్టవ్ తయారు చేశారు.చిన్నపాటి వి ద్యుత్తు మోటారును నడపడంతో వచ్చే గాలిని ఓ పై పు ద్వారా...డీజిల్ మ రో పైపు ద్వారా పొయ్యి దగ్గ రకు పంపి...అక్కడ వెలిగించడం ద్వారా మంట వచ్చే లా దీనిని రూ పొందించారు.అవసరాన్ని బట్టి మం టను హెచ్చు తగ్గులు చేసుకునే వీలుంది.ఒక లీటరు డీజిల్ గంట నుంచి రెండు గంటలు పొయ్యి మండు తుందని మహేశ్ తెలిపారు.వాణిజ్య సిలిండర్ ధరతో పోల్చితే దీంతో ఖర్చు సగానికి తగ్గిందన్నారు.దీని త యారీకి సుమారు రూ.10 వేల ఖర్చుతో పాటు నాలు గు రోజుల పాటు శ్రమించినట్లు వెల్లడించారు.ఇది చూసిన మరో రెండు హోటళ్ల నిర్వాహకులు సైతం ఇ లానే పొయ్యిలు తయారు చేయించుకోవడం విశేషం.

కల్తీ ఆహారంపై పోలీసుల ఉక్కుపాదం: H-FAST బృందం ఏర్పాటు...

Image
కల్తీ ఆహారంపై పోలీసుల ఉక్కుపాదం: H-FAST బృందం ఏర్పాటు VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు కల్తీ ఆహారం నుంచి రక్షణ కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు H-F AST (హైదరాబాద్ ఫుడ్ అండ్ సెక్యూరిటీ టా స్క్ ఫోర్స్) పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.28 మం ది సభ్యులతో కూడిన ఈ బృందం హోటళ్లు,తిను బండారాల దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహిం చి,ఆహార భద్రత ప్రమాణాలను తనిఖీ చేస్తుంది.ఆ హార నాణ్యతలో లోపాలు కనిపిస్తే వెంటనే 87126 61212 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ప్రజల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంద ని,నాణ్యమైన ఆహారం కోసం పోరాడాలని పిలుపుని చ్చారు.

పెంచుకున్న పిల్లి మృతి... మనస్థాపంతో మహిళా ఆత్మహత్య...

Image
పెంచుకున్న పిల్లి మృతి... మనస్థాపంతో మహిళా ఆత్మహత్య VS9TV న్యూస్,హైదరాబాద్ : నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దూ రమవుతూ,భావోద్వేగ పరమైన బలహీనతలు పెరు గుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.కుటుంబ బంధాలు,స్నేహాలు తగ్గిపోతున్న సమయంలో పెంపు డు జంతువులపై అధిక మమకారం పెరగడం కొన్ని సార్లు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోందనే ఆం దోళన వ్యక్తమవుతోంది.మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బడంగ్ పేట్ ప్రాంతానికి చెందిన హిమబిందు (20) అనే యువతి బీఎస్సీ మొదటి సంవత్సరం చ దువుతోంది.గత రెండు సంవత్సరాలుగా ఆమె ఒక పెంపుడు పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చిం ది.ఆ పిల్లి ఆమెకు అత్యంత సన్నిహితంగా మారి,కు టుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా అనుబంధం ఏర్పడింది.అయితే ఇటీవల ఆ పెంపుడు పిల్లి మృతి చెందడం హిమబిందును తీవ్రంగా కలచివేసింది.ఈ బాధను తట్టుకోలేక ఆమె తీవ్ర మ నస్థాపానికి గురైం ది.ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది.ఈ విష యం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమె ను సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ,అప్పటికే ఆమె మృతి చెంది నట్లు వైద్యులు ...

మహారాష్ట్రలో సంచలనం…గాడ్‌మ్యాన్ అరెస్ట్...

Image
మహారాష్ట్రలో సంచలనం…గాడ్‌మ్యాన్ అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : మహారాష్ట్రకు చెందిన జ్యోతిష్యుడు,న్యూమరాలజి స్ట్ అశోక్ కారత్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.నాసిక్‌ కు చెందిన ఈ వ్యక్తికి రాజకీయ నేతలు,సెలబ్రిటీలు,వ్యాపార వేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమా చా రం...పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలు గులోకి వచ్చాయి.20 22,నవంబర్ నుంచి 2025, డిసెంబర్ వరకు ఓ 35ఏళ్ల మహిళపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.మహిళలకు మత్తు మందు ఇచ్చి దాడులు చేసి,వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో 58అసభ్య వీడియోలను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.అశోక్ కారత్‌పై భారతీయ న్యాయ సంహి త (BNS) సెక్షన్ 64 కింద అత్యాచారం కేసుతో పా టు ఇతర కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర స్పందన వ్యక్తమవు తోంది.పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగి స్తున్నారు.

య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్...

Image
య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఇప్పటికే భర్త హరిబాబును అ రెస్ట్ చేసిన పోలీసులు,తాజాగా అతని తల్లితో పాటు ఇద్దరు అన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించా రు.ఈ అరెస్టులతో కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం...

Image
నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : అంగన్వాడి టీచర్ పి పద్మావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతూ బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్,సుంకులమ్మ గుడి ఆమె స్వ గృహంలో మృతి చెందిన ఘటన జరిగింది.ఈ నేప థ్యంలో ఆమె పార్థివ దేహాన్ని సందర్శించన సిఐటి యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి.అంజి బా బు,పి.ఎస్.రాధాకృష్ణ, అంగన్వాడి యూనియన్ సిఐ టియు జిల్లా నాయకులు ఎం.గోపాల్,అంగన్వాడీ న గర నాయకులు మహమ్మద్ రఫీ,కే.సుధాకరప్ప, ఓల్డ్ సిటీ సిఐటియు నాయకులు ఆర్.కృష్ణలు సంతాపం తెలియచేశారు.పద్మావతి భర్త కూడా గత ఆరు నెలల క్రితం మరణించారు.పద్మావతికి ఒక కుమారుడు మా త్రమే ఉన్నారు.ప్రభుత్వం అంగన్వాడీలకు ఐసిడిఎస్ తరఫున రావలసిన ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని వెం టనే అందించాలని సిఐటియు,నాయకులు కోరారు. పద్మావతితో పాటు పనిచేస్తున్న సహచర గార్గేయపు రం సెక్టర్ అంగన్వాడీ టీచర్లు కూడా పద్మావతి మృత దేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.