మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం

పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పోరేషన్, మే,01 :
    
మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి,ఈగల్‌ (ఎలైట్‌ యాం టీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) కు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.క్షే త్రస్థాయిలో రాత్రింబవళ్లు ప్రజల మధ్య విధు లు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అప్రమ త్తంగా ఉండాలని,ఎక్కడైనా డ్రగ్స్‌,గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమ నిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం అందించాలని సూచించారు.సో మవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాల యం వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్ర వ్యాల నిర్మూలనపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మా ట్లాడుతూ...మాదకద్రవ్యాలు యువత భవి ష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయు తంగా వ్యవహరించాలని కోరారు.అనుమానా స్పద కార్యకలాపాలు,మాదకద్రవ్యాల విక్రయా లు లేదా వినియోగం పై సమాచారం అందించ డం ద్వారానేరాల నియంత్రణకు తోడ్పడవచ్చ న్నారు.పారిశుద్ధ్య కార్మికులు నగరంలోని ప్రతి ప్రాంతంలో తిరుగుతూ విధులు నిర్వహి స్తుం డటంతో,వారి సహకారం మాదకద్రవ్యాల ని ర్మూలనలో కీలకంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఈగల్ బృందం సభ్యులు మాదకద్ర వ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు,యువత పై వాటి ప్రభావం, అనుమానాస్పద కార్యక లాపాలను ఎలా గుర్తించాలి,సమాచారం ఎలా అందించాలి అనే అంశాలపై అవగాహన క ల్పించారు.ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్ఐ సు జన్,టీం సభ్యులు ఎలిషా,మాసుంవలి,శానిటే షన్ ఇన్‌స్పెక్టర్ అనిల్,పారిశుద్ధ్య సిబ్బంది,త దితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...