కొత్త బస్టాండ్ ప్రాంతంలో వేశ్యల వ్యాపారాన్ని అరికట్టండి...డివైఎఫ్ ఐ...

కొత్త బస్టాండ్ ప్రాంతంలో వేశ్యల వ్యాపారాన్ని అరికట్టండి...డివైఎఫ్ ఐ 

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,కొత్త బస్టాండ్ ప్రాంతంలో జరుగుతున్న వేశ్యల వ్యాపారాన్ని అరికట్టాల ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర,అబ్దుల్లా జిల్లా ఉపాధ్యక్షులు హుస్సేన్ భాషా,సహాయ కార్యదర్శి మధు విజ్ఞప్తి చేశారు.గురువారం నాలుగవ పట్టణ సిఐ విక్రమ సింహను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు కొత్తబస్టాండు సుందరయ్య సర్కిల్ వరకు వేశ్యలు వ్యాపారానికి కేంద్రంగా మార్చివేశా రని తెలియజేశారు.ఉదయం నుండి రాత్రి వరకు దాదాపు పదిమంది ఇక్కడే ఉంటున్నారని అ న్నారు.వారి వలన ఆధ్యా హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ నవయుగ హోటల్ మార్కెట్, యార్డు వివిధ ప్రజాసంఘాల కార్యాలయాలకు వస్తున్న మహిళలు చాలా ఇబ్బందులు ప డుతున్నారని అన్నారు.వేశ్యల కోసం వస్తున్న వారు ఏ మహిళలు కనబడిన వారు వెంట పడుతున్నారని,మహిళలు ఈ ప్రాంతంలో తిరగాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంద న్నారు.వేశ్యలు మార్కెట్ కు వస్తున్న రైతులను వెంటపడి వేధిస్తున్నారని,వారి దగ్గర బల వంతంగా డబ్బులు గుంజుకుని వారి పైన దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు.రోడ్ల పైన తి రిగే విద్యార్థులు,మహిళలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని,వెంటనే వా రిపై చర్యలు తీసుకుని ఆ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...