తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...
తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ?చివరికి ఏయిడ్స్‌తో మృతి
సినిమా ఇండస్ట్రీలో అందరి జీవితాలు పూలపాన్పులు కావు.కొందరివి ముళ్ల కిరీటాలు కూ డా.ఒక దశలో కెరీర్‌లో ఎంత హై చూసిన హీరోయిన్‌లు కూడా...ఒక సందర్భంలో కింద కి పడిపోతారు.అయితే సినిమాల పరంగా కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజమే.కానీ...ఇప్పు డు మీరు తెలుసుకోబోయే ఈ నటి రియల్ లైఫ్ ఒక నరకం.ఈ హీరోయిన్ జీవిత కథ... ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు.ఈ నటి జీవిత పరిస్థితులు ఇండస్ట్రీపై న ల్ల మచ్చగా ఏర్పడ్డాయి.రజనీకాంత్,కమల్ హాసన్‌లతో ఎన్నో హిట్లు కొట్టింది.నటిగా ఒక స్థాయి ఇమేజ్ చూసాక...చివరి సంవత్సరాల్లో మాత్రం విపరీతమైన బాధను అనుభవిం చింది.ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా ? ఆమె మరెవరో కాదు నటి నిషా నూర్. తమిళ,మలయాళ సినిమాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నిషా చుట్టూ అనేక పు కార్లు,కథలు గతంలో చుట్టుముట్టా యి.నిజానికి ఇప్పటి తరానికి ఈమె పేరు కూడా తెలి యదు కానీ...80వ దశకంలో మాత్రం ఈ నటి ఒక సంచలనం.కేవలం తమిళంలోనే కా దు తెలుగు,మలయాళం,కన్నడ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది.ఆ టైమ్ లో నూర్‌కు తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.ఇక నిషా తెలుగు ప్రేక్షకులకు కూడా సు పరిచితమే.నిషా నూర్ రజనీకాంత్,కమల్ హాసన్‌లతో పాటు తెలుగు హీరోలు భాను చందర్,రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు చేసింది.1980లో రిలీజైన తమిళ సినిమా 'మం గళ నాయకి'తో నిషా వెండితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత 'ఇలమై కోలం', 'ఎన క కతిరు', కమల్ 'టిక్ టిక్ టిక్' సినిమాల్లో నటించింది.విష్ణు 'అవల్ సుమంగళి', రజనీ కాంత్ 'శ్రీ రాఘవేంద్ర',బాలచందర్ 'కళ్యాణ అగతికల్' వంటి సినిమాలతో తమిళ నాట తిరగులేని క్రేజ్ సంపాదించుకుంది.ఇక నిషా నూర్ తన సినీ కెరీర్‌లో ఒక స్థాయికి వెళ్లిన తర్వాత...కిందకి పడిపోయింది.ఆ కిందకి పడడం ఎంతలా అంటే...అసలు సినిమాల్లో అ వకాశం రావడమే గగనమైపోయింది.అదే టైమ్‌లో నిషా ఆర్థిక ఇబ్బుందులు కూడా ఎదు ర్కుంది.కాలం గడిచేకొద్ది...నిషా నూర్ పేదరికం మరింత పెరిగిపోయింది.తన కుటుం బం నుంచి కూడా నిషా నూర్‌కు ఎలాంటి హెల్ప్ అందలేదు.ఇక నిషా తన టీనేజ్‌లో ఉ న్నప్పుడే తన రిలేటీవ్స్‌లో ఒకరిని పెళ్లి చేసుకుంది.కానీ వీళ్ల బంధం ఎక్కువ కాలం సాగ లేదు.కొంత కాలం తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.అయితే వీళ్ళు విడాకులు తీ సుకునే టైమ్‌కు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.ఇక అవకాశాలు రాక...క ష్టతరమైన జీవితాన్ని గడుపుతున్న టైమ్‌లో ఒక నిర్మాత బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడని,ఆ తర్వాత ఎవరూ ఆమెను సినిమాల్లో నటించమని చెప్పలేదని ఆ మధ్య పుకా ర్లు కూడా వ్యాపించాయి.ఇక.. చివరి దశలో నిషా తలదాచుకోవడానికి ప్లేస్ లేక దర్గాలో పడుకునేది.ఆ టైమ్‌లో ఆమె చాలా సన్నగా,అసలు గుర్తుపట్టని స్థితిలో ఉండిపోయింది. అదే టైమ్‌లో ఓ తమిళ ఎన్జీవో ఆమెను చేరదీసి వైద్య పరీక్షలు చేయగా...ఆమెకు ఏయిడ్స్ ఉందని నిర్ధారణ అయింది.చివరికి,ఆమె 2007,ఏప్రిల్,23న మృతి చెందిన ఘటన జరి గింది.
Comments
Post a Comment