ఆగస్ట్,11న జిల్లా స్థాయి యోగా టోర్నమెంట్ కమ్ సెలక్షన్...

ఆగస్ట్,11న జిల్లా స్థాయి యోగా టోర్నమెంట్ కమ్ సెలక్షన్

VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ :
ఆగస్ట్,11వ తేదీన కర్నూలు జిల్లా స్థాయి యోగా టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ను కర్నూలు లోని అవుట్డోర్ స్టేడియం ఉన్న యోగ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు కర్నూలు యోగ సం ఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అవినాష్ శెట్టి,ముని స్వామిలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపిక పోటీలను 8-10,10-12,12-14,14-16,16-18,18-21, 21-25,25-30,30-35, 35-45,45 సంవత్సరాల పైబడిన వారికి బాల బాలికల స్త్రీ,పురు షుల విభాగంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు చివరి వారం లో వెస్ట్ గోదావరి జిల్లా వేదికగా జరగబోయే 50వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్,జూని యర్స్,సీనియర్ బాలబాలికల విభాగంలో కర్నూలు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తార న్నారు.ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు రూ.50 ప్రవేశస్తులతో నేరుగా హాజరు కావచ్చు అన్నారు.మరిన్ని వివరాలకు 7732089440 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....