దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన...హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి...

దొడ్డిపాడులో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన
హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి

VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,దొడ్డిపాడు గ్రామంలో సీసీ,బీటీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కా ర్యక్రమం గురువారం ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు.అనంతరం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి గౌరు చరిత రెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నాగశేచల రెడ్డి,డీఈ నాగిరెడ్డి,ఏఈ రవి మోహన్ రెడ్డి,రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,మాజీ ఎంపీపీ మదేష్,కురువ ధనుంజ య,దొడ్డిపాడు గ్రామ నాయకులు మహబూబ్ భాష,ఖాసిం,ఇమ్రాన్,పెద్దటెకూరు ఎంపీ టీసీ మునిస్వామి,లక్ష్మీపురం గ్రామ నాయకులు పుల్లారెడ్డి,రామీరెడ్డి,మారేన్న,కురువ ము రళి,సల్కాపురం దేవేందర్ రెడ్డి,చిన్నటేకూరు రామాంజనేయులు,యూనిట్ ఇంచార్జి రా జశేఖర్,ఆంజనేయులు,శేషగిరి,పెద్దటెకూరు వెంకటప్ప,పెద్దకొట్టాల రంగారెడ్డి,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...