ఘనంగా ‘యూనైటెడ్ జర్నలిస్ట్ ఫోరం’ (యుజె ఎఫ్) క్యాలెండర్ - 2026 ఆవిష్కరణ

ఘనంగా ‘యూనైటెడ్ జర్నలిస్ట్ ఫోరం’ (యుజెఎఫ్) క్యాలెండర్ - 2026 ఆవిష్కరణ

VS9TV న్యూస్,కర్నూలు అర్బన్ :
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌-2026ను కల్లూరు అర్బన్ తహసీల్దార్ రమేష్ బాబు శుక్రవారం ఆవిష్కరిం చారు.అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వెలి కితీయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొనియాడారు.
విధి నిర్వహణతో పాటు జర్నలిస్టుల ఐక్యత కోసం,వారి సంక్షేమం కోసం యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం నిరంతరం కృషి చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ఫో రం ప్రతినిధులకు సభ్యులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.అదేవిదం గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్.మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు.ఈ కా ర్యక్రమంలో యూజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,సభ్యులు వి.విజ య్ కుమార్,గిలిగిత్త విజయ్ కుమార్,కర్నూలు నగర అధ్యక్షులు పి.నాగేంద్రుడు,కల్లూరు మండలం కార్యదర్శి లోకేష్,ప్రతినిధులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...