ఆగస్ట్,2న నగరపాలక సర్వసభ్య సమావేశం...
ఆగస్ట్,2న నగరపాలక సర్వసభ్య సమావేశం
ఆగస్ట్,2న నగరపాలక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని న గరపాలక సమావేశ భవనంలో ఉదయం 11-00 గంటలకు సమావేశం ప్రారంభం అవు తుందని,మేయర్ బి.వై.రామయ్య,మంత్రి టీజీ భరత్,ఎంపీలు బస్తిపాటి నాగరాజు,బైరెడ్డి శబరి,ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి,బొగ్గుల దస్తగిరి,డిప్యూటీ మేయర్లు,స్టాండింగ్ కమిటీ సభ్యులు,వివిధ శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.సమావేశంలో 19 అం శాల అజెండాపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని కమిషనర్ వెల్లడించారు.
Comments
Post a Comment