టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ 
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సం బంధించి నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.ప్ర భుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇవా ళ లోక్‌భవన్‌లో గవ ర్నర్‌తో రెండోసారి భేటీ అ యిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమ తివ్వాలని...అసెంబ్లీలో బలం నిరూపించుకుం టానని చెప్పారు.112మంది ఎమ్మెల్యేలతో ప్ర భుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు? ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీని ఎలా నిరూపించుకోగలరు అని విజయ్ ని గ వర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.దాదాపు గం టకుపైగా సాగిన ఈ భేటీలో గవర్నర్ పలు కీల క ప్రశ్నలను విజయ్ ముందు ఉంచినట్లు స మాచారం.అయితే ప్రమాణస్వీకారం తర్వాత అ సెంబ్లీలో బలం నిరూపించుకుంటానని విజ య్ చెప్పడంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతివ్వడంతో విజయ్ ప్రమా ణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నా యి.ఒ కవేళ గవర్నర్ తన అభ్యర్థనను తిరస్కరిస్తే,ఊ రికే కూర్చోకుండా చట్టపరమైన మార్గాలను అ నుసరించడానికి కూడా టీవీకే సిద్ధమైందని పా ర్టీ వర్గాల సమాచారం.ఇప్పటికే టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్ధతు ప్రకటించగా...ఇతర పార్టీల మద్ధతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నాలు చే స్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...