Posts

Showing posts from January, 2026

ఫిబ్రవరి,12వ తేదీన జరుగు సార్వత్రిక స మ్మెలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కార్మికులు పా ల్గొనాలి...బిజెపి భజన కొడుతున్న రాష్ట్ర పార్టీలను తరిమికొట్టాలి...సిఐటియు పిలుపు...

Image
ఫిబ్రవరి,12వ తేదీన జరుగు సార్వత్రిక సమ్మెలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కార్మికులు పాల్గొనాలి బిజెపి భజన కొడుతున్న రాష్ట్ర పార్టీలను తరిమికొట్టాలి  సిఐటియు పిలుపు VS9TV న్యూస్,కల్లూరు : దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు ప్రజా వ్యతిరేకవిధానాల్లో భాగంగా అ మలు చేస్తున్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి,12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని సిఐటియు నాయకులు తెలిపారు.శనివారం ఇండ స్ట్రియల్ ఎస్టేట్ లోని ఏపీ సీడ్స్,నేషనల్ సీడ్స్ మే నేజర్లు,ఫ్యాక్టరీ యాజమాన్యాలు,ఫ్యాక్టరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు యూని యన్ నాయకులు కలిసి సమ్మె నోటీసులు అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు నగర కోశాధికారి సి.హెచ్.సాయిబాబా,నగర ఉపాధ్యక్షులు కే.సుదాకరప్ప మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు వల్ల కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.ఇప్పటికే కార్మికులు కనీస వేతనాలు లేక సరైన భద్రత,ఈఎ స్ఐ,పిఎఫ్ లాంటి చట్టాలు అమలు కాకుండా కార్మికులను వెట్టిచాకిరి చేయించుకుంటు న్నారని ఆవేదన చెందారు....

రమేష్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలి..కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్. సి.బజారన్న...

Image
రమేష్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్ సి బజారన్న VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా,తుగ్గలి మండలం,బొందిమడుగులకు చెందిన ఎంఆర్ పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు.గత శుక్రవారం బొందిమడుగులలో రమేష్ వాకింగ్ చేస్తుండగా దుండగులు వెనుక నుండి ట్రాక్టర్ తో గుద్ది కిందపడ్డ రమేష్ ను రాడ్లు, కత్తులతో దాడి చేశారని తీవ్రంగా గాయపడిన రమేష్ ను బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని అన్నారు.నేడు కోలుకోలేక అతను మృతి చెందడం బాధాకరం అని ఆయన కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తమ ప్రగాఢ సానుభూ తిని సంతాపం తెలియజేశారు.రమేష్ అణగారిన వర్గాల సమస్యలపై నిత్యం పోరాటం చే సేవాడని,రమేష్ ఒక ఎంఆర్పిఎస్ నాయకుడే కాకుండా అన్ని వర్గాల ప్రజా సమస్యలపై పోరాడి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేవాడని చెప్పారు.ఇలాంటి దాడులు కేవలం దళితులప...

పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.. కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...

Image
పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరే షన్ చైర్ పర్సన్ VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,41వ వార్డు,79,82వభూత్ లలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో శనివారం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ ప ర్సన్ కమ్మరి పార్వతమ్మ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను లబ్దిదారులకు పంపిణీ చేశారు.అ నంతరం పెన్షన్ ను సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి ఇస్తున్నారా? లేదా అనే విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో 37వవార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర,సీనియర్ కార్యకర్త ఇమ్మానియేలు,బూత్ ఇంచార్జీలు వెంకటేష్, బాలకృష్ణలు పాల్గొన్నా రు.

కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా గొల్ల మల్లికార్జున యాదవ్...

Image
కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా గొల్ల మల్లికార్జున యాదవ్  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :  కర్నూలుకు చెందిన మల్లికార్జున యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శిగా నియమించారు.ఈ విషయాన్ని చైర్మన్ సొంటి నాగరాజు అధికారికంగా ప్రక టించారు.కర్నూలు నగరంలో పాత్రికేయుడుగా అందరికీ సుపరిచితమైన మల్లికార్జున యాదవ్ కు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి పదవి రావడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.కర్నూలు ఆదోని డివిజన్లకు చెందిన రాజకీయ నాయకులు సామాజిక వర్గ నేత లు అభినందించారు.ఈ సందర్భంగా జి.మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఓబిసి విభా గాల అభివృద్ధికి బాధ్యతాయుతమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు.ఓబీసీలు ఎదు ర్కొంటున్న సమస్యలపై కూడా పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...నిర్లక్ష్యం వహించకండి,ప్రజల్లో మార్పురావాలి...కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిర్లక్ష్యం వహించకండి,ప్రజల్లో మార్పు రావాలి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : పోలీసులు ప్రతి రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సిసి కెమెరాలు ఏర్పా టు చేసుకుంటే మరి మంచిది.రోజురోజుకూ బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో దొంగతనాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా గృ హాల్లో బంగారం,విలువైన ఆభరణాలు భద్రంగా ఉంచుకోవాలని లేదంటే బ్యాంకు లాక ర్లలో ఉంచుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఇటీవల చోటుచేసుకుం టున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్ర జల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని,ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల భద్రతా చర్యల పట్ల నిర్ల క్ష్యం వహించరాదన్నారు.ఇళ్లలో బంగారు నగలు,నగదు వంటి విలువైన వస్తువులను ని ల్వ ఉంచకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలని,ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవడం ద్వారా దొంగతనాలను ముందుగానే అరికట్టవచ్చన్నారు.అపరిచిత వ్య క్తులు బంగారంకు మెరుగులు దిద్దుతాం అంటూ ఇళ్లలోకి వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ...

ఘనంగా ‘యూనైటెడ్ జర్నలిస్ట్ ఫోరం’ (యుజె ఎఫ్) క్యాలెండర్ - 2026 ఆవిష్కరణ

Image
ఘనంగా ‘యూనైటెడ్ జర్నలిస్ట్ ఫోరం’ (యుజెఎఫ్) క్యాలెండర్ - 2026 ఆవిష్కరణ VS9TV న్యూస్,కర్నూలు అర్బన్ : యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)  ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌-2026ను కల్లూరు అర్బన్ తహసీల్దార్ రమేష్ బాబు శుక్రవారం ఆవిష్కరిం చారు.అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వెలి కితీయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొనియాడారు. విధి నిర్వహణతో పాటు జర్నలిస్టుల ఐక్యత కోసం,వారి సంక్షేమం కోసం యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం నిరంతరం కృషి చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ఫో రం ప్రతినిధులకు సభ్యులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.అదేవిదం గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్.మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు.ఈ కా ర్యక్రమంలో యూజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,సభ్యులు వి.విజ య్ కుమార్,గిలిగిత్త విజయ్ కుమార్,కర్నూలు నగర అధ్యక్షులు పి.నాగేంద్రుడు,కల్లూరు మండలం కార్యదర్శి లోకేష్,ప్రతినిధులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నా రు.

జిల్లా అధికారుల నిర్లక్ష్యమే వలసలకు కార ణం...కలెక్టర్ ముందస్తు చర్యలు శూన్యం... ఎస్ఎఫ్ఐ...

Image
జిల్లా అధికారుల నిర్లక్ష్యమే వలసలకు కారణం 10,500 విద్యార్థులు వలసబాట కలెక్టర్ ముందస్తు చర్యలు శూన్యం ఎస్ఎఫ్ఐ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో 10,500 మంది విద్యార్థులు వ లస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం.రంగప్ప గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక ప్రకటనలో తీవ్రంగా విమర్శించా రు.రాయలసీమ జిల్లాల్లో కర్నూలు జిల్లా ఇప్పటికే 90శాతం వలస ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం వలసలను అరికట్టేందుకు ముందస్తు ని వారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు తెలిపారు.జిల్లాలో 1 0,500 మంది విద్యార్థులు వలస వెళ్లారని జిల్లా కలెక్టర్ ప్రకటన నుంచే అధికారుల నిర్ల క్ష్యం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.కర్నూలు జిల్లాలో పదోతరగతి చదువుతున్న విద్యా ర్థులకు 100శాతం హాజరు తప్పనిసరి అంటూ జిల్లా కలెక్టర్ సిరి గోనెగండ్ల పాఠశాలలో తనిఖీ చేసిన సందర్భంగా ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో జిల్లావ్యాప్తంగా 10,500 మంది విద్యార్థులు వలస వెళ్లగా,అందులో 9,000మందిని తిరిగి రప్పించామని...

ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవా లి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

Image
ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణ విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ -2026ను వ్యవస్థాప క అ ధ్యక్షులు నీలం సత్యనారాయణ, సహాయ కార్యదర్శి గిలిగిత్త విజయ్ కుమార్,కల్లూరు మండలం అధ్యక్ష,కార్యదర్శులు మంతా లోకేష్,మధుసూదన్ ల ఆధ్వర్యంలో మంగళవా రం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఆవిష్కరణ అనంతరం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ కర్నూలు ప్రజలకు ట్రాఫి క్ నిబంధనలపై ప్రజలకు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రమాదాలపై,ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలు అవగాహనా కల్పిస్తూ పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుంది అన్నారు.కావున ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించడంతోపాటుగా...తమ పిల్లల ప్రాణాలు కాపాడుకునే విధంగా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.హెల్మెట్ ధరించడం,తల్లితండ్రులు మైనర్ లకు వాహనాలు ఇవ్వ కుండా జాగ్రత్తలు పాటి...

శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ సంస్థ తయారీలో శిక్షణ...వాసు,సంస్థ నిర్వాహకులు...

Image
శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ సంస్థ తయారీలో శిక్షణ వాసు,సంస్థ నిర్వాహకులు VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ నగరంలో ధనాలకోట వాసు నేతృత్వంలోని శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ వారి భారతదేశం నందు మొట్టమొదటగా ఎం.ఎస్.ఎం.ఈ. స్కీమ్ ద్వారా ఏర్పాటు కాబడిన గోల్డ్ క్లస్టర్ ను సందర్శించి బంగారు ఆభరణములు తయారీ,హాల్ మార్క్ సర్టిఫికేట్,స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆభరణ ములు తయారీలో శిక్షణ మొదలగు విషయం గురించి తెలుసుకోవడం జరిగిం ది.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు వాసు మాట్లాడుతూ ఇప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆభ రణములు తయారీలో తమ సంస్థ ద్వా రా చాలా మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మకు తెలియ జేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ పంచవృత్తులలో ఒకటైన స్వర్ణకారులకు ఎం.యస్.ఎం.ఇ స్కీమ్ ద్వారా గోల్డ్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకొనుటకు ప్రభుత్వ రుణాలు మంజూరు చేస్తుందని తద్వారా స్వర్ణ కారులకు లబ్ది చేకూరుతుందని కొనియాడా రు.అలాగే కూటమి ప్రభుత్వం విశ్వబ్రాహ్మణు ల సంక్షేమానికి కట్టుబడి...

బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవిత మ్మ సమీక్ష...ఆదరణ–3,బీసీలకు 34శాతం రిజర్వేషన్,కులదూషణ పదాలపై చట్టం,కీలక ప్రక టనలు...

Image
బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవితమ్మ సమీక్ష ఆదరణ–3,బీసీలకు 34శాతం రిజర్వేషన్, కులదూషణ పదాలపై చట్టం,కీలక ప్రకటనలు VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ,గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు బీసీ సంక్షేమ మంత్రి యస్.సవితమ్మ ఆధ్వర్యంలో అన్ని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు.ఈ సమావేశంలో బీసీల అభివృద్ధికి ప్రభుత్వం రాబోయే కాలంలో అమలు చే యనున్న పథకాలపై విస్తృతంగా చర్చించారు.ముఖ్యంగా ఆదరణ–3 పథకం ద్వారా చే తివృత్తుల వారికి అవసరమైన పనిముట్లు,సబ్సిడీ రుణాలు అందించ నున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభు త్వం సుముఖంగా ఉందని వెల్లడించారు.బీసీలను సామాజికంగా కులదూషణ చేసే వి ధంగా వాడుక భాషలో ఉన్న కించపరిచే పదాలను నిషేధించేందుకు త్వరలో ప్రత్యేకం గా బీసీ చట్టాన్ని తీసుకురానున్నట్లు,ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడు ఈ అం శాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకొని బీసీల గౌరవ మర్యాదలు కాపాడేందుకు ముం దుండనున్నారని తెలియజేశారు.అటువంటి పదాలను నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్...

బొల్లవరంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు...

Image
బొల్లవరంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,బొల్లవరంలో సోమవారం ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడు కలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా గ్రామా సచివాలయం, ఎన్.ఆర్.ఎం ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో కూడా జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో  గ్రామసర్పంచ్ సా నేం మంగమ్మ,ఎంపీటీసీ లక్ష్మీదేవి,పంచాయతీ కార్యదర్శి,సురేంద్ర,ఇంజినిరింగ్ సహాయ కులు కల్పలత వెల్ఫేర్ సహాయకులు పి.హజరత్ మౌలాలి,ఏఎన్ యమ్ శశికల,హార్టీ కల్చ ర్ సహాయకులు నాగేంద్రమ్మ,గ్రామపెద్దలు రమణ రెడ్డి,జయన్న,జగన్,హెడ్ మాస్టర్ బి.సు నీల్ కుమార్,ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్ గ్రామప్రజలు పాల్గొన్నారు.

ప్రియుడు దక్కలేదన్న కక్షతో హెచ్‌ఐవీ ఇంజెక్ష న్‌...డాక్టర్‌ భార్యపై ప్రాణాంతక దాడి చేసిన నర్సు...

Image
ప్రియుడు దక్కలేదన్న కక్షతో హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ డాక్టర్‌ భార్యపై ప్రాణాంతక దాడి చేసిన నర్సు కర్నూలులో సభ్య సమాజాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన VS9TV న్యూస్,కర్నూలు క్రైం : సినిమా కథను తలపించే ఓ భయానక ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసు కుంది.తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సిని మాలో చూపినట్లే,ప్రేమలో విఫలమైన ఓ మహిళ అసూయతో మరో మహిళ ప్రా ణాలపైకి తెచ్చింది.అయితే సినిమాలో తండ్రి పాత్రలో జరిగిన ఘోరం ఇక్కడ ఓ నర్సు చేతుల మీదుగా జరగడం గమనార్హం.కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం ఓ మహిళా డాక్టర్‌ స్కూటీపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌ సైకిల్‌తో ఢీకొట్టారు. ఆమె కింద పడగానే అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు,ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆటో ఎక్కిస్తామని చెప్పారు. అదే సమయంలో ఆ మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్‌ చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధిత వైద్యురాలు తన భర్తకు సమా చారం ఇచ్చి, తనపై విష ప్రయోగం జరి గిందని అనుమానంతో పోలీసులకు ఫ...

ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు...లాడ్జీ ల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు... అనుమానితులపై నిఘా...

Image
ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు అనుమానితులపై నిఘా VS9TV న్యూస్,కర్నూలు క్రైం : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా నేరాల నియంత్రణకు,అనుమానాస్పద వ్యక్తుల ఆచూకి కనిపెట్టేందుకు ఆదివారం రాత్రి కర్నూలు పోలీసులు ఆకస్మికంగా పలు లాడ్జీలు,హోటళ్లలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టా రు.కర్నూలు,ఆదోని,పత్తికొండ,ఎమ్మిగ నూరు సబ్ డివిజన్ లలోని ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని లాడ్జీలు,హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఎన్ని రోజులుగా బస చేస్తున్నారని విచారణ చేసి,వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు,లాడ్జి రికార్డులను పోలీసు అధికారులు పరిశీలించారు. లాడ్జి,హోటళ్ల యజమానులకు గతంలో పోలీసు శాఖ వారు సూచించిన భద్రత, ప్రమాణాలు,మార్గదర్శకాలు పాటిస్తున్నదీ లేనిదీ సీసీ కెమెరాల ఏర్పాటు,వాటి పని తీరును పరిశీలించారు.సిఐలు,ఎస్సైలు పర్యవేక్షించారు.ఈ తనిఖీల్లో సంబంధిత సీఐ లు,ఎస్సైలు,పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వేత అనుమానాస్పద మృతి భర్త విక్రమ్‌పై అనుమానాలు...పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ VS9TV న్యూస్,వరంగల్ : వరంగల్ జిల్లా,నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వేత కేరళలో అనుమానాస్ప దంగా మృతి చెందింది.గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న స్వేత,భర్త జంగాల విక్రమ్‌తో కలిసి కేరళలో నివసిస్తూ ఉద్యో గం చేస్తోంది.సిఆర్‌పీఎఫ్ ఉద్యోగిగా పని చేస్తున్న భర్త విక్రమ్‌పై మృతురాలి బంధు వులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో స్వేత మృతి వార్త తెలుసు కున్న బంధువులు భర్త ఇంటిపై దాడికి యత్నించగా,పోలీసులు అడ్డుకుని పరిస్థి తిని అదుపులోకి తీసుకున్నారు. స్వేత మృతి ఘటనలో భర్త విక్రమ్‌ను పో లీసు లు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.పోలీసుల ప్రాథమిక విచారణ లో బావిలో దూకి స్వేత ఆత్మహత్య చేసు కున్నట్లు భర్త విక్రమ్ చెబుతున్నాడు.అ యితే మృతికి గల నిజమైన కారణాలపై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తు న్నారు.

మద్యం మత్తులో స్నేహితుడి హత్య...

Image
మద్యం మత్తులో స్నేహితుడి హత్య VS9TV న్యూస్,చిలకలూరిపేట : చిలకలూరిపేట పట్టణంలోని రాగినిపాలెం ప్రాంతంలో ఆదివారం మద్యం మత్తులో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీ సుకుంది.స్నేహితుడి చేతిలోనే మరో స్నేహితుడు హతమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పట్టణంలోని రాగిని పాలెం జమ్మి చెట్టు సమీపంలో బోయిడి ప్రతాప్,నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు.వీరిద్దరూ ఉదయం నుంచి కలిసి మద్యం సేవించారు.అయితే, మద్యం మత్తులో ఉన్న సమయంలో ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఘర్షణ చోటుచేసుకుంది.ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో నాగరాజు ఆగ్రహంతో ఊగిపోయి,తన కత్తితో ప్రతాప్ గుండె కింద, పొట్ట భాగంలో బలంగా పొడిచా డు.తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రతాప్ కుప్పకూలి మృతి చెందాడు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థా నిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం...

Image
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం VS9TV న్యూస్,హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 'పద్మ' పురస్కారాలను ప్రక టించింది.దేశంలోని వివిధ రంగాల్లో విశేష మైన సేవలు అందించిన వ్యక్తులను గుర్తిం చి,వారికి ఈ అవార్డులను అందించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తం 45మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.ప్రకటనతో పాటు, ఆయా రంగాల్లో కృషి చేసిన వారి సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మామిడి రామరెడ్డి పేరు చోటు దక్కడం రాష్ట్రానికి గర్వకార ణంగా మారింది.పాడి పరిశ్రమ మరియు పశుసంవర్ధక రంగాల్లో ఆయన చేసిన దీర్ఘకాల సేవలు,రైతులకు అందించిన మార్గనిర్దేశం,అలాగే పశుసంరక్షణలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించిన కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయ నకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగుద లకు ఆయన చేసిన సేవలు ఎంతో కీలకంగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు.అదేవిదంగా తమిళనాడుకు చెందిన నటేశన్ కూడా ఈసారి ...

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి...

Image
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ,శాంతిభ ద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధి కారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు,నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వ హించారు.సత్ప్రవర్తనతో జీవించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు దూరంగా ఉండాలని సూచించా రు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠినచర్యలు తీసు కోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

అమ్మ’ వృద్ధాశ్రమం,మిలీనియం చర్చ్ లో యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం 2026- క్యాలండర్ ఆవిష్కరణ...

Image
‘అమ్మ’ వృద్ధాశ్రమం,మిలీనియం చర్చ్ లో యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం 2026- క్యాలండర్ ఆవిష్కరణ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక బాధ్యతలో భాగంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో ఆదివారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వార్షికోత్సవ వే డుకలను పురస్కరించుకుని నగరంలో ని మద్దూర్ నగర్,‘అమ్మ’ వృద్ధాశ్రమం,శ రీన్ నగర్ మిలీనియం చర్చ్ లో వ్యవ స్థాపక సహాయకార్యదర్శి గిలిగిత్త విజయ్ కుమార్ సహకారంతో మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కే.జే.విజయ్ కుమార్ అసోసియేట్ సంఘ కాపరి హనోక్ దేవసుజైలతో 2026 - నూతన క్యాలం డర్ ఆవిష్కరణ కార్యక్ర మం చేపట్టా రు.కార్యక్రమానికి భారత చైతన్య యువజన నాయకులు కంది వరుణ్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంది వరుణ్ కుమార్  యాదవ్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనా రాయణ,సహాయ కార్యదర్శి యు.రాజ శేఖర్,సభ్యులు వి.విజయ్ కుమార్ లు మాట్లాడుతూ...జర్నలిస్టులు తమ హ క్కుల కోసం పోరాడుతూనే,మరోవైపు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలనే ని...

ఘనంగా బ్రహ్మశ్రీ రాహు సాహెబ్ పండిత గా నాల రామ్మూర్తి జయంతి వేడుకలు...కమ్మరి పార్వతమ్మ,ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమం,అభి వృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...

Image
ఘనంగా బ్రహ్మశ్రీ రాహు సాహెబ్ పండిత   గానాల రామ్మూర్తి జయంతి వేడుకలు కమ్మరి పార్వతమ్మ, ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ VS9TV న్యూస్,విజయవాడ ప్రతినిధి : బ్రహ్మశ్రీ రాహు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి వేడుకలు విజయవాడ మ హానగరంలో గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ని ర్వహించారు.ఈ సందర్బంగా కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వ బ్రా హ్మణ కులం నుండి మొట్టమొదటి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి పొంది,ఆ నాటికి బ్రి టిష్ గవర్నమెంట్ ని ఒప్పించి ఓసి వర్గానికి చెందిన మమ్ములను ముందుచూపుతో భవి ష్యత్ తరాలకి రిజర్వేషన్ సంపాదించడం కోసం,బిసి వర్గానికి మార్చటం కోసం అహర్ని శలు కృషిచేసి దేశంలో ఎన్నో కమ్యూనిటీ మీటింగ్ ఏర్పాటు చేసి బీసీల్లో చేర్చిన ఘనత రాహు బహుదూర్ గానాల రామ్మూర్తికి చెందిందని అన్నారు.విశ్వ బ్రాహ్మణులకు పుట్టుక తోనే పేరు ముందు బ్రహ్మశ్రీ అనే అరుదైన పదాన్ని కొంతమంది కావాలనే ఉన్నత వర్గాలు తొలగించిన క్రమంలో ఆ విషయాలను కూడా కోర్టు ద్వ...

మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ లో చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్...విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

Image
మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ లో చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,కోడుమూరు రోడ్ లో మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ లో గుమ స్తాగా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్,అతని స్నేహితుడైన ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో కలిసి షాప్ యజమాని సల్మాన్ బాషాని నమ్మక ద్రోహం చేసి,చోరీ చేసిన ఘటన కర్నూలు నగరంలో జరిగింది.చోరికి పాల్పడిన ప్రవీణ్ కుమార్,అతని స్నేహితుడు పవన్ కళ్యాణ్ లను బుధవారం నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మేరకు నాల్గవ పట్ట ణ సిఐ విక్రమ్ సింహ వివరాలు వెల్లడించారు.మహేక్ ఎంటర్ ప్రైజెస్ సానిటరీ షాప్ యజ మాని సల్మాన్ బాషా తన షాప్ లో పని చెేయడానికి గుమస్తాగా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ని నియమించుకొని నెలకు రూ.10వేలు జీతం ఇస్తూ కావాల్సిన సదుపాయాలు కల్పిం చాడు.సదరు గుమస్తా మీద పూర్తి నమ్మకంతో షాపు నిర్వహణ అతనికి అప్పగించగా,ఇదే అదనుగా భావించిన గుమస్తా ప్రవీణ్ కుమార్,యజమానికి అనుమానం రాకుండా అతనికి తెలియకుండా అతని స్నేహితుడైన పవన్ కళ్యాణ్ అనే ఆటో డ్రైవర్ తో కలిసి గత ఐదు నె లలుగా ఇద్దరూ కలిసి ...

డ్రగ్స్ వద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు...విద్యా ర్థులకు అవగాహనా...జనవిజ్ఞాన వేదిక...

Image
డ్రగ్స్ వద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు విద్యార్థులకు అవగాహనా జనవిజ్ఞాన వేదిక VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : జన విజ్ఞాన వేదిక కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలం,మీదివే ముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మత్తు పానీయాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ వ ద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు.గుట్కా తింటే,గుటుక్కుమంటావ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా జనవిజ్ఞాన జిల్లా అధ్యక్షులు బి. డి.సుధీర్ రాజు మాట్లాడుతూ గంజాయి మత్తు పానీయాలను త్రాగి సమాజం,తల్లి తండ్రు లు,విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు.ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు యందు,శ్రద్ధ వహించాలని,మత్తు పానియా ల కు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,రమణయ్య, మల్లికార్జున,వెంకటేశ్వర్లు,విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు.

విశ్వ బ్రాహ్మణ అభివృద్ధిపై వినతిని స్వీక రించిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ...

Image
విశ్వ బ్రాహ్మణ అభివృద్ధిపై వినతిని స్వీకరించిన   ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమం,అభివృద్ధి  కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,విజయవాడ ప్రతినిధి : విజయవాడ,గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సం క్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మని మర్యాద పూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోతడక వీరాచారి రాష్ట్రంలోని వి శ్వ బ్రాహ్మణుల అభివృద్ధి పట్ల వినతిపత్రం అందజేశారు.ఈ మేరకు కమ్మరి పార్వతమ్మ మాట్లాడారు.విశ్వ బ్రాహ్మణ సమాజానికి వచ్చే అభివృద్ధి పథకాలపై ప్రత్యేకంగా కృషి చే స్తామని అన్నారు.ముఖ్యంగా రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులు అన్నదాన సత్రాల్లో అభి వృద్ధి పనులకు ప్రత్యేక నిధులు,విశ్వ బ్రాహ్మణులు పూజారులుగా విధులు నిర్వహిస్తున్న దేవాల యాల్లో పూజారుల జీతభత్యాలు,ధూప దీప,నైవేద్యాలకు నిధులు కేటాయించాలని, అదే విదంగా వృత్తి పనులు నిర్వహిస్తున్న కార్పెంటర్లకు 500యూనిట్ల వరకు ఉచిత కరెం ట్,శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి,అన్ని గ్రామాల్...

ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ...

Image
ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు ఈశ్వరి బాయ్,వినోద్ కుమార్,అబ్దుల్ రెహమాన్ లచే మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ డైరీ,క్యాలెం డర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎపి ప్రై మరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ప్రధా న కార్యదర్శి సేవలాల్ నాయక్,కర్నూలు మండల అధ్యక్షులు నాగార్జున,కర్నూలు మండల ప్రధాన కార్యదర్శి రాజేష్,మం డల విద్యాశాఖ అధికారి కార్యాలయ సి బ్బంది,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వైరల్ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి...కేరళలో మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు...

Image
వైరల్ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి  కేరళలో మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో సంచలన ఘ టన చోటుచేసుకుంది.బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దీపక్ అనే వ్యక్తిపై ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం,ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారాన్ని తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకోవ డం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే...కోజికోడ్‌లో బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో రికార్డు చేసింది.అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వేగం గా వైరల్ అయ్యింది.ఈ పరిణామాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన దీపక్,స మాజంలో తనపై వచ్చిన అపకీర్తిని తట్టు కోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు,దీపక్ ఆత్మహత్యకు మహిళ చర్యలే కారణమని భావించి ఆమెపై కేసు నమోదు చేశారు.కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్‌లో మహి ళపై ఆత్మహత్యకు పురిగొల్పినట్లు (అబె ట్‌మెంట్ ఆఫ్ సూసైడ్) ఎఫ్ఐఆర్ నమో దు చేసినట్లు పోలీసులు తెలిపారు.వైరల్ వీడియో వల్ల దీపక్ తీవ్...

అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారు... కమ్మరి పార్వతమ్మ,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్...

Image
అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారు. ఆకాశంపై ఉమ్ము వేస్తే తిరిగి తనపై పడు తుందన్న సామెత ఎంత నిజమో ప్రతిప క్షాల హత్యా రాజకీయాలు అంతే నిజం  కమ్మరి పార్వతమ్మ,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ VS9TV న్యూస్,విజయవాడ ప్రతినిధి : యన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యం లో సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తం గా ప్రజలందరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటుంటే,వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ప్రజల ను భయభ్రాంతుల్ని చేసేందుకు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరే షన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ అన్నారు. మంగళవారం విజయవాడలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లీ పూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు,బీసీ నేత లాలం బంగారయ్యను వైసీపీ నేతలు అతి కిరాతకంగా హతమార్చారు.అధికారం కోల్పోయామని జీర్ణిం చుకోలేక అలజడులు సృష్టించే కుట్ర...ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే యువ నాయకులు లోకేష్ అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచంలో ఉన్న దిగ్గజ ...

నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు,చిన్న పిల్లలకు సైకిళ్లు అందచేత...శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్...

Image
నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు, చిన్న పిల్లలకు సైకిళ్లు అందచేత శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్ పరిధి,బిఆర్ రెడ్డి కాలనీ,శ్రీ సీతారామాంజనేయ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు కమ్మ సంఘం చైర్మన్ (పారిశ్రామికవేత) మాండవ మురళీకృష్ణ శ్రీ సీతారామాంజ నేయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఉ పాధి కొరకు కుట్టుమిషన్లు.చిన్నపిల్లలకు సైకిళ్లు సోమవారం అందజేశారు.అదేవిధంగా భ విష్యత్ లో ఎన్నో కార్యక్రమాలకు దాతలు తరపున ఎన్నో మంచి కార్యక్రమాలు మన ట్ర స్ట్ చేయడం జరుగుతుంది అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వాసంతి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

న్యూ ఇయర్,సంక్రాంతి పర్వదినాలను పురస్క రించుకొని విజయవంతంగా ఆర్చరీ ఛాంపి యన్‌షిప్ ముగింపు...

Image
న్యూ ఇయర్,సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని విజయవంతంగా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ ముగింపు VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ : జ్ఞాని ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆర్చరీ ఛాంపియ న్షిప్ నిర్వహించారు.ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి దాదాపు 50నుంచి 60 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమానికి ఆదర్శ విద్యా మందిర్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ హరి కిషన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గెలుపు–ఓటములు సహ జమే,కానీ క్రీడాస్ఫూర్తి మరియు క్రమశి క్షణే నిజమైన విజయం అని తెలిపారు. క్రీడాకారులు క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగాలని సూ చించారు.పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు డాక్టర్ హరికిషన్ చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి,ఆర్చరీ కోచ్ ఎం.భరత్ కుమార్,వజ్ర రాజు,జాయింట్ సెక్రటరీ శ్రీరాములు,వ్యా యామ ఉపాధ్యాయుడు మౌలాలి, క్రీడా కారుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం ...

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య...నిజా మాబాద్ ఘటనలో సంచలన ట్విస్ట్...

Image
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య నిజామాబాద్ ఘటనలో సంచలన ట్విస్ట్ VS9TV న్యూస్,నిజామాబాద్ : నిజామాబాద్‌లో భర్త హత్య కేసు సంచలన మలుపు తిరిగింది.ఇన్సూరెన్స్ డబ్బుల కోస మే భర్త పల్లటి రమేష్‌ను భార్య సౌమ్య,ఆమె ప్రియుడు దిలీప్ కలిసి హత్య చేసినట్లు పోలీ సుల విచారణలో తేలింది.మృతుడు పల్లటి ర మేష్‌పై రెండు కోట్లకుపైగా ఇన్సూరెన్స్ పాలసీ లు ఉన్నట్లు గుర్తించారు.ఈ ఇన్సూరెన్స్ డబ్బు లను పొందడంతో పాటు,వివాహేతర సంబం ధా నికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీ సులు తెలిపారు.వివరాలు ఇలా ఉన్నాయి... సౌ మ్య ప్లాన్ ప్రకారం రమేష్‌కు నిద్రమాత్రలు ఇచ్చిన అనంతరం గొంతు నులిమి హత్య చే సింది.ఈ ఘటనను సహజ మరణంగా చూపిం చేందుకు గుండెపోటుతో మృతి చెందినట్లు చి త్రీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అయితే మృతుడి తమ్ముడు అనుమానంతో పోలీసుల కు ఫిర్యాదు చేయడంతో శవానికి రీ పోస్టుమా ర్టం నిర్వహించారు.ఆ నివేదికల ఆధారంగా పో లీసులు విచారణను ముమ్మరం చేయగా,సం చలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.పోలీ సుల కఠిన వి చారణలో భార్య సౌమ్య,ఆమె ప్రి యుడు దిలీప్ హత్య చేసినట్లు అంగీకరించి నట్లు తెలి...

భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?...

Image
భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్? VS9TV న్యూస్,వరంగల్ క్రైం : వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత ర ద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మ హిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా చే సింది.కాసేపు హై టెన్షన్ కు గురిచేసింది. జువెలరీ షాప్ ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడున్న వా ళ్లు భయభ్రాంతులకు గురయ్యారు.భర్త ను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడం తో భర్త జువెలర్స్ షాపులో దాక్కున్నాడు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘ టనకు సంబంధించి వివరాలు ఇలా ఉ న్నాయి...వరంగల్ సిటీ లోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్నకు 15సంవత్సరాలు క్రితం వివా హం అయింది.వీరికి వైష్టవీ (10) అనే కూ తురు ఉంది.గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భ ర్త తనను వదిలేసి మరో మహిళతో వివా హేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యో త్స్న ఆరోపిస్తుంది.మరోవైపు జ్యోత్స్న మాన సిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్, కూతురు వైష్ణవికి దూరం ఉంటూ విడాకు లకు దరఖాస్తు చేసుకున్నాడు.కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జోష్నా తన భర్త జువెలర్స్ షాపు ముందు ఉన్నా డని తెలుసుకొని కత్తి పట్టుకొన...

రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్...

Image
రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ VS9TV న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఫిర్యాదుదారునికి సం బంధించిన ఒక సర్వే నంబర్‌పై సర్వే నివే దిక అందించేందుకు రూ.1,50,000 లం చం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ అ ధికారి ఏసీబీ వలలో చిక్కాడు.తెలంగాణ దేవాదాయ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న దేవాదాయ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్ కుమార్ లంచం తీసుకుంటూ తెలం గాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధి కారులకు పట్టుబడ్డాడు.డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ.50,000 స్వీకరి స్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్స్పెక్టర్‌ను బహిరంగంగా అ రెస్టు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికా రులు తెలిపారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశా రు.ఎవరైనా ప్రభుత్వ సేవకులు లంచం డి మాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 10 64 కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశా రు.

పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి కిరాతక హత్య...

Image
పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి కిరాత క హత్య VS9TV న్యూస్,మార్కాపురం : మార్కాపురం జిల్లా,బెస్తవారిపేట మండ లంలో సంచలనం సృష్టించిన హత్య కేసును డి.ఎస్. పి యు నాగరాజు ఆధ్వర్యంలోని కంభం సీఐ మల్లికార్జున బేస్తవా రిపే ట ఎస్ ఐ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో నిoధితుని అరెస్ట్ చేయ డం జరిగింది.ఈ మేరకు డి.ఎస్.పి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం...బెస్తవారిపేట మం డలంలోని బీసీ కాలనీ నందు దూదేకుల చెంది న నాగూర్ ఇంటిని అద్దెకు తీసుకొని,గత కొంత కాలంగా పొట్టేలు మాంసంను బెస్తవారిపేటలో కొనుగోలు చేస్తున్న మోక్ష గుండం కొమరోలు చి న రంగయ్య,జయంపు కృష్ణ అను ఇద్దరూ గత కొంతకాలంగా ఒకే చోట ఉంటూ వ్యాపారం సా గిస్తున్నారు.గత 31వ తేదీన జయంబు కృష్ణ య్యకు పింఛన్ రావడం చేత వచ్చిన రూ. 4000 పింఛన్ ను ఇంట్లో సరుకుల కోసం ఇమ్మని అడుగులుగా దాని విషయమై ఇ రువురి మధ్య కొంత గొడవ జరిగింది.సదరు రంగయ్య ఆవేశంతో నిద్రిస్తున్న జయంబు కృష్ణయ్యను మాంసం కోసే కత్తితో గొంతు,రెం డు చేతి మనికట్ల వద్ద నరకడంతో మృతుడు జయంబు కృష్ణయ్య అక్కడి కక్కడే మృతి చెం దాడు.ఈ విషయమై భయపడిన కొమరోలు రంగయ్య ఇంట్లో నుంచి పారిపోవడం జరిగిం ది.కేసు నమోదు చేసుక...

గచ్చిబౌలిలో డ్రగ్స్‌ పార్టీ గుట్టురట్టు...కోవ్‌స్టేస్‌ హోటల్‌లో 12మంది అరెస్ట్...

Image
గచ్చిబౌలిలో డ్రగ్స్‌ పార్టీ గుట్టురట్టు కోవ్‌స్టేస్‌ హోటల్‌లో 12మంది అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్‌ : నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోవ్‌స్టేస్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తు న్నారన్న నమ్మదగిన సమాచారంతో ఈగ ల్‌ విభాగం,పోలీస్‌ అధికారులు సంయు క్తంగా దాడులు నిర్వహించారు.ఈ సోదా ల్లో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించిన మొత్తం 12మందిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు.వీరిలో ఐదుగురు డ్రగ్స్‌ తీసు కున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యిం దని అధికారులు వెల్లడించారు.ఘటనా స్థలంలో నుంచి డ్రగ్స్‌ నమూనాలను స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం.అంతేకా కుండా,ఈ డ్రగ్స్‌ పార్టీలో పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి కూడా ఉన్నట్లు సమా చారం రావడంతో కేసు మరింత సంచల నంగా మారింది.సంబంధిత అధికారి పాత్ర పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు లు తెలిపారు.డ్రగ్స్‌ సరఫరా చేసిన వారె వరు?, ఈ పార్టీల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ ఏమిటన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగు తోంది.గచ్చిబౌలి,ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో డ్రగ్స్‌ నియంత్రణకు మరింత కఠిన చర్య లు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశా...

విలాసాలకు అప్పులు చేసిన ప్రేమ జంట.... పోలీసుల వలలో కటాకటాలు లెక్కించారు...

Image
విలాసాలకు అప్పులు చేసిన ప్రేమ జంట పోలీసుల వలలో కటాకటాలు లెక్కించారు VS9TV న్యూస్,విజయనగరం : ఉద్యోగాలు ఉన్నప్పటికీ,విలాసాల కోసం జీతాలు సరిపోక,అప్పులు చేసి పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగి దొంగతనాలకు ది గింది ఓ ప్రేమ జంట.చివరకు పోలీస్ వ ల కు చిక్కారు.దేశవ్యాప్తంగా పలు ప్రాంతా లకు మకాం మారుస్తూ తప్పించుకునే ప్ర యత్నంలో చివరకు భువనేశ్వర్‌లో అడ్డం గా దొరికిపోయారు.విజయనగరం జిల్లా లో జరిగిన ఓ ప్రేమజంట నేర ప్రవృత్తి కల కలం రేపుతుంది...వివరాలు ఇలా ఉన్నా యి...బాపట్ల జిల్లా,చీరాల మండలం,వై కుంఠపురం గ్రామానికి చెందిన దుడ్ల బా లాజీ అనే యువకుడు గతేడాది ఉపాధి కోసం రాజాం వచ్చి ఓ ప్రైవేట్ సంస్థలో ఉ ద్యోగిగా చేరాడు.అప్పటికే అదే సంస్థలో పనిచేస్తున్న రేగిడి మండలం,బాలకవివ లస గ్రామానికి చెందిన డోల గాయత్రితో పనిచేస్తున్న సంస్థలోనే పరిచయం ఏర్ప డింది.కొద్దిరోజులకు పరిచయం ప్రేమ వి వాహంగా మారింది.పెళ్లి అనంతరం ఇద్ద రూ బాలకవివలస గ్రామంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమం లోనే స్తోమతను మించి విలాసవం తమై న జీవనం కోసం అప్పులు చేశారు.అలా కాలక్రమేణా ఆర్థిక సమస్యలు తీవ్రమ య్యాయి.దంపతులకు వచ్చే జీతాలు...

సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం...హౌస్ సర్జన్ లావణ్య ఆత్మహత్య...

Image
సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం హౌస్ సర్జన్ లావణ్య ఆత్మహత్య VS9TV న్యూస్,సిద్దిపేట : సిద్దిపేట మెడికల్ కళాశాలలో చదువు తున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.జోగు లాంబ గద్వాల,జిల్లాకు చెందిన లావణ్య, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థిని కాగా,ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది.ఆత్మహ త్య ఉద్దేశంతో లావణ్య పాయిజన్ ఇంజక్ష న్ తీసుకున్నట్లు సమాచారం.తీవ్ర అస్వ స్థతకు గురైన ఆమెను వెంటనే చికిత్స ని మిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి కి తరలించారు.అయితే అక్కడ చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందింది.ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.లావణ్య మృతి కి గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటనపై కేసు న మోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప ట్టారు.కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటుసహచరుల సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు.మెడికల్ వి ద్యార్థిని మృతి ఘటనతో సిద్దిపేట మెడిక ల్ కాలేజీలో విషాద ఛాయలు అలుము కున్నాయి.

మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ అరుణ్ కుందవరం...ఉచిత హోమియో మందులు పంపిణీ...

Image
మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంక టేష్ చేతుల మీదుగా అవార్డు అందు కున్న డాక్టర్ అరుణ్ కుందవరం ఉచిత హోమియో మందులు పంపిణీ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : సంపాదన కన్నా సేవాగుణం ప్రాధన్యతగా వైద్య చికిత్స అందచేస్తున్న డాక్టర్ అరుణ్ కుందవరంకు అరుదైన గౌరవం దక్కింది. కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మె డిసిన్స్ ఢిల్లీ వారి ద్వారా హానరరీ డాక్టరే ట్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అవార్డు అందుకున్నారు.ఈ మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ భవన్ లో ఆదివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన చక్రవర్తి అధ్యక్షతన అ భినందన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యు లు టీ.జీ.వెంకటేష్, గుంటూరు సిఎన్సిటి వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏజెసి శోభన్ బా బు,జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరిం గ్ కమిటీ సభ్యులు సురేందర్,ఎస్టీబీసీ క ళాశాల ప్రిన్సిపాల్ సునీత రోజ్ లిటిల్, ఫ్లాక్ ట్రస్ట్ ఫౌండర్,డైరెక్టర్ జి.బి.ప్రవీణ్ కు మార్ లు హాజరయ్యారు.ముందుగా టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు.అనంతరం టీజీ వెంకటేష్ మాట్లా డుతూ అవార్డు గ్రహీత డాక్టర్ అరుణ్ కుందవర...

వెనుజులపై అమెరికా ఉగ్రదాడిని ఖండించం డి...మధురో దంపుతులను తక్షణమే విడుద ల చేయాలి...సిపిఎం డిమాండ్....

Image
వెనుజులపై అమెరికా ఉగ్రదాడిని ఖండిం చండి మధురో దంపుతులను తక్షణమే విడు దల చేయాలి సిపిఎం డిమాండ్. VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : వెనిజులాపై అమెరికా ఉగ్రదాడిని ఖండిం చాలని,మధురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. ఆదివారం వెనుజులా పై అమెరికా ఉగ్ర దాడిని ఖండిస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యూసిటీ కార్యదర్శి టి.రాముడు అధ్యక్షతన నిరసన కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ అమెరికా గత 20 సంవత్సరాల నుండి ఎలాగైనా వెరిజులాపై తన ఆధిపత్యాన్ని కొనసా గించాలనే కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని,ఈ దాడి అమెరికా సామ్రాజ్య వాదం యొక్క దాస్టికానికి ప్రతీకా అని విమర్శించారు.ఒక ప్రజాస్వామ్యయు తంగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మధు రోను బంధించి తీసుకొని వెళ్లడం దుర్మార్గ మని ఆయన విమర్శించాడు. ఎందుక య్యా దాడి చేశావంటే వెనుజులా దేశ అ ధ్యక్షుడు మధుర డ్రగ్స్ ను ఇతర దేశాల కు తరలిస్తున్నాడని ఇది ప్రమాదకరమైం దని అందుకోసమే దాడి చేశానని చెప్ప డం చాలా దారుణమని ఆయన తెలి పారు.వెన...