Posts

Showing posts from September, 2025

దసరా ఎఫెక్ట్...ఒక్క రోజులోనే రూ.300కోట్ల మద్యం అమ్మకాలు...

Image
దసరా ఎఫెక్ట్...ఒక్క రోజులోనే  రూ.300కోట్ల మద్యం అమ్మకాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.గత సో మవారం ఒక్క రోజులోనే రూ.278.66కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం రూ. 300కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడిం చాయి.వరుస సెలవులు,స్థానిక ఎన్నికల నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.సెప్టెంబర్,1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మద్యం విక్రయాల ద్వారా రూ.2,71 5 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నప్పటికీ,గ్రామాల్లో అమ్మకాలు ఆపడం కష్టమని అధికారులు తెలిపారు.

నిలిచిఉన్న ఆటోను ఢీకొన్న బియ్యం లారీ...ప్రమాదంలో ఇద్దరు మహిళలు,చిన్నారి మృతి...

Image
నిలిచిఉన్న ఆటోను ఢీకొన్న బియ్యం లారీ ప్రమాదంలో ఇద్దరు మహిళలు,చిన్నారి మృతి VS9TV న్యూస్,పత్తికొండ :   పత్తికొండ పట్టణంలో మంగళవారం నిలిచి ఉన్న ఆటోను బియ్యం లారీ వెనకనుంచి ఢీ కొనడంతో ఇద్దరు మహిళలు,ఒక చిన్నారి మృతి చెందిన ఘటన జరిగింది.వివరాలు ఇ లా ఉన్నాయి...తుగ్గలి మండలం,ముక్కెళ్ల గ్రామానికి చెందిన సుమన్ భార్య భూమిక (3 6),కుమార్తె నిఖిత (3),పవన్ భార్య శిరీష(35)లు పండగ సరుకుల కోసం ముక్కెళ్ల నుండి పత్తికొండకు ఆటోలో వెళ్లారు.బట్టలు,పండగ సరుకులు తీసుకుని ముక్కెళ్ల ఆటో స్టాండ్ లో ముక్కెళ్లకు వెళ్లేందుకు వారు ఆటోలో కూర్చున్నారు.అయితే బియ్యం లారీ వెన కనుంచి ఆటోను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.ప్రమాదంలో ఆటోలో కూర్చున్న వారు మృతి చెందారు.దీంతో కుటుంబసభ్యులు,బంధువులు శోకసముద్రంలో మునిగిపోయా రు.అలాగే గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.

ఐబొమ్మ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటాం...హైదరాబాద్ పోలీసులు...

Image
ఐబొమ్మ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటాం హైదరాబాద్ పోలీసులు VS9TV న్యూస్,హైదరాబాద్ : కొత్త సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేసే ‘IBOMMA' వెబ్సైట్ నిర్వాహకుడిని త్వర లోనే పట్టుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.అతడు ఎక్కడ ఉ న్నాడో కూడా తెలియట్లేదు.విదేశాల్లో ఉండి ఉండొచ్చు అని పోలీసులు చెప్పారు.'IBO MMA' చెందిన నలుగురిని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోం ది.తాజాగా వీరు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను పట్టుకు న్నారు.

కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి...

Image
కారు ప్రమాదంలో మృతి చెందిన  గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి కాపరి ఎల్లరాముడు కుటుంబానికి  రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కారు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి ఎల్లరాముడు కుటుంబానికి 50 లక్షల ఎ క్స్ గ్రేషియా చెల్లించి మృతి చెందిన గొర్రెలకు ఒక్కొక్కటికి రూ.10వేలు నష్టపరిహారం చె ల్లించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు గోవిం దు,రాముడు,శ్రీనివాసులు,వెంకటరాముడు,మల్లేష్ లు ప్రభుత్వాన్ని కోరారు.మంగళవా రం సంఘటన స్థలాన్ని జిల్లా గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు,కల్లూర్ సింగి ల్ విండో చైర్మన్ పర్ల శేఖర్,వెంకట్ రాముడు,పెద్దపాడు ధనుంజయ్,వెంకటశివుడు,చి న్నటేకూరు పెద్ద ఈశ్వరయ్య,పందిపాడు భీష్ముడు,చెట్ల మల్లాపురం వెంకట్రాముడులు సం దర్శించి ఘటన జరిగిన తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క ర్నూలు జిల్లా,కల్లూరు మండలం,బస్తిపాడు గ్రామానికి చెందిన ఎల్లా రాముడు అనే గొర్రె ల కాపరి కల్లూరు మండలం,చిన్నటేకూరు గ్రామం దగ్గర నేషనల్ హైవే రోడ్డుపై గొర్రెలన...

పగబట్టిన పేదరికంతో పోరాటం...కుటుంబం మొత్తం కరోనాకు బలి...చివరి ప్రయత్నంలో డిఎస్సి సాధించిన రాంబాబు...

Image
పగబట్టిన పేదరికంతో పోరాటం కుటుంబం మొత్తం కరోనాకు బలి చివరి ప్రయత్నంలో డిఎస్సి సాధించిన రాంబాబు VS9TV న్యూస్,కోనసీమ : బియ్యం షాపులో పనిచేస్తూ టీచర్ అయ్యాడు.కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టన పె ట్టుకుంది.44ఏళ్లు వచ్చినా ఎవరూ పెళ్లిచేసుకోలేదు.పగబట్టిన పేదరికంతో పోరాటం చే శాడు.కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ...తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూ లీలు.పిల్లలను చదివించే స్థోమత లేదు.చందాలు పోగేసుకుని చదువు కన్నాడు.పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు.ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది.ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది.క రోనా మహమ్మారి వచ్చి తండ్రిని,అక్కను,అన్నయ్యను తీసుకెళ్లిపోయింది.ఒంటరి వాడై పోయాడు.నలభై నాలుగేళ్ళు వచ్చినా పిల్లని ఇస్తానన్న వాళ్ళు ఎవరూ లేరు.ఆశలన్నీ ఆవిరై పోయాయి.బియ్యం షాపులో కూలీగా పని చేసేవాడు.ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించింది.ఇతనికి చివరి అవకాశం మిగిలింది.ప్రయత్నించాలా..? మానే యాలా...? అనే మీమాంస.ఏదైతే అయిందని కొద్ది రోజులు పని మానేసి చదువుపై దృష్టి పెట్టాడు.కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఆర్థిక స...

అమ్మ‌వారి వెండి సింహాలు అమ్మేసుకున్నారు...చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి...

Image
అమ్మ‌వారి వెండి సింహాలు అమ్మేసుకున్నారు చంద్రబాబు నాయుడు,ముఖ్యమంత్రి VS9TV న్యూస్,విజయవాడ : తెలుగు వారి ఇల‌వేల్పు...క‌నక దుర్గ‌మ్మ స‌న్నిధిని కూడా గ‌త పాల‌కులు అప‌విత్రం చేశా రు.వెండి సింహాలు ఎత్తుకుపోయి అమ్ముకున్నారు.ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు.దు ర్గ‌మ్మ ఆల‌యంలో అప‌విత్ర కార్య‌క్ర‌మాలు జ‌రిగినా...దొంగ‌త‌నాలు జ‌రిగినా నిమ్మ‌కు నీరె త్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.ఏం చెప్పాలో తెలియ‌డం లేదు.దుర్గ‌మ్మ స‌న్నిధిలో అలాంటి దు ర్మార్గుల గురించి మాట్లాడ‌డం దుర‌దృష్ట‌క‌రం.అయినా...త‌ప్ప‌డం లేదు.అందుకే అలాంటి దుర్మార్గుల‌ను దుర్గ‌మ్మే అధికారం నుంచి దించేసింది.సుప‌రిపాల‌న‌ను రాష్ట్రానికి అందిం చాల‌ని మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించింది.అని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.ద‌స‌రా శ‌ర‌న్న‌ వ‌రాత్రుల‌ను పుర‌స్క‌రించుకుని విజ‌యవాడ ఇంద్ర‌కీలాద్రిపై జ‌రుగుతున్న ఉత్స‌వాల్లో సీ ఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి స‌మేతంగా పాల్గొన్నారు.సోమ‌వారం సాయంత్రం 4-00 గంట‌ల‌కు ఆల‌యానికి చేరుకున్న ఆయ‌న‌..స‌రస్వ‌తీ రూపంలో దర్శనమిచ్చిన దుర్గ‌ మ్మ‌ను ద‌ర్శించుకున్నారు.అనంత‌రం..ప్ర‌భుత్వం త‌ర‌ఫున అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్...

ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్...

Image
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్ VS9TV న్యూస్,విజయనగరం : విజయనగరం జిల్లా,చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చే స్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అనిత గమనించారు.తన కాన్వాయ్‌ను అక్కడే ఆపించి,మైనర్లను సుతిమెత్తగా మందలించారు.వాహనాలను చట్ట విరుద్ధంగా మైనర్లకు ఇవ్వడం నేరమని గుర్తు చేసిన హోం మంత్రి,ఈ ఘటనను తల్లిదండ్రులకు తెలియజేయా లంటూ పోలీసులు ఆదేశించారు.ఈ సందర్భంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ వాహ నాలను నడిపే వయస్సు రాకముందే పిల్లలకు స్కూటీలు,బైకులు ఇవ్వడం వల్ల వారు త మ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారన్నారు.ఇది కేవలం వ్యక్తిగత సమస్య కా దు,సమాజంలోని రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు.తల్లి దండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు,ట్రాఫిక్ రూల్స్‌ పాటించాలని ఆమె సూచించారు.

స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి... హైకోర్టు

Image
స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి...హైకోర్టు VS9TV న్యూస్,హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్టప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించిం ది.గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‍లో ఉన్నప్పుడు జీఓ ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించిం ది.జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి,జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌లతో ఏర్పాటైన బెంచ్‌ విచారణ చేప ట్టింది.పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపించా రు.రిజర్వేషన్లు 50 శాతం దాటడం...రాజ్యాంగ విరుద్ధమని...స్థానిక సంస్థల ఎన్నికల్లో రి జర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని మయూర్‌రెడ్డి వివ రించారు.ప్రభుత్వం తరపున ఏజీ వర్చువల్‌గా హాజరుకాగా...బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అ సెంబ్లీ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.తమిళనాడులో రిజర్వేషన్లు 50శాతం మించినట్టు ఉందని హైకోర్టు ప్రస్తావించింది.బీసీ బిల్లు గవర్నర్‌ దగ్గరికి ఎప్పుడు వెళ్లిం దంటూ ధర్మాసనం ప్రశ్నించగా...గవర్నర్‌ దగ్గరకు బిల్లు వెళ్లి నెలరోజులు దాటిందని ఏజీ సమాధానమిచ్చారు.గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు?.రి జర్వేషన్లు పెంచుతూ జీవో ఎలా ...

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు...

Image
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు VS9TV న్యూస్,హైదరాబాద్ : ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపా నికి పాల్పడ్డారా?అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫి ర్యాదు చేయొచ్చు.కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌ బాట్‌’ సేవలను తీసుకొచ్చింది.వాట్సప్‌ నంబర్‌ 88000 01915లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి.అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగ దారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిష న్‌కు పంపుతారు.కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు,సూచనలు ఇ స్తారు.దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉద యం 8-00గంటల నుంచి రాత్రి 8-00గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా,అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వి వరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ  https:/consumerhelplin e.gov.in/ వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌ పేరుతో పొందుపరుస్తో...

ఎసిబికి చిక్కిన రహదారులు భవనాలు శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్‌...

Image
ఎసిబికి చిక్కిన రహదారులు భవనాలు శాఖ  డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్‌ VS9TV న్యూస్,ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ రహదారులు భవనాలు శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరి సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ (ACB) అ ధికారులు లంచం తీసుకుంటుండగా వల పని పట్టుకున్నారు.ఎసిబి డీఎస్పీ సోమన్న మీడి యాతో మాట్లాడుతూ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పని కోసం కాంట్రాక్టర్ నుండి ఏఈ  దస్తగిరి రూ.55వేలు లంచం డిమాండ్ చేశారు అని తెలిపారు.బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు నగదు ఇచ్చాడు.మిగిలిన రూ.15వేలు కోసం ఏఈ మరల డిమాండ్ చేయగా బాధి తుడు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దస్తగిరిని రెడ్ హ్యాండె డ్‌గా గుర్తించి,లంచం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాడి చేసి కేసు నమోదు చే శారని డీఎస్పీ సోమన్న తెలిపారు.

దసరాకు బలవంతంగా వసూళ్లకు పాల్పడిన ట్రాన్స్ జెండర్ లు...ఏడుగురిపై కేసు నమోదు...

Image
దసరాకు బలవంతంగా వసూళ్లకు పాల్పడిన ట్రాన్స్ జెండర్ లు ఏడుగురిపై కేసు నమోదు VS9TV న్యూస్,అయిజ : గద్వాల జిల్లా,అయిజలో బుక్ సెంటర్ నడుపుకునే అమ్రేష్ వద్ద బలవంతంగా డబ్బులు వ సూలు చేయడానికి యత్నించిన ఏడుగురు ట్రాన్స్ జెండర్లపై కేసు నమోదైంది.బాధితుడు వివరాల ప్రకారం...ట్రాన్స్ జెండర్లు దసరా మామూళ్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేశారు. వారికి రూ.20 ఇవ్వగా తీసుకోకుండా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి పా ల్పడ్డారు.దీంతో బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,కేసు నమో దు చేశారు. ఎస్సై మాట్లాడుతూ రోడ్లపై తిరిగే వాహనాలు,ప్రజలను బలవంతంగా వసూ లు చేసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరిం చారు.

రాష్ట్రంలో ఇకపై అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది...బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు...

Image
రాష్ట్రంలో ఇకపై అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రంలో ఇకపై అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.స్థానిక సంస్థల ఎన్ని కలు అత్యవసరమని అవి జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు రాంచందర్రావు అన్నారు.బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఇటీవల ప్రభుత్వంగా జా రీ చేసిన జీవోను స్వాగతిస్తున్నామనీ,తమ పార్టీ మొదటి నుంచి దీనికి మద్దతు ఇస్తుందని తెలిపారు.ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం సాకులతో కాలయాపన చేసినట్లుగా విమర్శిం చారు.ఇకపై రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన తెలి పారు.

ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం...చనిపోయే వరకు జైలు శిక్ష...కోర్టు సంచలన తీర్పు...

Image
ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం చనిపోయేవరకూ జైలు శిక్ష కోర్టు సంచలన తీర్పు   VS9TV న్యూస్,విశాఖ : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే ఐదేళ్ల కుమార్తె పట్ల మృగంలా ప్రవర్తించాడు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఆ కసాయికి విశాఖపట్నం పోక్సో కోర్టు అత్యంత క ఠినమైన శిక్ష విధించింది.నిందితుడు మరణించేంత వరకు జైలులోనే ఉండాలని సంచల న తీర్పు వెలువరించింది.ఇలాంటి శిక్ష విధించడం చాలా అరుదని న్యాయ నిపుణులు పే ర్కొంటున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...విజయనగరం జిల్లా,పూసపా టిరేగ మండలానికి చెందిన 27ఏళ్ల వ్యక్తి తన భార్య,ఐదేళ్ల కుమార్తె,ఏడేళ్ల కుమారుడితో కలిసి విశాఖలోని జాలారిపేటలో నివసిస్తున్నాడు.ఈ ఏడాది ఏప్రిల్,15న భార్యతో గొడ వపడి ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.అదేరోజు రాత్రి మద్యం మత్తులో తగరపువలసలోని పాత సినిమాహాలు వద్ద ఓ దుకాణం ముందున్న రేకు ల షెడ్డులో పిల్లలను నిద్రపుచ్చాడు.అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న తన ఐదేళ్ల కుమార్తెపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.చిన్నారి ఏడుపులు విని అక్కడే ఆగి ఉన్న లారీ డ్రైవర్,క్లీనర్ గమనించారు.వారు వెంటనే సమీపంలో...

కలిసి బతకడం కష్టమనుకున్నారు... కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు... ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు...

Image
కలిసి బతకడం కష్టమనుకున్నారు   కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు VS9TV న్యూస్,గుంటూరు క్రైం : ప్రేమ పెళ్లి పెద్దలు అంగీకరించలేదనే మనస్థాపంలో ఒక ప్రేమ జంట ట్రైన్‌ కిందపడి ఆత్మహ త్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.రైల్వే ట్రాక్‌పై యువతీ,యు వకుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసు కొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.మృతులు గుంటూరు ముప్పాళ్ళ మండలం,దమ్మాలపాడుకు చెందిన గోపి,తెనాలి మండలం,అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రి యాంకలుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోపీ,ప్రియాంక ఇద్దరూ నరసరావుపేటలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరి ద్దరికీ గత కొంత కాలంగా కాలేజ్‌లో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్తా ప్రేమ గా మారింది.దీంతో గత కొన్నేళ్లు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.ఇదే విషయాన్ని ఇరు వురు ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పారు.కానీ వాళ్లు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు.ఇక వీ ళ్లు ఎప్పటికీ తమ పెళ్లి ఒప్పుకోరన...

జిల్లా బాలల పరిరక్షణ విభాగం,శక్తి టీం ఆధ్వర్యంలో ఫోక్సో యాక్ట్,జేజే యాక్ట్ పై అవగాహన...సిఐ విజయలక్ష్మి,జిల్లా శక్తి టీమ్...

Image
జిల్లా బాలల పరిరక్షణ విభాగం,శక్తి టీం ఆధ్వర్యంలో  ఫోక్సో యాక్ట్,జేజే యాక్ట్ పై అవగాహన సిఐ విజయలక్ష్మి,జిల్లా శక్తి టీమ్  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : శక్తి టీమ్,కర్నూలు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం  కర్నూలు న గరంలోని స్థానిక వ్యాసు ఆడిటోరియం నందు ఫోక్సొ యాక్ట్,జువైనల్ జస్టిస్ యాక్ట్ మరి యు వీర్ బాల్ దివాస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భం గా జిల్లా శక్తి టీమ్ సిఐ విజయలక్ష్మి మాట్లాడుతూ బాలబాలికలపై జరుగుతున్న లైంగిక వే ధింపుల నుండి రక్షించడానికి ఈ చట్టం 2012లో తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ చట్టం ద్వారా బాల బాలికలపై లైంగి వేధింపుల నుండి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.బాల బాలికలపై ఎక్కడైనా లైంగిక నేరాలకు పాల్పడితే ఫిర్యాదులు చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్లో వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా ఈ బాక్స్ ఏర్పాటు చేయ డం జరిగిందని,పోలీస్ స్టేషన్లో, కోర్టులలో కూడా ఫిర్యాదు చేయడానికి చేసే విధంగా పిల్లలకు స్నేహపూర్వకంగా వాతావరణ కలిగించడానికి ఈ పోక్సో యాక్ట్ ఉపయోగప డుతుందని అన్నారు. బాలికలపై వెకిలి చేష్టాలు ద్వారా గాని,అసభ...

35వ వార్డు,శివప్ప నగర్ లో రోడ్లు,కాలువలు నిర్మించాలి...సిపిఎం...

Image
35వ వార్డు,శివప్ప నగర్ లో రోడ్లు,కాలువలు  నిర్మించాలి... సిపిఎం VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థ కల్లూరు 35వ వార్డు,శివప్ప నగర్ కాలనీలో రోడ్లు,కాలువ లు నిర్మించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు బి.కే.రామకృష్ణ వార్డ్ కార్యదర్శి బి.పరమేష్,సూర్యనారాయణ కోరారు.సోమ వారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణకి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు బి.కె.రామకృష్ణ మాట్లాడుతూ కాలనీ ఏర్పడి దాదాపు 20సంవత్సరాలు అవుతున్నట్లు తెలిపారు.చింత లముని నగర్ లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఎదురుగా ఉన్న శివప్ప నగర్ కాలనీలో అనేక మంది పేద ప్రజలు నివాసం ఉంటున్నారని,కాలనీలో రోడ్లు లేక వర్షం పడిందంటే మొ త్తం బురదమయమై,ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లాలంటే కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆందో ళన చెందారు.వర్షం పడిందంటే వర్షం నీళ్లు నిలువ ఉండి దోమలకు నిలయంగా మారి రాత్రిపూట దోమల బెడదతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుత...

హాజీపూర్‌‌లో నకిలీ నోట్ల కలకలం...చిల్డ్రన్ బ్యాంకు పేరుతో బ్యాంకు పేరుతో నోట్లు తయారీ...

Image
హాజీపూర్‌‌లో నకిలీ నోట్ల కలకలం చిల్డ్రన్ బ్యాంకు పేరుతో బ్యాంకు పేరుతో నోట్లు తయారీ VS9TV న్యూస్,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా,హాజీపూర్‌ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు కలకలం రేపాయి.కొం దరు గుర్తుతెలియని వ్యక్తులు గుడిపేటలో నోట్ల మార్పిడికి పాల్పడ్డారు.దుండగులు నోట్ల మార్పిడి చేస్తున్న సమయంలో వారిపై అనుమానం వచ్చిన స్థానికులు,పోలీసులకు సమా చారం ఇచ్చారు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వారిని పట్టు కున్నారు.అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపి న కథనం ప్రకారం...గుడిపేటలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో నోట్ల మార్పి డి చేస్తుండగా...ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.ఇది గమనించిన స్థానికులు పోలీ సులకు సమాచారమిచ్చారు.వెంటనే అక్కడికి చేరుకుని వారిని పట్టుకుని,నిందితుల నుం చి నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నోట్లు చిల్డ్రన్ బ్యాంకు పేరుతో ముద్రించినట్టు గుర్తించామని స్పష్టం చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టినట్లు వెల్లడించారు.నిందితులను రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అక్టోబర్,7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి...ఫ్యాప్టో...

Image
అక్టోబర్,7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను  విజయవంతం చేయండి... ఫ్యాప్టో VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అ క్టోబర్,7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వ హిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు కాకి ప్రకాష్ రా వు కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు వి జయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయుటకు సన్నాహక సమావేశం క ర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఆర్ సేవాలాల్ నాయక్ అధ్యక్షతన ఎస్టియు భవన్ లో సో మవారం జరిగింది.సమావేశానికి ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్,కర్నూలు జిల్లా పరిశీలకులు కాకి ప్రకాష్ రావు హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించడం,అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పిఆర్సి,మధ్యంతర భృతి మంజూరు ,సి.పి.ఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం,ఆర్థిక బకాయిల చెల్లింపు,పెన్షనర్లకు కా ర్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒ క్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని అన్నారు.ఉద...

అదాని సిమెంట్‌ కంపెనీతో 10లక్షల మంది ఆరోగ్యానికి హాని...అనుమతులు రద్దు చేయాలి...

Image
అదాని సిమెంట్‌ కంపెనీతో 10లక్షల మంది ఆరోగ్యానికి హాని అనుమతులు రద్దు చేయాలి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు VS9TV న్యూస్,విశాఖ : పెదగంట్యాడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన అదాని సిమెంట్ కంపెనీకి అ నుమతులు,పబ్లిక్ హియరింగ్ రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్‌ చేశారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.క్రిష్ణారావు,జిల్లా క మిటీ సభ్యులు యు.ఎస్.ఎన్ రాజుతో కలిసి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవా రం పోస్టర్ విడుదల,ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడు తూ అదాని అంబూజా సిమెంట్స్‌ కంపెనీ సాగరతీరం,జనవాసాలకు మధ్య ఏర్పాటు వల న గంగవరం,పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం,సింధియా మొద లు శ్రీహరి వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న సుమారు 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందన్నారు.

రౌడీషీటర్లకు కొత్త సీపీ సజ్జనార్ హెచ్చరిక...

Image
రౌడీషీటర్లకు కొత్త సీపీ సజ్జనార్ హెచ్చరిక VS9TV న్యూస్,హైదరాబాద్ : రౌడీషీటర్లపై గట్టి చర్యలు తప్పవని,హైదరాబాద్ లో ఎవరైనా రౌడీషీటర్లు హల్చల్ చేస్తే వా రిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ కొత్త సీపీ హెచ్చరించారు. చట్టం అందరికీ సమానమే అని అన్నారు.సోషల్ మీడియాలో అనర్ధాలకు దారితీసే పో స్టులు చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం.ఎవరైనా రాజకీయ నాయకులు,వారి అనుచరులు కూడా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడకూడదు.ఎక్కడో జరిగిన సంఘటనను వక్రీకరించి పో స్టులు పెడితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.అయితే ఈ ప్రకటనలో  రాజకీయ విశ్లేషకులు,ప్రజాసంఘాలు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాయి.చట్టం అం దరికి సమానమే అనే సూక్తి అందరికి తెలుసు...కాని...ఆ చట్టం పేరుతో జరుగుతున్న అ క్రమాలు అంతా ఇంతా కాదు.నేటి చట్టం రాజకీయ నాయకుల చేతుల్లో బందీ అయిం ది.దీని గురించి కూడా చెప్పింటే బాగుండేది అనేది మొదటి ప్రశ్న కాగా... ఇక రెండవ ప్ర శ్న...ఎక్కడో జరిగిన ఘటనలు వక్రీకరించి పోస్ట్ చేస్తే తప్పు...కాని తెలంగాణలో ప్రస్తు త ప్రభుత్వం నుండి బాధింపబడిన బాధితులు సోషల్ మీడియా ద్వారా తమకు జరుగు తున్న అన్యాయంన...

లైంగిక వేధింపుల కేసులో చైతన్యానంద అరెస్ట్...

Image
లైంగిక వేధింపుల కేసులో చైతన్యానంద అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారద ఇన్స్ టిట్యూట్ డైరెక్ట ర్ గా పనిచేసిన స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథిని ఆగ్రాలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.వేధింపుల ఆరోపణలు రావడంతో నిందితుడు పరార య్యాడు.పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా,చివరిసారిగా ఆగ్రా సమీపంలో ఉన్నట్టు గుర్తించారు.నిందితుడిపై గతంలో 2009,2016లలో కూడా ఇలాంటి లైంగిక వేధింపు ల కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల నుండి అతను తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

పెద్దటేకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి...కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్...

Image
పెద్దటేకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్ VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,పెద్దటేకూరులో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంను మరింత పారదర్శకంగా, సమర్దవంతగా అమలు చేయడములో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి పా ణ్యం ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి హాజరై ఆమె చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశా రు.ఈ సందర్బంగా గౌరుచరిత రెడ్డి మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా లబ్ది దా రులు వారికి వచ్చే రేషన్ వివరాలు,సభ్యుల వివరాలు,ఇచ్చే సరకులు వాటి వివరణ QR code ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేశారు. లబ్దిదారులు సమస్యలను తెలియజేసేందుకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులో టోల్ ఫ్రీ హెల్ప్ లై న్ నంబర్ 1967ను కూడా ముద్రించడము జరిగిందన్నారు.అదేవిధంగా సూపర్ జిఎ స్ టి-సూపర్ సేవింగ్స్ గురుంచి ప్రజలందరు తెలుసుకోవాలని సూచించారు.ప్రతి వస్తువు ఎంత జిఎస్ టి తగ్గిందో తెలుసుకోవాలని తెలియజేశారు.అదేవిధంగా ప్రభుత్వ పథకా ల గురించి  వివరించారు.ఈ కార్య...

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు...

Image
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు VS9TV న్యూస్,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంప్రదాయ వస్త్రధారణలో సతీసమే తంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారా యణ రెడ్డి,కొల్లు రవీంద్ర,ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల తో పాటు పసుపు, కుంకుమ,పూలు,పండ్లు,గాజులను కూడా ఆయన అమ్మవారికి అర్పిం చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు,నారా భువనేశ్వరి దం పతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు.దర్శనానంతరం వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.ముఖ్యమంత్రి రాకతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెల కొంది.

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి...కోయ శ్రీహర్ష,జిల్లా కలెక్టర్...

Image
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి కోయ శ్రీహర్ష,జిల్లా కలెక్టర్ VS9TV న్యూస్,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీకృత కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని,గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ గుర్తింపు నుంచి ప్రసూతి వరకు ప్రభుత్వ వైద్య సహాయం పొందాలని సూచించారు.ఏఎన్ సి రిజిస్ట్రేషన్,టీకాలు 100శాతం జరిగేలా చూడాలని, ఆర్ బిఎస్ కే బృందాల పనితీరును పర్యవేక్షించాలని,పాఠశాలల్లో పిల్లల ఆరోగ్య స్థితిని త రచూ తనిఖీ చేసి,అవసరమైన వారికి వైద్యం అందించాలని ఆదేశించారు.

రెండు గంటలు సలహా ఇచ్చి రూ.11 కోట్లు తీసుకున్నా...ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు...

Image
రెండు గంటలు సలహా ఇచ్చి రూ.11 కోట్లు తీసుకున్నా ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు VS9TV న్యూస్,హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్ర శాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు."నేను ఒక రెండు గంటల పాటు సలహా ఇచ్చి నం దుకు రూ. 11కోట్లు తీసుకున్నాను.ఇదీ...ఈ బీహార్ కుర్రాడి సత్తా" అని ఆయన అన్నా రు.డొల్ల కంపెనీల ద్వారా తన పార్టీకి విరాళాలు వస్తున్నాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు.వృత్తిపరమైన ఫీజుల ద్వారానే తాను నిధులు సమకూర్చుకున్నానని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.జీఎస్టీ,ఆదాయపు పన్ను చెల్లించి తన సొమ్మును పార్టీకి విరాళం గా ఇచ్చానని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై ఆ యన తీవ్ర విమర్శలు చేశారు.1995లో ఒక హత్య కేసులో ఆయనను దోషిగా తేలార ని,ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.అప్పట్లో తాను మైనర్‌ను అం టూ తప్పుడు పత్రాలు సమర్పించడం ద్వారా ఆయన శిక్ష నుండి తప్పించుకున్నారని ఆ రోపించారు.పదో తరగతి కూడా పూర్తి చేయని సామ్రాట్ చౌదరి డిగ్రీ పట్టా పొందడం ఆశ్చ్య రం కలిగిస్తోందని ఆయన అన్నారు.ప్రజలంతా తమ పిల్ల...

సినీ నటుడు మహేశ్ మంజ్రేకర్ మాజీ భార్య మృతి...

Image
సినీ నటుడు మహేశ్ మంజ్రేకర్ మాజీ భార్య మృతి VS9TV న్యూస్,హైదరాబాద్ : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్‌లో 'అదుర్స్', 'సాహో' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ మాజీ భార్య,ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా సోమవారం కన్నుమూశారు.ఆమె మరణ వార్తను కుమారుడు స త్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మహేశ్ మంజ్రేకర్,దీపా మెహతా 198 7లో వివాహం చేసుకోగా,1995లో విడిపోయారు.వీరికి సత్య,అశ్వమి అనే ఇద్దరు పిల్ల లు ఉన్నారు.

గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు...

Image
గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు VS9TV న్యూస్,హైదరాబాద్ : వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవ చ్చు.మొబైల్ నంబర్‌ పోర్టబిలిటీ తరహాలో త్వరలో LPG కనెక్షన్లను కూడా మరో కంపె నీకి మార్చుకోవడానికి అనుమతించే "LPG ఇంటర్‌ఆపరబిలిటీ"పై పెట్రోలియం,సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) ఒక ముసాయిదాను సిద్ధం చేసింది.దీనిపై విని యోగదారులు,పంపిణీదారుల నుండి సూచనలు కోరింది.2013లో పైలట్ ప్రాజెక్టుగా ప్రా రంభమైన ఈ విధానం,అప్పట్లో డీలర్‌ను మార్చుకునే పరిమిత అవకాశాలను ఇచ్చింది.ఇ ప్పుడు కంపెనీల మధ్య పోర్టబిలిటీని పరిశీలిస్తోంది.ఈ మేరకు పెట్రోలియం మంత్రి హర్‌ దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ...పెరుగుతున్న వినియోగ దారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను మెరు గుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మోగిన తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా...

Image
మోగిన తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది.ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ,గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చే సింది.మొదట జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని,ఆ తర్వాత గ్రామ పంచాయ తీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నిక కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో జరగనున్నట్లు ఆమె ప్రకటించారు.31జిల్లాల్లో 56 5 మండలాల్లో 5749 ఎంపీటీసీ,656 జెడ్పీటీసీ స్థానలకు ఎన్నికలు నిర్వహిస్తామని అ న్నారు.12,733 గ్రామపంచాయతీలు,1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్న ట్లు చెప్పారు అక్టోబర్,9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.అక్టోబ ర్,9వ తేదీ నుంచి ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.అక్టోబర్,2 3న తొలివిడత,27న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.గ్రామ పంచాయతీల కు తొలి విడత ఎన్నికలు అక్టోబర్,31న,రెండో విడత నవంబర్,4న,మూడో విడత నవం బర్,8న జరగనున్నాయి.పోలింగ్ పూర్తయిన రోజే గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జ రుగుతుంది.నవంబర్...

ఒకే ఒక్క అరెస్ట్‌...హైకోర్టులో జైభీం మూవీ సీన్‌ రిపిట్...యునిఫాం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?...హైకోర్ట్ వ్యాఖ్యల పట్ల ప్రజలు హర్షం..

Image
ఒకే ఒక్క అరెస్ట్‌...హైకోర్టులో జైభీం మూవీ సీన్‌ రిపీట్ యూనిఫాం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? హైకోర్ట్ వ్యాఖ్యల పట్ల ప్రజలు హర్షం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : సౌందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని ఏపీ హైకోర్టు ఎండగట్టింది.మఫ్టీలో వెళ్లి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించింది.22వ తేదీన ఐదు గంటల సమయంలో అదు పులోకి తీసుకున్న నాటి నుంచి అర్దరాత్రి 12-00 గంటల వరకు మొత్తం సీసీ కెమెరాలను ఫుటేజ్,పోలీసుల అదుపులో ఉన్న రెండు రోజుల సెల్ టవర్ లొకేషన్ సైతం తమ ముం దు ఉంచాలని టెలికాం కంపెనీనీ అదేసించింది.వివరాలు ఇలా ఉన్నాయి... నెల్లూరు జిల్లా కు చెందిన సౌందర్ రెడ్డి తాడేపల్లి వచ్చి చెన్నై కలకత్త జాతీయ రహదారి సమీపంలో రో డ్డు పక్కన జ్యూస్ స్టాల్ నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన తాడేపల్లి పా తూరు రోడ్డులో సౌందర్ రెడ్డిని పోలీసులమని చెప్పి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుం డగా బలవంతంగా మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఎందుకు అరెస్టు చే శారో చెప్పాలని ప్రశ్నించగా...యాక్సిడెంట్ కేసులో అరెస్టు చేస్తున్నామని,తాము తాడే పల్లి పోలీసులమనీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.దీనితో...

రూ.334 కోట్ల అవినీతి...చైనా మాజీ మంత్రికి మరణశిక్ష...

Image
రూ.334 కోట్ల అవినీతి...చైనా మాజీ మంత్రికి మరణశిక్ష VS9TV న్యూస్,హైదరాబాద్ : చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.అవినీతి చర్యల్లో భాగం గా మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు జిలిన్ ప్రావిన్స్‌ కోర్ట్ మరణశిక్ష విధించింది.వివ రాలు ఇలా ఉన్నాయి...రూ.334 కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన పై ఈ మేరకు చర్యలు తీసుకుంది.అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవిత కాల నిషేధం విధిస్తూ...జిలిన్ ప్రావిన్స్‌లోని కోర్టు తీర్పు చెప్పింది.ఆయన వ్యక్తిగత ఆస్తు లను జప్తు చేయాలని,లంచం సొత్తునూ స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగిం చాలని ఆదేశించింది.

పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి...ఆరుగురు విద్యార్థులు సస్పెండ్...

Image
పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి ఆరుగురు విద్యార్థులు సస్పెండ్ VS9TV న్యూస్,తిరుపతి : తల్లితండ్రులు తమ ఉద్యోగాలు,ఉపాధి, వృత్తులలో తీరికలేని జీవనం సాగిస్తూ...ఎన్నో కష్టాలు పడుతూ...తమ కష్టాలు పిల్లలు అనుభవించకూడదు అనే ఆలోచనతో తాము సంపాదించిన ఆదాయం సరిపోక పోయిన అప్పులు చేసి తమ పిల్లల భవిష్యత్ కోసం ఉ న్నత విద్య అందించాలనే లక్ష్యంతో సుదూర ప్రాంతాల్లోని కళాశాల్లో చేర్పిస్తున్నారు.అ యితే ఇందులో తల్లితండ్రుల కష్టాన్ని గుర్తించిన వారు క్రమశిక్షణతో తమ విద్యాబ్యాసం పూర్తి చేసి ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు.కాని మరి కొంతమంది తల్లితండ్రులు ప డుతున్న కష్టాలను గుర్తించలేక,అహంకారంతో వ్యవహారిస్తూ సమాజ ద్రోహులుగా నిలు స్తున్నారు.సమాజంలో తలెత్తుకుని జీవనం సాగిస్తున్న తల్లితండ్రులకు కూడా చెడ్డ పేరు తీ సుకువస్తున్నారు.ఇలాంటి విద్యార్థుల తీరు,విధి,విధానాలు గమనించడంలో నిర్లక్ష్యం వ హిస్తున్నారంటూ ప్రజలు నిలదీస్తుంటే...సమాధానం లేని నేరస్తులుగా తల్లితండ్రులు శిక్ష అనుభవిస్తున్నారు.ఈ నేపథ్యంలో జరిగిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి...తిరుపతి జిల్లా,నారాయణ వనం మండలంలో...

ఘనంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం...

Image
ఘనంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ సర్వసభ్య సమావేశం VS9TV న్యూస్,కడప ప్రతినిధి : కడప జిల్లా,బ్రహ్మం గారి మఠం నందు జరిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ స ర్వసభ్య సమావేశం ఆదివారం విరాట్ భవనంలో పావులూరి హనుమంతరావు అధ్యక్షత న ఘనంగా జరిగింది.కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అ భివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ కె.పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి హ క్కులను సాధించుకోవాలని తెలియజేశారు.అదేవిధంగా శ్రీశైల అన్నసత్ర విషయంలో ని జనిర్ధారణ కమిటి వేసి,ఒకవేళ నిజంగా తప్పులు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తప్ప వని వారు తెలియజేశారు.అనంతరం విశిష్ఠ అతిథులు,చైర్మన్ కె.పార్వతమ్మలను శాలు వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి కిరణ్ కుమార్,ప్రముఖ న్యాయవాది పెరు సోముల గురుప్రసాద్,డైరెక్టర్లు వడ్ల శ్రీనివాస ఆచారి,తుళ్ళూరు పద్మావతమ్మ,కర్రి శేషగిరి రావు,మోడేపల్లి నాగు,రంగాచారి ఆంధ్రప్రదేశ్ లోని 26జిల్లాల అధ్యక్షులు,కార్యవర్గ స భ్యులు మహిళలు పాల్గొన్నారు.

కర్నూలు నగరంలో నాసిరకం రోడ్లు వేసిన మున్సిపల్ కాంట్రాక్టర్ పై,పర్యవేక్షణ చేసిన ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలి...

Image
కర్నూలు నగరంలో నాసిరకం రోడ్లు వేసిన  మున్సిపల్ కాంట్రాక్టర్ పై, పర్యవేక్షణ చేసిన ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరంలోని నెహ్రూ రోడ్డు నందు గత నాలుగు నెలల క్రితం వేసిన సిసి రోడ్డు చి న్నపాటి వర్షానికి కంకర తేలి గుంతలు పడ్డాయని నాసిరకంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై,మున్సిపల్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశా య్ డిమాండ్ చేశారు.ఆదివారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ నాయకత్వంలో నెహ్రు రోడ్డు నందు నాసిరకంగా వేసినా రోడ్డు లను పరిశీలించారు.ఈ సందర్భంగా డి.గౌస్ దేశాయ్ మాట్లాడుతూ సిసి రోడ్ అంటేనే దాని కాలపరిమితి కనీసం 20సంవత్సరాలుపైబడి ఉంటుంది.కానీ నెహ్రూ రోడ్డులో వేసి న కొత్త సి.సి రోడ్డు నాలుగు నెలలకే గుంతలు పడడం చూసిన తర్వాత ఇంజనీర్లకు స్థాని క రాజకీయ నాయకులకు ఎంత కమిషన్ ముట్టచెప్పారు.అవినీతి ఎంత జరిగిందో చా లా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన తెలిపారు.మున్సిపల్ అధికారులు కళ్ళు మూసు కుని ఫైళ్ళపై సంతకాలు పెట్టి బిల్లు...

అసమానతలు లేని సమాజం కోసం పనిచేయడమే చేయడమే భగత్ సింగ్ కు నిజమైన నివాళి...DYFI...

Image
అసమానతలు లేని సమాజం కోసం పనిచేయడమే   భగత్ సింగ్ కు నిజమైన నివాళి... DYFI VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజఫర్ నగర్ లో DYFI ఆధ్వర్యంలో ము జఫర్ నగర్ నాయకులు వి.దనేష్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా భగత్ సింగ్ 118 జ యంతి వేడుకలు నిర్వహించారు.ముందుగా నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,న్యూ సిటీ కార్యదర్శి హుస్సేన్ భాష మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలన నుండి దేశానికి స్వా తంత్రం తీసుకురావాలని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో వీరోచిత పోరాటాలు భ గత్ సింగ్ చేశాడని,సమాజంలో ప్రజలందరూ ఎటువంటి అసమానతలు లేకుండా బతకా లని,సోదర భావంతో మెలగాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన ఘనుడు భగత్ సింగ్ వారు కొనియాడారు.నేడు దే శంలో,రాష్ట్రంలో నిరుద్యోగం,అవినీతి,అధిక ధరలతో ప్రజలు కొట్టిమిట్టాడుతుంటే ప్రభు త్వాలు మాత్రం ఇవేవీ సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవే ట్,కార్పొరేట్ వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపా...

హంద్రీనది,వక్కెరవాగు పొంగడం వల్ల కల్లూరు నుండి కర్నూలుకు రాకపోకలు బంద్...

Image
హంద్రీనది,వక్కెరవాగు పొంగడం వల్ల కల్లూరు నుండి  కర్నూలుకు రాకపోకలు బంద్  ఎంతకాలం కల్లూరు ప్రజలకు అవస్థలు వక్కెరవాగు,దేవనగర్ బ్రిడ్జిలు ఎత్తు పెంచి కొత్తగా నిర్మించాలి సిపిఎం డిమాండ్ VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు జిల్లాలో గత రెండు,రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా హంద్రీ నది ఉ దృతంగా ప్రవహించడంతో కల్లూరు ఒక్కెర వాగుకు వర్షపు నీరు అధికమై కల్లూరు నుండి కర్నూలుకు వెళ్లే ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడ ఆగిపోవలసి వచ్చిందని సిపిఎం నా యకులు అన్నారు.సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం కల్లూరు,హంద్రీ నది,కల్లూరు ఒక్కెర వా గు బ్రిడ్జిని పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు జి.ఏసు,సిపిఎం నాయకులు జె.శ్రీనివాసులు,ఏ.గో విందు మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ ఎ త్తున హంద్రీ నదికి వరద రావడం వల్ల దేవనగర్ కు వెళ్లే కాజ్వే మీదుగా నీరు ప్రవహించ డం వల్ల అక్కడ రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పారు.దీనివల్ల ప్రజలు దాదాపు పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి కర్నూలు చేరుకోవాల్సి వస్తుందని అన్నారు. గత పది సంవత్సర...

పెట్రోల్ పంప్‌ను సమర్థవంతంగా నిర్వహిం చాలి...ఎన్.చిన్నరాముడు,నగరపాలక మేనేజర్...

Image
పెట్రోల్ పంప్‌ను సమర్థవంతంగా నిర్వహించాలి నగరపాలక మేనేజర్ ఎన్.చిన్నరాముడు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థ పెట్రోల్ పంప్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని మేనేజర్ ఎన్.చిన్నరాముడు సిబ్బందిని ఆదేశించారు.ఆదివారం ఆయన పాత బస్టాండ్‌లోని కేఎం సి పెట్రోల్ బంక్‌ను ఆకస్మికంగా పరిశీలించారు.రికార్డులు,హాజరు తనిఖీ చేసి,కార్పొరేష న్ ఆదాయానికి ముఖ్యమైన ఈ పంప్‌లో నిర్లక్ష్యం,పొరపాట్లకు తావు ఇవ్వొద్దని సూచిం చారు.ఎల్లప్పుడూ ఇంధనం అందుబాటులో ఉంచి,సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికా రులకు తెలియజేయాలని ఆదేశించారు.