తమిళనాడులో పరువు హత్య కలకలం... అక్కను ప్రేమించాడని హత్య చేసిన తమ్ముడు...

తమిళనాడులో పరువు హత్య కలకలం
అక్కను ప్రేమించాడని హత్య చేసిన తమ్ముడు

VS9TV న్యూస్,తమిళనాడు :
తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది.తిరునల్వేలిలో ఆదివారం పట్టపగలు 27 ఏళ్ల పాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను దారుణంగా హతమార్చారు.సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కవిన్‌ ఆసుపత్రి లో ఉండగానే దుండగుడు నరికి చంపేశాడు.పోలీసుల దర్యాప్తులో పరువు హత్యగా తే ల్చారు.అక్కను ప్రేమించాడని హత్య చేశాడు తమ్ముడు సుర్జిత్.సుర్జిత్‌ను పోలీసులు అదు పులోకి తీసుకున్నారు.నిందితుడు సూర్జిత్‌ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లే కావడం గమనార్హం.కవిన్‌ దారుణ హత్య వెనుక అమ్మాయి సోదరుడితోపాటు,ఆమె తల్లిదండ్రుల హస్తం ఉందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.దీంతో...ఉన్నతాధి కారులు వెంటనే స్పందించారు.సూర్జిత్‌ తల్లిదండ్రులు ఇద్దిరినీ VRలో పెట్టారు.ఈ పరువు హత్య కేసులో కింది స్థాయి కులం వారనే కోణం కూడా ఉండడంతో అన్ని రకాలుగా ద ర్యాప్తు చేస్తున్నారు.సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృ తదేహాన్ని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.వివరాలు ఇలా ఉన్నాయి...హత్యకు గురైన కవిన్‌ చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సూర్జిత్‌ సోదరి డాక్టర్‌.ఓ ఆసుపత్రిలో కన్సల్టెంట్‌ డాక్టర్‌గా పని చేస్తుంది.ఆమెకు,కవిన్‌కి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది.అది ప్రేమగా మారింది.ఈ నేథ్యంలోనే ఆమె పిలిచిం దనే హాస్పిటల్‌కి వెళ్లాడు కవిన్. అక్కడ కత్తితో కవిన్‌‌పై దాడి చేసి చంపేశాడు సూర్జిత్‌. హత్య తర్వాత సూర్జిత్‌ నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు.ఈ కేసు ఇప్పుడు తమి ళనాడులో ప్రస్తుతం సంచలనంగా మారింది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...