Posts

Showing posts from November, 2025

అయ్యప్పస్వామి మహాపడి పూజా,పల్లకి సేవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ...

Image
అయ్యప్పస్వామి మహాపడి పూజా,పల్లకి సేవాలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్  చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,41 వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో 37వ వార్డు ఇన్చార్జి సు తారు రాఘవేంద్ర(కత్తి స్వామి)స్వగృహంలో అయ్యప్పస్వామి మహా పడి పూజా,పల్లకి సే వా కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి ఎ.పి.విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ది కా ర్పోరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ,ఎ.పి.విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లు బ్రహ్మశ్రీ రంగాచారి,బ్రహ్మశ్రీ కోడూరి శేష బ్రహ్మాచారి,బ్రహ్మశ్రీ వీరాచారి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పుర స్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్ కమ్మరి పార్వతమ్మ లబ్దిదారులకు సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను అందజేశా రు. ఈకార్యక్రమంలో శ్రీహరి నారాయణ,గురుస్వామి,బ్రహ్మశ్రీ రంగాచారి,అయ్యప్పస్వా ములు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ ఎంత మధురం...సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్...

Image
ప్రేమ ఎంత మధురం సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్ VS9TV న్యూస్,సంగారెడ్డి : ప్రేమించిన యువతితో సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయించి,ఆ తర్వాత ఆమె ను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఈ సంఘటన సంగా రెడ్డి మండలం,తాళ్లపల్లిలో జరిగింది.గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్‌ సర్పంచ్‌ ఎన్ని కల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.అయితే తాళ్లపల్లి సర్పంచ్‌ పదవి ఎ స్సీ మహిళకు రిజర్వు అయ్యింది.దీంతో తాను ప్రేమించిన శ్రీజతో నామినేషన్‌ వేయిం చాలని అనుకున్నాడు.తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లి దండ్రులు సంగారె డ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు.దీంతో చంద్రశేఖర్‌గౌడ్‌ శ్రీజతో సర్పంచ్‌ పద వికి నామినేషన్‌ వేయించి,తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.ఈ ప్రేమ జంటకు సంగా రెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మద్దతుగా నిలిచాడు.వారితో కలిసి నేరుగా పోలీస్‌ స్టేష న్‌కు వచ్చి పోలీసులు,వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ గౌడ్,శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణ యించుకున్నామని తెలిపారు.ఇందులో ఎవరి బలవంతం...

ఈగల్ సైకిల్ ర్యాలీ...“డ్రగ్స్ వద్దు బ్రో–సైకిల్ తొక్కు బ్రో”...

Image
ఈగల్ సైకిల్ ర్యాలీ...“డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో” FIT INDIA – SUNDAYS ON CYCLE VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఆంధ్రప్రదేశ్ “ఈగల్” (Elite Anti-Narcotics Group for Law Enforce ment) విభాగాధిపతి ఇన్స్ పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఆకే.రవికృష్ణ పర్యవేక్షణలో ఆది వారం “ఫిట్ ఇండియా – సండే ఆన్ సైకిల్ ర్యాలీ” లో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో–సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో కర్నూలులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి టీ.జీ.భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి,ఈగల్ ఎ స్పీ నగేష్ బాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యా రు.ఈ సందర్బంగా స్థానిక కొండా రెడ్డి బురుజు నుంచి యస్ వి కాంప్లెక్స్ సర్కిల్,ఆర్.ఎస్.రోడ్డు,రాజ్ విహార్ మీదుగా డిస్ట్రి క్ట్ పోలీస్ ఆఫీసు కూడలి వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా దాదాపు 400మంది సైకిల్ తొక్కు తూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించారు. అనంతరం ఏపీ పరిశ్ర మల శాఖా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ...డ్రగ్స్ నిర్మూలన కో సం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు.డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య...

యువతిపై సామూహిక అత్యాచారం...ఇద్దరు నిందితులు అరెస్ట్...

Image
యువతిపై సామూహిక అత్యాచారం... ఇద్దరు నిందితులు అరెస్ట్ VS9TV న్యూస్,ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో సంఘటన కలకలం రేపింది.స్థానిక మారుతి షోరూంలో పనిచేస్తున్న ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం...విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో నిందితులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని మ ద్యం తాగించి మత్తులో అత్యాచారం చేశారు.అనంతరం ఆమెను వదిలేశారు.ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా,తక్షణమే పోలీసులు కేసు న మోదు చేసి దర్యా ప్తు చేపట్టారు.ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.బాధితురాలికి వైద్య పరీ క్షలు నిర్వహించి,అవసరమైన చికిత్స అందిస్తున్నారు.నిందితులపై చట్టప్రకారం కఠినచ ర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు ముగిసిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నింది తులు అరెస్ట్...ఘట్టమనేని శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ...

Image
పెంచలయ్య హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ ఘట్టమనేని శ్రీనివాసరావు,నెల్లూరు రూరల్ డీఎస్పీ VS9TV న్యూస్,నెల్లూరు క్రైం : నెల్లూరు జిల్లా,కల్లూరుపల్లిలో ఈ నెల 28న జరిగిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ మేరకు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం...కె.పెంచలయ్య (38) ఆర్డి టీ కాలనీలో ఉండేవారు.సమాజ స్పృహతో వ్యవహరించే ఆయన..ఆర్డీటీ కాలనీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండకూడదనే నిబంధన పెట్టారు.అరవ కామాక్షమ్మ తన అనుచరు లతో కలిసి స్థానికంగా నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండేది.ఈ క్రమంలోనే పెంచల య్యపై కోపం పెంచుకున్న ఆమె అనుచరులు కత్తులతో అతడిని పొడిచి హతమార్చారు. ఈ ఘటన అనంతరం ఆమె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.25 కిలోల గం జాయితో పాటు కొన్ని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఈ కే సుకు సంబంధం ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి ఏడు కత్తులు,మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం 14మంది నింది తులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు.కామాక్షమ్మను గంజాయి కేసులో అ...

గంజాయి డాన్...ఈ లేడి...పోలీసు విచారణలో విస్తూపోయే నిజాలు...

Image
గంజాయి డాన్...ఈ లేడి...పోలీసు విచారణలో విస్తూపోయే నిజాలు VS9TV న్యూస్,నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఇటీవల శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయా...అన్నట్లు ఉంది తా జా పరిస్థితి.తప్పు చేసిన వారిని పట్టు కునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి దిగుతున్న సందర్భాలు ఇటీవల చాలానే జరిగాయి.గతంలో విజయవాడ నుంచి గంజాయి దందా చేపడుతున్న ముఠాను పోలీసులు వెంబండించగా...నెల్లూరులో పోలీసులపై దాడికి పా ల్పడ్డారు.ఆ సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. నెల్లూరులో మరో లేడీ డాన్...ఇటీవలే రౌడీ షీటర్ శ్రీకాంత్,అతని ప్రియురాలు నిడి గుంట అరుణ వ్యవహారం బయటపడింది.పెరోల్ మీద బయటకు వచ్చి వారిద్దరూ చేసిన సెటిల్మెంట్ల వ్యవహారం వెలుగు చూడగా...లేడీ డాన్ అరుణ తాజాగా ఓ వ్యక్తిని దారు ణంగా హత్య చేసింది.ఆ హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకు కూడా ఇ లాంటి అనుభవమే ఎదురైంది.నెల్లూరు రూరల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాల నీలో కె. పెంచలయ్య(38),దుర్గా దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఇద్దరు బిడ్డలు.ఎలక్ట్రి షియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య...కొన్నేళ్ల కిందట బోడిగా డితోట నుంచి హౌసింగ్...

భర్తపై హత్యాయత్నం,భార్య,ప్రియుడు అరెస్ట్...

Image
భర్తపై హత్యాయత్నం,భార్య,ప్రియుడు అరెస్ట్ VS9TV న్యూస్,పలమనేరు : చిత్తూరు జిల్లా,పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటన లో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం.వెంకటేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం...ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సి.వెంకటేశులు భా ర్య శిల్పకు ఎం.వెంకటేష్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.ఈ విషయం తెలిసి న భర్తపై ఆమె తన ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్యాయత్నం అనంతరం ఇద్దరూ పరారయ్యారు.బాధితుడి ఫిర్యా దు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు,ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.ఎట్టకేలకు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.పోలీసులు కేసు ను మరింత దర్యాప్తు ప్రారంభించారు.

పెంచలయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి...కర్నూలు జిల్లా డివైఎఫ్ ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్...

Image
పెంచలయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి కర్నూలు జిల్లా డివైఎఫ్ ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు మండలం : కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో గ్రామ కార్యదర్శి హరికిషన్ రెడ్డి అధ్యక్ష తన పెంచ లయ్య హత్యను ఖండిస్తూ  డివైఎఫ్ఐ గ్రామా కమిటి అధ్వర్యంలో  ధర్నా శనివారం కార్య క్రమం జరిగింది.ఈ సందర్బంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్య క్షులు రాఘవేంద్ర మాట్లాడారు.రాష్ట్రంలో రోజు రోజుకు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు పెరిగి పోతున్నాయని ఆందోళన వ్య క్తం చేశారు.డ్రగ్స్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన లీగల్ సెల్ విఫలం చెందిందన్నారు.గంజాయి మత్తు పదార్థాల ద్వారా యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. గంజాయి డ్రగ్స్ నివారణ కోసం పాట ద్వారా,మాట ద్వారా నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తున్న డివైఎఫ్ఐ నాయకు డు,ప్రజా కళాకారుడు పెంచలయ్య హత్య బాధాకరమన్నారు.పెంచలయ్య మృతికి నివా ళి అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం మా టలకు ప్రచారాలకు పరిమితం కాకుండా వెంటనే పెంచలయ్యను హత్య చేసిన వారిని అరెస్టు చేసి,కఠీనంగా...

భూతగాదాలో హత్యాయత్నం...దాడి చేసిన దుండగులపై కఠినచర్యలు తీసుకువాలి... బాధితుడు రవి శంకర్ గౌడ్...

Image
భూతగాదాలో హత్యాయత్నం దాడి చేసిన దుండగులపై కఠినచర్యలు తీసుకువాలి బాధితుడు రవి శంకర్ గౌడ్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,మిలిటరీ కాలనీకి చెందిన భూతగాదాలో రైతు రవిశంకర్ గౌడ్ పై హత్య యత్నంకు కొందరు వ్యక్తులు పాల్పడిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...మి లిటరీ కాలనీకి చెందిన రైతు రవిశంకర్ గౌడ్,గురునాథ్ లకు గతంలో నుండి కూడా రుద్ర వరం గ్రామానికి సంబంధించిన సర్వే నం.608/హెచ్ లో  భూ సమస్యపై వివాదం జరు గుతుంది.ఈ నేపథ్యంలో నేడు వారి సమస్య పట్ల చర్చించడానికి తహసీల్దార్ రమేష్ బా బు కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం నందు హాజరుకావాలని ఇరువురికి సమా చారం ఇవ్వడం జరిగింది.అక్కడకు చేరుకున్న రవిశంకర్ గౌడ్ పై గురునాథ్,గోపాల్ వా రి అనుచరులు తగాదా పెట్టుకుని కాలితో తన్ని,రెండు రాడ్లతో దాడి  చేసి,హత్యాయ త్నం పాల్పడినట్లు బాధితుడు రవిశంకర్ గౌడ్ తెలిపారు.అదేవిదంగా ఈ దాడి తహసీ ల్దార్ రమేష్ బాబు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపించారు.కావు న జిల్లా ఉన్న తాధికారులు చొరవ చూపించాలని తనపై దాడి చేసిన గురునాథ్,గోపాల్ వారి అనుచరులపై కఠినచర్యలు తీసుకోవాలని,దాడికి కారకుడైన ...

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి...లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ...

Image
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ VS9TV న్యూస్,హిందూపురం : అనంతపురం జిల్లా,హిందూపురంకు చెందిన రవికుమార్‌ ఖాళీ స్థలం పన్ను రద్దుకు లం చం అడిగినట్లు ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అ ధికారులు దాడులు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆర్‌ఐ రామాంజనేయులు ఏడు వేలు లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.రామాంజనేయులును ఏసీబీ అధికారులు అదుపులో కి తీసుకుని విచారణ ప్రారంభించారు.

డబ్బు కోసమే తప్పు చేశా...ఇకపై పైరసీ జోలికి వెళ్లను... I BOMMA రవి...

Image
డబ్బు కోసమే తప్పు చేశా...ఇకపై పైరసీ జోలికి వెళ్లను పోలీసుల కస్టడీలో నోరు విప్పిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించానన్న నిందితుడు ఆరేళ్లుగా దొరక్కపోవడంతో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు వెల్లడి VS9TV న్యూస్,హైదరాబాద్ : పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీ సుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.శుక్రవారంతో రెండో రోజు వి చారణ ముగియగా,ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం తర్వాత పెదవి వి ప్పినట్లు సమాచారం.విదేశీ పౌరసత్వం ఉండ టంతో పైరసీ గుట్టు బయటపడినా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించినట్లు రవి అంగీకరించినట్లు తెలిసింది.గత ఆరేళ్లుగా తనను ఎవరూ పట్టుకోలేకపోవడంతో,అదే ధీమాతో తన నెట్‌వర్క్‌ను దేశ,విదే శాల్లో బలోపేతం చేశానని విచారణలో వెల్లడించాడు."మొదట్లో కేవలం డబ్బు సంపాదిం చాలనే ఆలోచనతో చేశాను.చేస్తున్నది తప్పని గుర్తించలేకపోయాను"అంటూ పోలీసు ల ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం.జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తి గా మారిపోతానని,మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని పోలీసులను వేడుకున్నట...

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం...32బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం...కోట్లలో ఆస్తి నష్టం...

Image
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం 32బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం కోట్లలో ఆస్తి నష్టం VS9TV న్యూస్,హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమా దం సంభవించింది.ఈ దుర్ఘటనలో దాదాపు 32బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడి దయ్యాయి.వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.గత రాత్రి 11-00 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి.సమీపంలో జరగనున్న సమ్మక్క,సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు.ఒక్కో దుకాణంలో రూ.8లక్షల నుంచి రూ.10లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.ప్ర మాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దు కాణాలు పూర్తిగా కాలిపోయాయి.తమ కళ్లెదుటే సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వారి రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలు ముకున్నాయి.మల్యాల,ధర్మపురి సీఐలు రవి,రాంనర్సింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీల...

ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలం పరిశీలన...కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ...

Image
ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద జరిగిన  రోడ్డు ప్రమాద ఘటన స్థలం పరిశీలన కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు మండలం,కోటేకల్ సమీపంలోని కొండ వంక వద్ద రెండు కార్లు ఢీ కొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని శనివారం కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు.ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి మీడియాతో మాట్లా డుతూ...రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.టూరిస్ట్ భక్తులతో మంత్రాల యం వెళుతున్నకారు డ్రైవర్ నిద్రమత్తులో పూర్తిగా కుడి భాగం వైపు వచ్చేసి ఎదురుగా వ స్తున్న కారును క్రష్ చేయడం జరిగిందన్నారు.అకస్మాత్తుగా కారును రాంగ్ రూట్‌లో వెళ్ల నివ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు.అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా బెంగుళూరు నేషనల్ హైవేలలో రాత్రి పూట వాహనాల ను నిలిపి పోలీసులు డ్రైవర్లకు ఫేష్ వాష్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గేవిధంగా చేస్తున్నామన్నారు.కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు,ఎమ్మిగ నూరు సబ్ డివిజన్ ప్రాంతాలలో కూడా రోడ్డు ప్రమా...

రాయలసీమ జిల్లాల యంగ్ కమ్యూనిస్టు సదస్సును జయప్రదం చేయండి...గండల సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి...

Image
రాయలసీమ జిల్లాల యంగ్ కమ్యూనిస్టు సదస్సును జయప్రదం చేయండి గండల సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరంలో డిసెంబర్,19వ తేదీన జరిగే రాయలసీమ జిల్లాల యంగ్ కమ్యూ నిస్టు సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గండల సం తోష్ కుమార్ పిలుపునిచ్చారు.శనివారం నాడు స్థానిక సిఆర్ భవన్ నందు ఏఐవైఎఫ్ రా యలసీమ జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు అధ్యక్ష తన జరిగింది.ఈ సందర్బంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం నుండి దేశానికి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని,కేంద్ర మంత్రులను,ముఖ్యమంత్రులను అందిం చినప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఈ జిల్లాలోని యువత ఉన్నత చదువులు చదివి ఉపాధి కోసం బెంగళూరు ముంబై చెన్నై ఢిల్లీ వంటి ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశా లు కల్పించే పరిశ్రమలు సాధించకపోవడం పాలకుల నిర్లక్ష్యమన్నారు.ఈ జిల్లాలో ని త్యం కరువు నిలయం అవుతున్నాయని, తక్కువ ఖర్చులతో పూర్తయ్య ప్రాజెక్టుల పైన కూ డా పాలకుల నిర్లక...

పదవి వీరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానం...

Image
పదవి వీరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానం సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్  యం.మహేష్ కుమార్  ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు అధికారులు పదవి వీరమణ పొందడం అభినందనీయమని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ యం.మహేష్ కుమార్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లు తెలిపారు.కర్నూలు పిసిఆర్ లో పని చేస్తున్న హె డ్ కానిస్టేబుల్ ఎం.నరసింహులు శనివారం పదవి వీరమణ పొందారు.ఈ సంధర్బంగా జి ల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో హెడ్ కానిస్టేబుల్ ఎం.నరసింహు లును శాలువ,పూలమాలతో హోంగార్డు కమాండెంట్,ఎఆర్ అడిషనల్ ఎస్పీలు సత్క రించి,జ్ఞాపికను అందజేశారు.కుటుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నారాయణ,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్య క్షులు నాగరాజు,పదవి వీరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ఎం.నరసింహులు కుటుంబ సభ్యు లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

20 ఏళ్లలో మూడు పెళ్లిళ్లు...మూడు విడాకులు తీసుకున్న హీరోయిన్...

Image
20 ఏళ్లలో మూడు పెళ్లిళ్లు...మూడు విడాకులు తీసుకున్న హీరోయిన్ VS9TV న్యూస్ ,హైదరాబాద్ : సాధారణంగా సినీరంగంలో ప్రేమ,పెళ్లి, విడాకులు అనేది కామన్.ఈమధ్య కాలంలో ప్రే మించి పెళ్లి చేసుకోవడం...అంతలోనే విడాకులు తీసుకోవడం చూస్తున్నాం.కానీ ఓ హీ రోయిన్ మాత్రం 20సంవత్సరాలలో మూడు పెళ్లిళ్లు చేసుకుంది.ఇటీవలే తన మూడో భ ర్తకు సైతం విడాకులు ఇచ్చినట్లు ప్రకటించి సినిమా వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. వివరాలు... సినీరంగంలో నటీనటులు వ్యక్తిగత విషయాలు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మధ్య ప్రే మ,పెళ్లి అంటూ నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది.ఇలాం టి నేపత్యంలో ఇటీవలే తన మూడో భర్తకు సైతం విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది.ఆమె మరెవరో కాదు...హీరోయిన్ మీరా వాసుదే వన్.చిత్రపరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.13B సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ప రిచయమైంది.ఇటీవల ఆమె తన మూడో భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి షాకి చ్చింది. “ఈ ఏడాది ఆగస్ట్ నుంచి నేను సింగిల్ గా ఉంటున్నాను.ఇప్పుడే నా జీవితంలో అ త్య...

CPM నాయకుడు పెంచలయ్య దారుణ హత్య...

Image
CPM నాయకుడు పెంచలయ్య దారుణ హత్య  VS9TV న్యూస్, నెల్లూరు : నెల్లూరు పట్టణం,వేదాయపాళెం సమీపంలో ఆర్ డిటీ కాలనీలో సిపిఎం కార్యకర్త,యు వనాయకుడు,కళాకారుడు కామ్రేడ్ కె.పెంచలయ్య హత్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీ నివాసరావు తీవ్రంగా ఖండించారు.అసాంఘిక గంజాయి గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతికి సంతాపం ప్రకటించారు.హత్య చేసిన గూండాలను పట్టుకు ని కట్టినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఆ ప్రాంతంలో గంజాయి బారిన ప డకుండా యువతను చైతన్య పరుస్తున్న నేపథ్యంలో సహించలేని గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠా ఈ హత్యకు పాల్పడింది.ఇలాంటి ముఠాలను కఠినంగా అణచివే యాల ని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్.చేశారు.

కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖా స్తుల స్వీకరణ...హెచ్.సి.యోగేష్,కేంద్ర కమిటీ అబ్జర్వర్...

Image
కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ హెచ్.సి.యోగేష్,కేంద్ర కమిటీ అబ్జర్వర్  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరించబడునని కాంగ్రెస్ కేంద్ర క మిటీ పరిశీలకులు హెచ్.సి. యోగేష్ తెలియజేశారు.శుక్రవారం ఏపీసిసి పరిశీలకులు సాకే శంకర్,సొంటి నాగరాజుతో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వెలువ డిన పత్రిక ప్రకటనలో యోగేష్ మాట్లాడుతూ సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్ర మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ,అఖిల భారత కాంగ్రెస్ క మిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి,పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా ప్రతి జిల్లా,నగర కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టుచున్నట్లు చెప్పారు. కావున క ర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆసక్తిగల ఆశావహులు ఈ నెల 29వ తేదీ శని వా రం సాయంకాలం నాలుగు గంటల నుండి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కేంద్ర కమిటీ పరిశీలకులు అందుబాటులో ఉంటామని,ఎవరైనా దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ క...

జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాళాశాలలో కృత్రిమ మేథ,మెషిన్ లెర్నింగ్ పై ఐదు రోజులు ఎఫ్ డిపి విజయవంతం...

Image
జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాళాశాలలో కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ పై ఐదు రోజులు ఎఫ్ డిపి విజయవంతం  VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు నగరం,జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాళాశాలలో (ఆటోనోమస్),కర్నూలులోని కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగం (CSM) ఆధ్వర్యంలో అప్లైడ్ మెషిన్ లె ర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ యూసింగ్ ఇంటల్ ఉన్నతి ఏకోసిస్టం అనే అంశంపై ఐదు రో జుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్ డిపి)ను ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వ రకు విజయవంతంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమం బెంగుళూరులోని ఎడ్గేట్ టె క్నాల జీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో జరిగింది.ఈ ఎఫ్ డిపి లక్ష్యం అధ్యాపకులకు కృత్రి మ మేథ,మెషిన్ లెర్నింగ్,డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక రంగాలలో నైపుణ్యాలను అందించ డం.ఈ కార్యక్రమం క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఇంటెల్ ఉన్నతి ఎఐ ల్యాబ్ ద్వారా ప్రాక్టిక ల్ శిక్షణను అందించింది.ఈ శిక్షణను ఎడ్గేట్ టెక్నాలజీస్ లో ఎఐ ఇంజినీర్ సుహాస్ అం దించారు. ఆయన ప్రామాణిక డేటాసెట్లను ఉపయోగించి మోడల్ నిర్మాణం మరియు అ మలులో పాల్గొన్న అధ్యాపకులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ ఎఫ్ డిపిని ప్రిన్స...

తిరుమల,తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్ నాయుడు)ని మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ....

Image
తిరుమల,తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు   బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్ నాయుడు)ని  మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ   సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,తిరుపతి ప్రతినిధి : తిరుమల,తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్ నాయుడు)ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మ న్ కమ్మరి పార్వతమ్మ,బ్రహ్మశ్రీ ధనాలకోట శోభన్ బాబు,బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్య నారాయణ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ జాతీయుల తరుపున కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల దేవస్థానం నుండి భూత,భవిష్యత్తు, వర్తమాన కాలజ్ఞాన విరిచితులు,ఆ గామీ సంఘసంస్కర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,గోవింద మాంబ అ మ్మవార్ల కళ్యాణోత్సవం,శ్రీ ఈశ్వరి మాత అమ్మవారి ఆరాధన ఉత్సవము నందు పట్టు వ స్త్రాలు అన్ని లాంఛనా లతో సమర్పించుటకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 25లక్షల మంది విశ్వబ్రా హ్మణ కుటుం...

సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం,సామాజిక భాద్యత,మహిళల భద్రతకు శక్తి యాప్,వాట్సప్ సేవలపై విద్యార్దులకు అవగాహన...కర్నూలు జిల్లా పోలీసులు...

Image
సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం, సామాజిక భాద్యత, మహిళల భద్రతకు శక్తి యాప్,వాట్సప్ సేవలపై విద్యార్దులకు అవగాహన   కర్నూలు జిల్లా పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం,విద్యార్దులలో సామాజిక భాద్యత,మహిళల భద్రతకు శక్తి యాప్,వా ట్సప్ సేవలపై పాఠశాలలు,కళాశాలల్లో వాటి సేవల ను కర్నూలు పోలీసులు విద్యార్ధీ,వి ద్యార్ధినీలకు అవహాగాన కల్పించారు. ఈ సంధర్బంగా కర్నూలు డిస్పీ జె.బాబుప్రసాద్,క ర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు,కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్,ఎస్సై తిమ్మ య్యలు కలిసి కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలోని విద్యార్ది,విద్యార్థినిలకు సైబర్ నేరాలు,డ్రగ్స్,సోషల్ మీడియాపై ప్రభావం,విద్యార్దులలో సామాజిక భాద్యత,పో క్సో చట్టాలపై అవగాహన కల్పించారు.ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో కూడా శక్తి టీం బృందాలు పలు పాఠశాలల్లో విద్యార్థులకు డయల్ 112,100,1098,1930,శక్తి యా ప్,మహిళలు అత్యవసర సమ యాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి "వా ట్సప్ 7993485111 నెంబర్ ను మహిళలు,చిన్నారుల భద్...

వీది కుక్కల భారీ నుండి ప్రజలకు రక్షణ కల్పించండి...సిపిఎం...

Image
వీది కుక్కల భారీ నుండి ప్రజలకు రక్షణ కల్పించండి సిపిఎం VS9TV న్యూస్,కొత్తపల్లి : ఆత్మకూరు,కొత్తపల్లి మండలంలో వీదికుక్కలు ప్రజలు,పశువులపై దాడి చేస్తున్నాయి.కు క్కల దాడికి గురైన పశువులు రాబిస్ వ్యాధి సోకి చనిపోతున్నాయని,అధికారులు వీధి కుక్కల బారి నుండి ప్రజలకు పశువులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని సిపిఎం జి ల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఏసురత్నం,మండల కార్యదర్శి ఎన్.స్వాములు డిమాండ్ చే శారు.ఈ మేరకు కొత్తపల్లి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ మండల కేంద్రంతో పా టు లింగాపురం,శివపురం,సింగరాజు పల్లె,గోకవరం,తదితర గ్రామాల్లో వీధికుక్కలు ఎక్కు వై ప్రజల పైన దాడి చేస్తున్నాయి.కుక్కలు గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ద్విచ క్ర వాహనదారులపై,ఒంటరిగా వెళుతున్న మహిళలు,చిన్నపిల్లలపై దాడి చేసి గాయపరు స్తున్నాయి.కుక్కల భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సింగరాజు పల్లి గ్రామంలో కుక్కల దాడికి గురై ఎద్దులు,బర్రెలు,ఆవులు మృతి చెందాయన్నారు.కుమ్మరి వెంకటస్వామికి చెందిన రూ.70వేల విలువ కలిగిన ఎ ద్దు,నక్క రమేష్ కు చెందిన పాలిచ్చే బర్రె,నక్క దావీదుకు చెం...

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు...

Image
సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు హైకోర్టును కోరిన సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న  శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది తదుపరి విచారణను డిసెంబర్,4కు వాయిదా వేసిన ధర్మాసనం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహా రంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొ ట్టివేయ వద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని,అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిష న్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది.శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రా సిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేం ద్ర సిబ్బంది,శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు.అనుమ...

బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం... రూ.29వేల కోట్ల ఆస్తులు గుర్తింపు...

Image
బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం రూ.29వేల కోట్ల ఆస్తులు గుర్తింపు విదేశాల్లో రహస్య ఆస్తులు కూడబెట్టిన 24,678 మందిని గుర్తించిన ఐటీ శాఖ వీరి ఆస్తుల విలువ రూ.29,208కోట్లుగా అంచనా అంతర్జాతీయ ఒప్పందాలతో బడా బాబుల గుట్టురట్టు డిసెంబర్ వరకు ఐటీ శాఖ డెడ్‌లైన్ తప్పితే 30 శాతం పన్ను...రూ.10లక్షల జరిమానా VS9TV న్యూస్,హైదరాబాద్ : విదేశాల్లో రహస్యంగా ఆస్తులు కూడబెట్టిన వారికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగి స్తోంది.స్విట్జర్లాండ్‌తో సహా పలుదేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం (AE OI) ఆధారంగా విదేశాల్లో లెక్కచూపని ఆస్తులు కలిగిన 24,678 మందితో కూడిన జా బితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది.వీరికి విదేశాల్లో సుమారు రూ.29,208కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ఆస్తులతో పాటు వీరు దాదాపు రూ.1,089.88కోట్ల విదేశీ ఆదాయాన్ని కూడా తమ ఐటీ రిటర్న్‌లలో చూపలేదని అధి కారులు గుర్తించారు.విదేశాల నుంచి అందిన సమాచారాన్ని,2024-25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ఫైల్ చేసిన రిటర్న్‌లతో పోల్చి చూడటం ద్వారా ఈ బడాబాబుల గు ట్టు రట్టయింది.ఈ జాబితాలో పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగుల...

అగ్ని ప్రమాదంలో 36మంది మృతి,279 మంది గల్లంతు...

Image
అగ్ని ప్రమాదంలో 36మంది మృతి,279 మంది గల్లంతు VS9TV న్యూస్,హైదరాబాద్ : హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా,279 మంది ఆచూకీ తెలియడంలేదని ముఖ్యపరిపాలనాధికారి జాన్ లీ వెల్లడించారు.29మం దిని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.32 అంతస్తులు ఉన్న ఎనిమిది భవంతులు మం టల్లో కాలిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.దాదాపు 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.భవన సముదా యంలో రెండు వేల ఇళ్లు ఉండగా,4,800మంది నివసిస్తున్నట్లు తెలిసింది.

బెట్టింగ్ అప్పుల ఊబిలో చిక్కుకున్న అంబర్‌పేట్ ఎస్సై...

Image
బెట్టింగ్ అప్పుల ఊబిలో చిక్కుకున్న అంబర్‌పేట్ ఎస్సై రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం స్వాహా సర్వీస్ గన్‌ను తాకట్టు పెట్టినట్లు తీవ్రఆరోపణలు ఎస్సై భాను ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది.బెట్టింగ్ వ్యస నంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు,కేసులో స్వాధీ నం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అంబర్‌ పే ట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.వివరాల్లోకి వెళ్తే...ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది.ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారు లు తొక్కాడు.ఓ రికవరీ కేసులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది.ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా భానుప్రకాశ్ వద్ద ఉం డాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చ...

చట్టాలు చేయడం ముఖ్యం కాదు.. వాటిని పాటించడం ముఖ్యం...అమరావతిలో ఆస క్తికరంగా సాగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ...

Image
చట్టాలు చేయడం ముఖ్యం కాదు...వాటిని పాటించడం ముఖ్యం ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం అమరావతిలో ఆసక్తికరంగా సాగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ మాక్ అసెంబ్లీలో విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక చర్చ పిల్లల కోసం రూపొందించిన  భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :  చట్టాలు చేయడం ముఖ్యం కాదు...వాటిని పాటించడం ముఖ్యం.ప్రతిపక్షం లేవనెత్తిన స మస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది.ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వా మ్యానికి నిదర్శనం అని విద్యార్థుల మాక్ అసెంబ్లీ అభిప్రాయపడింది.రాజ్యాంగ దినోత్స వాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’ పేరుతో జరిగిన జరిగిన విద్యార్థుల మాక్ అ సెంబ్లీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.రాజ్యాంగ విలువలు,అసెంబ్లీ సమావేశాలపై వి ద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచ నకు శ్రీకారం చుట్టారు.అసెంబ్లీ తరహాలోనే విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది.175 ని యోజక వ...

కమ్లా పసంద్' ఓనర్ కోడలు ఆత్మహత్య...

Image
కమ్లా పసంద్' ఓనర్ కోడలు ఆత్మహత్య VS9TV న్యూస్,హైదరాబాద్ : పాపులర్ పాన్ మసాలా కంపెనీ 'కమ్లా పసంద్' ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరా సియా (40) ఆత్మహత్య చేసుకున్నారు.వివరాలు...ఢిల్లీ వసంత్ విహార్లోని తన ఫ్లాట్లో ఆ మె ఉరి వేసుకొని కనిపిం చారు.దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసు కున్నారు.అందులో భర్త హరీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది.2010లో దీ ప్తి-హర్దీత్ వివాహం చేసుకున్నారు.వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

ఫిల్మ్‌నగర్‌లో నకిలీ IPS అధికారి అరెస్ట్...

Image
ఫిల్మ్‌నగర్‌లో నకిలీ IPS అధికారి అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్,ఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి...శశి కాంత్ అనే వ్యక్తి ఐపీఎస్,ఐఏఎస్ అధికారి అంటూ గత కొంతకా లంగా బిల్డర్లు,వ్యాపారులను మోసం చేస్తున్నట్టు విచారణలో బయటపడింది.పోలీసుల స మాచారం ప్రకారం...శశికాంత్ ఇద్దరు గన్‌మెన్లను అద్దెకు పెట్టుకొని నిజమైన అధికారిలా వ్యవహరిస్తూ బిల్డర్లను బెదిరించినట్లు తెలుస్తోంది.స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ప లు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉ న్నాయి.బిల్డర్లు ఇచ్చిన ఫిర్యాదులు,సేకరించిన ఆధారాల మేరకు పోలీసులు శశికాంత్‌ ను ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా,గన్‌మెన్లను ఉ పయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.నిందితుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

Image
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27ఏళ్ల జైలు శిక్ష అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు VS9TV న్యూస్,హైదరాబాద్ : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనా రోకు 27 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది.2022 ఎన్ని కల్లో ఓటమి తర్వాత అధికారాన్ని నిలుపుకోవడానికి కుట్ర పన్నారన్న కేసులో ఆయన దా ఖలు చేసిన అప్పీ ల్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.శిక్షను వెంటనే అ మలు చేయాలని ఆదేశించడంతో ఆయన జైలు జీవితం గడపడం అనివార్యమైంది.గృహ నిర్బంధంలో ఉన్న బోల్సోనారో,తన కాలికి ఉన్న యాంకిల్ మానిటర్‌తో ట్యాంపరింగ్ చే శారన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.తాను వాడే మందుల వల్ల భ్రాంతులు,భయాందోళనలు కలుగుతున్నాయని,ఆ పరికరం ద్వారా తనపై గూఢచర్యం చేస్తారేమోనన్న అనుమానంతో అలా చేశానని ఆయన అధికారులకు తెలిపారు.ఈ ఘట న నేపథ్యంలో ఆయన ఆరోగ్య కారణాలతో గృహ నిర్బంధాన్ని కోరుతూ చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది.సెప్టెంబర్‌లో వెలువడిన తీర్పులో బోల్సోనారోతో పాటు ఆయ న ఏడుగురు మిత్రులను సుప్రీంకోర్టు దోషులుగా నిర్ధారించింది.ఎన్నికల ఫలితాలను తారు మారు చేయడం,అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలాడ సిల్వా...

ఏపీలో పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు... హోంమంత్రి అనిత...

Image
ఏపీలో పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు హోంమంత్రి అనిత VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రంలోని శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితి,నేరాల నియంత్రణకు తీసుకుం టున్న చర్య లు,టెక్నాలజీ వినియోగం,పోలీసు విభాగానికి చెందిన మానవ వనరులు,ఇతర అంశాల పై ప్రధానంగా హోంమంత్రి అనిత చర్చించారు.క్షేత్రస్థా యిలో పోలీసుల పని తీరును మె రుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు.రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు త్వరలోనే కొత్త వాహనాలను సమకూర్చేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు.ప్రజల రక్షణ విష యంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని,శాంతి యుత వాతావరణాన్ని కాపాడేం దుకు కట్టుబడి ఉన్నామని ఆమె పునరుద్ఘాటించారు.

మత్స్యశాఖ మహిళా అధికారిపై రూ.48 లక్షల మోసం కేసు నమోదు...

Image
మత్స్యశాఖ మహిళా అధికారిపై  రూ.48 లక్షల మోసం కేసు నమోదు VS9TV న్యూస్,విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని,అధిక లాభాలు ఇస్తానని చెప్పి చిన్ననాటి స్నేహితురాలిని రూ.48లక్షలకు మోసం చేసిన కేసులో గుంటూరు మత్స్యశాఖ సూపరింటెండెంట్ నిమ్మ కాయల లలిత కుమారిపై అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నిందితు రాలితో పాటు ఆమె భర్త జాన్సన్‌పై కూడా మోసం, నమ్మక ద్రోహం,క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు.డబ్బు తిరిగి అడిగితే బాధితురాలిని చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.బాధితురాలు నంద మూరి నగర్,విజయవాడకు చెందిన షేక్ షమీమ్ (50).ఆమె ఫిర్యాదు మేరకు,నిమ్మకా యల లలిత కుమారి చిన్ననాటి స్నేహితురాలు కాగా,గుంటూరు మత్స్య శాఖలో సూప రింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.లలిత కుమారికి ఉన్నతాధికారులతో పరిచయాలు ఉ న్నాయని,తమ కుమార్తెకు మత్స్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 23,సెప్టెంబర్‌లో రూ.20లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తర్వాత లలితకు మారి తన భర్త,అల్లుడికి విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని,పాస్టరల్ పనుల కోసం అ త్యవసరంగా డ...

412 గ్రాముల డ్రగ్స్‌తో ప్రయాణికుడు పట్టివేత...కడుపులో దాచి తరలించేందుకు యత్నం...లండన్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్...

Image
412 గ్రాముల డ్రగ్స్‌తో ప్రయాణికుడు పట్టివేత కడుపులో దాచి తరలించేందుకు యత్నం లండన్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని క స్టమ్స్ అధికారులు భగ్నం చేశారు.తన కడుపులో 412 గ్రాముల మాదకద్రవ్యాన్ని దాచి త రలించేందుకు ప్రయత్నించిన ఓ యూరోపియన్ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.పకడ్బందీ నిఘా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడు కస్టమ్స్ హాల్‌ లోకి అడుగుపెట్టినప్పటి నుంచే అధికారులు అతడిని నిశితంగా గమనించారు.యూరప్ నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడు దేశంలోకి డ్రగ్స్‌ను అక్రమంగా తీసుకురావడానికి ప్రయ త్నిస్తున్నాడనే పక్కా సమాచారం ఆధారంగా అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యా రు.ఎక్స్-రేలో బహిర్గతం అనంతరం అతడిపై నిర్వహించిన ఎక్స్-రే (X-Ray) పరీక్షలో, అతడి కడుపు లోపల మాదకద్రవ్యం దాచి ఉంచినట్లు స్పష్టమైంది.శరీరంలో దాచిన డ్రగ్స్ పదార్ధాలను బయటకు తీయడం కోసం ఆ ప్రయాణికుడిని వెంటనే ఫర్వానియా ఆసుపత్రి కి తరలించారు.కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కో సం ఆ వ్యక్తిని సంబంధిత...

ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు...పాముల కుమార్,ఎం ఎస్ పిఎస్,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్) కర్నూలు జిల్లా నాయకులు...

Image
ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు పాముల కుమార్, ఎం ఎస్ పిఎస్,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్)  కర్నూలు జిల్లా నాయకులు VA9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు,32వ వార్డ్, ఇందిరమ్మ కట్ట వద్ద ఉన్న భారత రా జ్యాంగ దినో త్సవం వేడుకలు బుధవారం ఎంఎస్ పిఎస్,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్) కర్నూలు జిల్లా నాయకులు పాముల కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్బంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు.అనంతరం ఆయన మాట్లాడారు.1949, నవంబర్, 26వ తేదీన రాజ్యాంగ నిర్మా త డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ అందించిన ధర్మగ్రంథాన్ని దేశం ఆమోదిం చినట్లు చెప్పారు.1891,ఏప్రిల్,14న అణచివేతలో జన్మించిన మహానీయు డు.'విద్యే ఏకైక ఆ యుధం'అని నిరూపించి,ప్రపంచ మేధావుల సరసన నిలిచారని అన్నారు.ఆయన జీవితం కేవలం రాజ్యాంగ రచనకు మాత్రమే పరిమితం కాలేదు.మహద్ సత్యాగ్రహం (1927) ద్వారా ప్రజా తాగునీటి హక్కు కోసం,'బహిష్కృత భారత్' పత్రిక ద్వారా చైతన్యం కోసం చేసిన పోరాటాలు అలుపెరుగని యోధుడి ఆత్మగౌరవానికి సాక్ష్యాలు."చరిత్రను సృష్టిం చండ...