22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి 
కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
విజయవాడలో ఈ నెల 22న జరుగుతున్న బిసివై పార్టీ సభను జయప్రదం చేయాలని బి సివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.ఈ మేరకు శుక్రవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బిసివై పార్టీ ఆధ్వ ర్యంలో ప్రజా సంఘాలతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్బంగా బిసివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్,ప్రజా సం ఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో 78 ఏళ్లుగా రాజకీయ నాయకులు ప్రజలను కు క్కలుగా చూస్తున్నారు అని అన్నారు.ఈ నేపథ్యంలో బోడె రామ చంద్ర యాదవ్ బిసివై పార్టీ స్థాపించడం జరిగింది అన్నారు.బిసి సామాజిక వర్గంతోపాటు ఎస్సి,ఎస్టీ,మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు.కావున ఈ నెల 22న జరుగుతున్న సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్ర జా సంఘాల నాయకులు శేషఫణి,దరూర్ నరేష్,విజయ్ కుమార్,నాగేశ్వరరావు యాద వ్,శివకృష్ణ,బుడగజంగం మనోహర్,ఎన్.కె.జయన్న,వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...