వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం
2026-2027 సంవత్సరాలకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ
కె.ఎస్.విశ్వనాథన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు

VS9TV న్యూస్,విజయవాడ :
రాష్ట్ర,జిల్లా స్థాయిలలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండు సంవత్సరాల (2026-202 7) కాలపరిమితికి సమాచార,పౌర సంబంధాల శాఖ జారీ చేసే నూతన అక్రిడిటేషన్ ల కు దరఖా స్తులను స్వీకరిస్తున్నట్లు సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం ఒక ప్రక టనలో తెలిపారు 2026-27 రెండు సంవ త్సరాలకు జారీ చేసే అక్రిడిటేషన్స్ కు నిబం ధనల మేరకు అర్హత కలిగిన పాత్రికేయుల దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తార న్నారు.గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది నవంబర్,30నాటికి ముగుస్తున్నందున నూతన అక్రిడిటేషన్స్ జారీ ప్రక్రియ చేపట్ట డం జరిగిందన్నారు. దర ఖాస్తుల నమోదుకు ముందుగా మీడియా సంస్థల వివరాలు పోర్టల్ లో పొందుపరచవ లసి ఉన్నందున సంబంధిత పత్రాల డాక్యు మెంట్లను పెన్ డ్రైవ్ లో పొందుపరిచి,జిరాక్స్ కాపీలను సమాచార,పౌర సంబంధాల శాఖ,పండిట్ నెహ్రూ బస్టాండ్,ఎన్టీఆర్ అడ్మినిస్ట్రే టివ్ బ్లాక్,రెండవ అంతస్థులోని విజయవాడ కార్యాలయంలో అందజేయాలన్నారు.అనం తరం పాత్రికేయులు నవంబర్,14వ తేదీ నుండి ఆన్ లైన్ వెబ్ సైట్ https://media relations.ap.gov.inలో సూచించిన విధంగా సంబంధిత పూర్తి వివరాలను న మోదు చేయాల్సి ఉంటుందని సంచాలకులు కే.ఎస్.విశ్వనాథన్ ఆ ప్రకటనలో తెలియజే శారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...