ఫెడరల్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి... నామినేట్ చేసిన ట్రంప్...

ఫెడరల్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి
నామినేట్ చేసిన ట్రంప్
మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకూ కీలక పదవులు

VS9TV న్యూస్,వాషింగ్టన్ : 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ తాజాగా ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నా మినేట్ చేశారు.అందులో న్యూ యార్క్ లోని ఓ ఫెడరల్ కోర్టు జడ్జి పదవి కూడా ఉంది.'అమెరి కా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది ఈస్టర్న్ డి స్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్'కు ప్రముఖ మహిళా న్యాయవాది సరిత కో మటిరెడ్డిని ట్రంప్ ప్రతిపాదించా రు.ఆమె నామినేషన్ ను గత సెనే ట్ కు సోమవారం పంపించారు.సరిత ప్రస్తుతం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ కా ర్యాలయంలో జనరల్ క్రైమ్స్ విభాగం డిప్యూటీ చీఫ్గా ఉన్నారు.ప్రతిష్ఠాత్మక కొలంబియా లా స్కూల్లో న్యాయశాస్త్ర పాఠాలను కూడా బోధిస్తుంటారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యా లు,నగదు అక్రమ చలామణీ నిరోధక సంస్థకు తాత్కాలిక డిప్యూటీ చీఫ్ గా సరిత 201 8,జూన్ నుంచి గత ఏడాది జనవరి వరకు ఉన్నారు.హార్వర్డ్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేశారు.ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభా గమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైఖే ల్ ఇంట్ ట్రంప్ నామినేట్ చేశారు.పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార,అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కు తన రాయసాగా భారతీయ అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త మనీషా సింగ్ ను ట్రంప్ నామినేట్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...