విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు
హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ
VS9TV న్యూస్,విజయవాడ :
విజయవాడ మహానగరంలో టూ టౌన్ నందు శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రధా న కార్యదర్శి కడారి హేమ సుందర్,లక్ష్మి ఆధ్వర్యంలో మంగ ళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘ నంగా నిర్వహించారు.కార్యక్రమానికి బోండా ఉమా మ హేశ్వరరావు విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు,టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు, నెలి బండ్ల బాలస్వామి మాజీ టిడిపి ఫ్లోర్ లీ డర్,మాజీ కార్పొరేటర్,గోర్తి శ్రీనివాస చక్రవర్తి, విజయవాడ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అ ధ్యక్షులు,బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మచార్యులు వి జయవాడ పట్టణ గౌర వాధ్యక్షులు,ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సం ఘం మాజీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొ త్తపల్లి సత్యనారాయణ,కడా రు హేమ సుందర్ విజయవాడ పట్టణ ప్రధాన కా ర్యదర్శి,పొన్నాడ దుర్గాప్రసాద్,పట్నాల హ రిబాబు రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్య క్షులు,చల్లపల్లి మోహన్ రావు,ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరే షన్ చైర్ పర్సన్,నంద్యాల పార్లమెంట్ మహి ళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ,సీనియ ర్ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు,తది తరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సోదర సోద రీమ ణులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్ష లు తెలియజేశారు.ప్రతి ఒక్కరూ ఆ ఆంజనే యస్వామి ఆశీర్వాదం వల్ల ఆయురారోగ్యా లతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కో రుకుంటూ,విశ్వ బ్రాహ్మణులు అందరూ ఒకే తాటిపై నిలిచి పంచవృత్తుల వారందరూ విశ్వ బ్రాహ్మ ణులుగా కులగనలలో నమోదయి రా ష్ట్రాల్లో విశ్వబ్రాహ్మణుల నిజమైన సంఖ్యాబ లాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా తె లియజేశారు.రాబోయే కాలంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎల్ ఎ,ఎం ఎల్ సి లు మన విశ్వబ్రాహ్మణులకు కేటాయించి ఆదరణ - 3 పథకం ద్వారా పంచవృత్తుల వి శ్వబ్రాహ్మణులని ఆదుకోవడమే కాకుండా ఎం. ఎస్.ఎం.ఈ వంటి పథకాల ద్వారా విశ్వ బ్రా హ్మణ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి ఆర్థిక పరిపుష్టి చెందటానికి తగిన కృషి చే యుచున్నారని తెలియజేశారు.అలాగే హను మత్ జయంతి ఇంత పెద్దఎత్తున కార్యక్రమా న్ని నిర్వహించడమే,కాకుండా సుమారుగా నా లుగువేల మందికి పైబడి అన్న ప్రసాద కార్య క్రమమును ఏర్పాటు చేసిన నిర్వాహకులు కడారు హేమ సుందర్ రిని ప్రత్యేకంగా అభినం దించటమే కాకుండా శాలువాతో సన్మానించి విశ్వబ్రాహ్మణులందరూ ముందు ముందు ఇ లాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ,సమా జ సేవ చేయాలని పిలుపునిచ్చారు.
మళ్లీశెట్టి అనూష నాయుడు కూచిపూడి నృ త్య ప్రదర్శన వారి శిష్యులచే ఘనంగా నిర్వ హించారు.కూచిపూడి కళాకారులకు చైర్ పర్స న్ కమ్మరి పార్వత మ్మ చేతులమీదుగా మె మొంటోలు శాలు వాలతో సన్మానించడం జరి గింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...