గంజాయి విక్రయాలపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం...6.255 కిలోల గంజాయి స్వాధీనం...డిఎస్పీ రాజా...
గంజాయి విక్రయాలపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం6.255 కిలోల గంజాయి స్వాధీనండిఎస్పీ రాజా
గంజాయి విక్రయాలపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు.అండర్ కవర్ ఆప రేషన్ నిర్వహించి పెద్ద మొత్తంలో గంజాయిను,విక్రయదారులను చిలకలపూడి పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి,విక్రయ దారుల ను మీడియా ముందు ప్రదర్శించారు.అనంతరం కేసు వివరాలను డీఎస్పీ సిహెచ్ రాజా వె ల్లడించారు...పోలీసు బృందాలు నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్ లో 6.255 కిలో ల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.పదిమంది గంజాయి విక్రేతలను అరెస్టు చే శామని,నిందితుల్లో నలుగురు మైనర్లు ఒక మహిళ ఉన్నట్లు చెప్పారు.ఈ విక్రయాల్లో మ రో 70మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని,త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామ న్నారు.గంజాయి విక్రయించడమే కాదు,సేవించిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రా జా హెచ్చరించారు.
Comments
Post a Comment