భర్త నాలుక కొరికి,నమిలి మింగేసిన భార్య...

భర్త నాలుక కొరికి,నమిలి మింగేసిన భార్య

VS9TV న్యూస్,బీహార్ :
బీహార్‌,గయాజిల్లాలోని ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ గ్రామంలో ఛోటే దాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.అయితే అతడికి చాలా రోజుల క్రితమే వివాహం కాగా...వీరి కాపురం హాయిగానే సాగుతోంది.అయితే మొన్నటి వరకు ఇద్దరూ ప్రేమగానే ఉన్నా ఈ మధ్య కాలంలో వీరి మనస్పర్థలు వచ్చాయి.దీంతో తరచుగా గొడవలు పడుతు న్నారు.ఎప్పటిలాగే మంగళవారం రోజు కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.ఇద్దరూ ఒకరినొకరు మాటా మాటా అనుకున్నారు.ఈక్రమంలోనే ఛోటే దాస్‌ భార్య తీవ్ర ఆగ్రహా నికి గురైంది.కోపంతో ఊగిపోతూ...భర్త నాలుకను తన నోటితో పట్టేసింది.పళ్లతో నా లుకను గట్టిగా కొరికేసింది.భర్త ఎంత వదిలించుకోవాలని చూసిన గట్టిగా పట్టుకున్న ఈ మె నాలుక పూర్తిగా తెగిపోయే వరకు ఆగలేదు.ఆపై అతడి నాలుక ఆమె నోట్లోకి రాగా... అతడి కళ్ల ముందే నమిలి మింగేసింది.భార్య నాలుక కొరికేయగానే...తీవ్ర రక్తస్రావం అ యింది.దీంతో ఛోటే దాస్ బయటకు పరుగులు పెట్టాడు.ఇంత జరుగుతున్నా...ఆస్పత్రి లో కూడా భార్యా,భర్తలు గొడవ పడుతూనే ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...