పాణ్యం మండలం,మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి కార్యక్రమం...పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు రూ.5.10.75000 కోట్లు చెక్ అందచేత...

పాణ్యం మండలం,మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి కార్యక్రమం
పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు 
రూ.5.10.75000 కోట్లు చెక్ అందచేత

VS9TV న్యూస్,పాణ్యం :
పాణ్యం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో శనివారం స్త్రీశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరై కూటమి ప్రభుత్వం మ హిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.అనంతరం పాణ్యం మం డల పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు రూ.5.10.75000 కోట్లు చెక్ అందించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ,అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,పాణ్యం మండల టీడీపీ అధ్యక్షులు జయరాం రెడ్డి,మహిళా నాయకులు,కార్యకర్తలు పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....