ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత...
ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత
ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ ఇంట విషాదం చోటు చేసుకుంది.ఆయన మాతృమూర్తి సువ ర్ణలత(86) కన్నుమూశారు.సోమవారం బెంగ ళూరులోని తన ఇంట్లోనే ఆమె తుదిశ్వాస విడి చారు.సువర్ణలత మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Comments
Post a Comment