ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగళం...
ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగళం
జగిత్యాల జిల్లా కేంద్రంలో లం చం తీసుకుంటూ పంచాయతీ రాజ్ AEE అనీల్ ACBకి చి క్కారు.ఎసిబి అధికారులు తెలిపి న వివరాలు... కోరుట్లకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంకు సంబం దించిన రూ.23లక్షల బిల్లు కో సం అనిల్ కుమార్ రూ.18వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ నే పథ్యంలో వారి ఇరువురి మధ్యలో రూ.10 వేలకు ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. మొదటగా మూడు వేలు తీసుకున్న అనిల్ కుమార్ మిగతా ఏడు వేలు తీసుకుంటుండగా నిఘాతో బహిరంగంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు తెలిపారు.అతనిపై తదుపరి చర్య లు చేపడుతున్నట్లు వారు తెలిపారు.
Comments
Post a Comment