ఈనెల 31న ముత్తైదువులకు పసుపు పారాణి...

ఈనెల 31న ముత్తైదువులకు పసుపు పారాణి

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న గురువారం దక్షిణ శిరిడి సాయి బాబా మందిరం,కర్నూలు నందు ఉదయం నుండి సాయంత్రం వరకు ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకు లు మహాబలేస్ మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు.మాతృమూర్తులను లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు,కుం కుమ,ఫల,తాంబూలం,గాజులు మొదలైన మంగళ ద్రవ్యాలను ఉచితంగా అందించను న్నట్లు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....