భూతగాదాలో హత్యాయత్నం...దాడి చేసిన దుండగులపై కఠినచర్యలు తీసుకువాలి... బాధితుడు రవి శంకర్ గౌడ్...

భూతగాదాలో హత్యాయత్నం
దాడి చేసిన దుండగులపై కఠినచర్యలు తీసుకువాలి
బాధితుడు రవి శంకర్ గౌడ్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,మిలిటరీ కాలనీకి చెందిన భూతగాదాలో రైతు రవిశంకర్ గౌడ్ పై హత్య యత్నంకు కొందరు వ్యక్తులు పాల్పడిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...మి లిటరీ కాలనీకి చెందిన రైతు రవిశంకర్ గౌడ్,గురునాథ్ లకు గతంలో నుండి కూడా రుద్ర వరం గ్రామానికి సంబంధించిన సర్వే నం.608/హెచ్ లో భూ సమస్యపై వివాదం జరు గుతుంది.ఈ నేపథ్యంలో నేడు వారి సమస్య పట్ల చర్చించడానికి తహసీల్దార్ రమేష్ బా బు కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం నందు హాజరుకావాలని ఇరువురికి సమా చారం ఇవ్వడం జరిగింది.అక్కడకు చేరుకున్న రవిశంకర్ గౌడ్ పై గురునాథ్,గోపాల్ వా రి అనుచరులు తగాదా పెట్టుకుని కాలితో తన్ని,రెండు రాడ్లతో దాడి చేసి,హత్యాయ త్నం పాల్పడినట్లు బాధితుడు రవిశంకర్ గౌడ్ తెలిపారు.అదేవిదంగా ఈ దాడి తహసీ ల్దార్ రమేష్ బాబు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపించారు.కావు న జిల్లా ఉన్న తాధికారులు చొరవ చూపించాలని తనపై దాడి చేసిన గురునాథ్,గోపాల్ వారి అనుచరులపై కఠినచర్యలు తీసుకోవాలని,దాడికి కారకుడైన తహసీల్దార్ రమేష్ బా బుపై విచారణ జరిపించాలని అయన విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...