రేయ్ రేయ్ ఏంది రా ఇలా తయారు అయ్యావ్...నువ్వు మనిషివేనా...మిక్సీ వైరు గొంతుకు బిగించి భార్యను హతమార్చిన భర్త...
రేయ్ రేయ్ ఏంది రా ఇలా తయారు అయ్యావ్ నువ్వు మనిషివేనా... మిక్సీ వైరు గొంతుకు బిగించి భార్యను హతమార్చిన భర్త VS9TV న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా : మద్యం త్రాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అతికిరాతకంగా హతమార్చాడు ఓ కసా యి భర్త.కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడై హత్య చేసిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...గోపాలపురం గ్రామానికి చెందిన త్రివేణి,పార్వతీపురం మండ లం బందలుప్పి గ్రామానికి చెందిన రామకృష్ణలు గత కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నా రు.అనంతరం ఈ దంపతులు సాలూరు పట్టణం దుగ్గాన వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తు న్నారు.వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య,మహేందర్ ఉన్నారు.రామకృష్ణ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండగా త్రివేణి కూలి పనులు చేస్తుంటుంది.ఇద్దరు కలిసి కష్టపడి కుటుంబాన్ని పో షిస్తున్నారు.వర్షాల కారణంగా పనులు లేక గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండిపోయా రు.ఈ క్రమంలోనే రామకృష్ణ మద్యం కోసం త్రివేణిని డబ్బులు అడిగాడు.అయితే త్రివేణి త న దగ్గర డబ్బులు లేవని డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది.ఈ విషయంలో ఇరువురు మ ధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన రామకృష్ణ ఇం...