పెళ్ళికి ముందు భార్య ప్రేమాయణం... ప్రియుడితో కలిసి చంపేస్తుందేమో అని భయంతో వదిలేసిన భర్త...

పెళ్ళికి ముందు భార్య ప్రేమాయణం
ప్రియుడితో కలిసి చంపేస్తుందేమో అని భయంతో వదిలేసిన భర్త
మరోసారి దగ్గరై వాడుకొని వదిలేసిన ప్రియుడు

VS9TV న్యూస్,వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా,తాండూరు మండలం,బెల్కటూరుకి చెందిన అక్షిత అనే యువతి,అదే గ్రామాని కి చెందిన సురేష్ అనే యువకు డు ఇద్దరూ ప్రేమించుకోగా...వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ని రాకరించారు.అక్షితకు కర్ణాటక కు చెందిన యువకుడితో వివా హం జరిపించారు.ప్రియుడు సు రేష్ నిత్యం ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెను వేధింపులకు పాల్పడడం జరిగింది.భార్యకు కాల్స్ రావడం చూసి ఆరా తీసి పెళ్ళికి ముందు ప్రేమాయణం గురించి తెలుసుకున్న భర్త ప్రియు డితో,భార్యలు కలిసి భర్తలను చంపుతున్నారని భయపడి,అక్షితతో పెద్దల సమక్షంలో భర్త తెగదెంపులు చేసుకున్నాడు.తిరిగి గ్రామానికి వచ్చిన అక్షితను నేనున్నానంటూ మాయ మాటలు చెప్పి దగ్గరై,శారీరకంగా వాడుకొని ప్రియుడు సురేష్ మొహం తిప్పేశాడు.దీంతో పెళ్లి గురించి మాట్లాడే వరకు సురేష్ దూరం పెట్టడంతో,మోసపోయానని గ్రహించిన అ క్షిత పోలీసులను ఆశ్రయించింది.అక్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...