రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు మింగేసిన ప్రభుత్వ సిబ్బంది...
రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు మింగేసిన ప్రభుత్వ సిబ్బంది కార్యాలయాల చుట్టూ రైతు ప్రదక్షిణలు న్యాయం చేస్తామని ఆర్ డిఓ హామీ బి.విజయ్ కుమార్, ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి VS9TV న్యూస్,ఓర్వకల్ : మనిషి బతకాలంటే ఆహారం కావాలి.కాని నాటి నుండి నేటి వరకు రైతుకు అన్యాయమే జరుగుతుంది.అతివృష్టి, అనావృష్టి,నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులు,పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక,చేసిన అప్పులకు వడ్డీలు చె ల్లించలేక రైతు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి నెల కొంది.మరోవైపు రైతుకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది,అదే రైతు భూమిపై వచ్చే నష్టపరిహారం అక్రమం గా మింగేసిన ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలంలో జరిగింది.ఈ నేపథ్యంలో రై తుకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ "ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ క రప్షన్ అసోసియేషన్" ను అశ్రాయించాడు.స్పందించిన ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అ సోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,జిల్లా అధ్యక్షులు విజ య్ కుమార్ లు ఓర్వకల్ మండలం తహసీల్దార్ విద్యాసాగర్ ను కలిసి గురువారం ఘట నకు సంబందించిన విషయాన్ని వివరించారు.రైతుకు న్...