బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ...
బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితుల య్యారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమిం చినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ఉ పాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా ఈ జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా,బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ క మిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
Comments
Post a Comment