ఘనంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్( AIRTWF)జాతీయ మహాసభలు ప్రారంభం...హాజరైన రాయలసీమ జిల్లాల ప్రతినిధులు...

ఘనంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్
( AIRTWF) జాతీయ మహాసభలు ప్రారంభం
హాజరైన రాయలసీమ జిల్లాల ప్రతినిధులు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆటో,లారీ,ఇతర రవాణా రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఆ కార్మికులకు అండగా ఉన్న ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTW F)కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మంగళవారం ఘనంగా ప్రారంభం ప్రారంభ మయ్యాయి.ఈ మహాసభలు ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయి.
మహాసభలలో రాయలసీమ జిల్లాలు అయిన కర్నూలు,నంద్యాల,అనంతపురం,సత్య సా యి,కడప,జిల్లా నుడి ప్రతినిదులు కె.ప్రభాకర్,పి.మహిమూద్,ఎల్లయ్య,లక్ష్మన్న,శ్రీనివాసు లు,రఫి,శ్రీనివాసరెడ్డి,ప్రతినిదులుగా వెళ్ళారు.మహాసభలకు సీఐటీయు అల్ ఇండియా ప్ర ధాన కార్యక్రదర్శి తపన్ సేన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.విదేశి ప్రతినిధులు,భారత దే శవ్యాప్తంగా ప్రతి నిధులు హాజరయ్యారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...