ప్రభుత్వ పథకాల పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసాలు...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...

ప్రభుత్వ పథకాల పేరిట సైబర్‌ నేరగాళ్ల మోసాలు
సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి
పథకాల పేరుతో వచ్చే తెలియని లింకులను క్లిక్‌ చేయవద్దు
బ్యాంకు ఖాతాల ఓటిపిలు చెబితే మోసపోతారు...జాగ్రత్త!
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం:
ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌,సూర్యఘర్‌,అమ్మవ డి వంటి పథకాల పేరుతో సైబ ర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారని,ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటి ల్ బుధవారం తెలిపారు.ఇది ప్ర భుత్వం ప్రారంభించిన కొత్త పథ కం.ఇప్పుడే దరఖాస్తు చేసుకోం డి.మీకు రూ.50వేల రాయితీ’ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు.ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని,ఇ లాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆయా పథకాల పేరుతో మొబైల్ కు వచ్చే తెలియని లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు.ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉంద ని హెచ్చరించారు. 
జిల్లా ఎస్పీ సూచనలు :
1. అపరిచిత లింకులను నమ్మవద్దు.ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కో సం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలి. 
2. వ్యక్తిగత సమాచారం షేర్‌ చేయవద్దు.బ్యాంక్‌ ఖాతా వివరాలు,ఓటీపీ,పాస్‌వర్డ్‌లను ఎ వరి తోనూ పంచుకోవద్దు.
3. అపరిచిత కాల్స్‌ వస్తే 1930నంబరుకు కాల్‌ చేయాలి.అదేవిధంగా www.cyber crime.gov.inలో ఫిర్యాదు చేయాలి.
4.ఇలాంటి మోసాల గురించి కుటుంబసభ్యులు,స్నేహితులకు తెలియజేసి సైబర్‌ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలి.
5. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in,nic.in లాంటి అధికారిక డొమైన్‌లను మాత్రమే ఉపయోగించాలి.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....