10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత 
ఉత్తమ ఫలితాలు సాధించిన  విద్యార్తులకు స న్మానం
ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికారి
VS9TV న్యూస్,కల్లూరు :
పదవ తరగతి ఫలితాల్లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం అని క ల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివా సులు విద్యార్థులను కొనియాడారు.ఈ మేరకు శుక్ర వారం 32వ వార్డ్,ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల (ఉర్దూ)లో విద్యార్థులకు అభినందన స భ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధా నోపాధ్యా యులు సి.వీరేశప్ప,విద్యార్థులను కల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు
ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ మొదటి సారి 10వతరగతి మొదటి బ్యాచ్ లో ఉర్దూ పాఠశాలలో అద్బుతంగా 14/15, పాస్ కావడం 93% ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ప్రధమ,ద్వీతీయ,తృతీయ ర్యాంక్ లు సాధించిన విద్యార్తులను సన్మానించి,వారు ఇంటర్మీడి యట్ చదువు కొరకు తన వంతుగా.ప్రధమ,ద్వితీ య ర్యాంక్ విద్యార్థులకు రూ.2000,తృతీయ ర్యాంక్ విద్యార్ధికి రూ.1000 నగదు అందచేసినట్లు పేర్కొ న్నారు.ఉన్నత చదువు నిమిత్తం ఇంటర్ లో విద్యార్థు లు తప్పక చేరాలని,వారికి,తల్లిదండ్రులకు తెలియచే శారు.ఫెయిల్ అయిన ఒక్క విద్యార్థి సైతం అవగాహ నా కల్పించుకుని,పరీక్షల యందు భయం వీడి తదు పరి జరగబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో 100 శాతం ఉ త్తీర్ణత సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పీసీ మెంబర్,తల్లిదండ్రులు,ఉపాధ్యా యులు,సిఆర్ ఎంటిలు పాల్గొన్నారు.

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు :

1) అఫిఫా : 560/600 మార్కులు (ప్రధమ ర్యాంక్), 
2) ఎస్.సన : 526/600 (ద్వితీయ ర్యాంక్) 
3) అఫ్రిన్ : 487/600 (తృతీయ ర్యాంక్)

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...