మమ్మల్నే బెదిరిస్తారా?...అమెరికాకు చైనా కౌంటర్...
మమ్మల్నే బెదిరిస్తారా?.. అమెరికాకు చైనా కౌంటర్
అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని చైనా స్పష్టం చేసింది.రష్యా నుంచి ఆయిల్ కొం టే టారిఫ్స్ విధిస్తామన్న అమెరికా బెదిరింపులపై చైనా స్పందించింది.మేము మా దేశ అవ సరాల కోసం ఎక్కడి నుంచైనా ఆయిల్ కొంటాం.ఒత్తిడి తెస్తే ఏమీ సాధించలేరు.టారిఫ్ యుద్ధాలు పనికిరావు.మా దేశ అవసరాలు,సమగ్రత,భద్రత విషయాల్లో రాజీపడం అని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Comments
Post a Comment