32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...
32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీకమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32,35, 37,41వ వార్డుల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రా హ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో బు ధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేశారు.ఈ నేపథ్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గోవర్ధన్ నగర్ లోని పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకొని,ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల తో ఉండాలని,అన్ని రంగాల్లో పాణ్యం అభివృద్ధి సాధించాలని స్వామివారిని కోరారు.

Comments
Post a Comment