ఐబొమ్మ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటాం...హైదరాబాద్ పోలీసులు...
ఐబొమ్మ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటాంహైదరాబాద్ పోలీసులు
కొత్త సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేసే ‘IBOMMA' వెబ్సైట్ నిర్వాహకుడిని త్వర లోనే పట్టుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.అతడు ఎక్కడ ఉ న్నాడో కూడా తెలియట్లేదు.విదేశాల్లో ఉండి ఉండొచ్చు అని పోలీసులు చెప్పారు.'IBO MMA' చెందిన నలుగురిని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోం ది.తాజాగా వీరు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను పట్టుకు న్నారు.
Comments
Post a Comment