ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న దురాగతాలు...
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న దురాగతాలుఆధ్యాత్మికం పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు,దోపిడీప్రజలకు రక్షణ కరువుభార్య,భర్తలను అన్నా చెల్లెళ్లుగా మారుస్తున్న వైనం శివుడితో మహిళలకు వివాహం జరిపిస్తున్న దుస్థితిఆధ్యాత్మిక సంస్థల వెనక రాజకీయాల పెత్తనంకర్నూలులో వందల సంఖ్యలో బాధితులుమంజుల,నిరాకార శివ్ పరమాత్మ ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ వ్యవస్థాకురాలు
సమాజంలో మహిళలపై నేటికి అనేక దారుణాలు జరుగుతున్నాయి.వరకట్న వేధింపులు, గృహ హింస,అత్యాచారా లు,దాడులు,వేధింపులు,ఇలా అనేకం మహిళా లోకం భరిస్తూ నే ఉంది.ఇలాంటి నేపథ్యంలో మరో విధంగా ఆధ్యాత్మికం పేరుతో జరుగుతున్న దారుణా లు వెలుగులోకి వచ్చాయని,ఆ దారుణాలు అరికట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కృషి చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉందని నిరాకార శివ్ పరమాత్మ ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ వ్య వస్థాకురాలు మంజుల పేర్కొన్నారు.బుధవారం కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మికం పేరుతో ప్ర జాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో మీరా,మైల రాధాకృ ష్ణలు మహిళల పట్ల చేస్తున్న దుర్మార్గాలపై రాజవిహార్,అంబేద్కర్ భవన్ లో అవగాహనా కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా మీరా,మైల రాధాకృష్ణల వ్యవహారాలను ఆన్ స్క్రీన్ ద్వారా వివరించారు.ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యాలు కూడా ఉన్నట్లు చెప్పా రు.అందుకు ఉదాహరణగా ఎస్ బిఐ సంస్థలో అనంతపురంలో విధులు నిర్వహిస్తున్న త రుణంలో ఒక లోన్ రికవరీ కేసులో జెసి దివాకర్ రెడ్డితో జరిగిన వ్యవహారంలో రాజీ కుది ర్చేందుకు కృషి చేయడంతో వీరి వ్యవహారం బహిర్గతం అయ్యిందని అన్నారు.అదేవిదంగా హైదరాబాద్ లో బ్రహ్మకుమారి మీరా వ్యవహారాలపై బాధితులు పిర్యాదుచేయడం జరిగిం ది.ఆ సమయంలో బ్రహ్మకుమారి మీరా దుర్మార్గాలపై ధర్నాలు,నిరసనలు చేసి అడ్డుకున్న పరిస్థితి నెలకొందని చెప్పారు.ఆ కార్యక్రమాలను సోషల్ మీడియాలో వైరల్ కాగా...అం దులో వీడియోలను చుసిన మహిళలు తమకు ఫోన్ ద్వారా బ్రహ్మకుమారి మీరా దుర్మా ర్గాలు రోజు రోజుకు వెలుగులోకి వచ్చాయన్నారు.
ఈ నేపథ్యంలో కర్నూలు నగరం,ఓర్వకల్ మండలంలోని కొందరు మహిళలు ఫోన్ ద్వా రా చేయడం జరిగింది.ఒక వ్యక్తి కుట్టు మిషన్ ల పేరుతో మహిళలను తీసుకెళ్లి మూడు నెలల పాటు వారిని బందీ చేసినట్లు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.వారి పి ర్యాదు మేరకు కర్నూలు జిల్లాలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాల యం ట్రస్ట్ పై విచారణ చేపట్టడం జరిగింది.ఇందులో అనేక దారుణాలు తెలిశాయని అ న్నారు.మహిళలను కుట్టు మిషన్ ల పంపిణీ పేరుతో,ఆధ్యాత్మికం పేరుతో మహిళలను దారుణంగా మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు.దేశవ్యాప్తంగా ప్రజాపిత బ్రహ్మకుమా రి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ట్రస్ట్ తొమ్మిది వేల సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నారు.అం దులో కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతన్నట్లు అనుమానాలు ఉన్నాయని అన్నా రు.మహిళలు,మైనర్ లను మోసపూరిత మాటలతో లోబరుచుకుని,మూడు నెలల పాటు హైదరాబాద్ ప్రాంతానికి తీసుకెళ్లి వారికీ పెళ్లి అనే సంబంధం పట్ల విరక్తి పుట్టేలా ఆరోప ణలు చేసి భార్య,భర్తలు, మైనర్ బాలికలు,బాలురతో రాఖీలు కట్టించడం,చివరకు ఆ మ హిళలను శివుడుతో వివాహాలు జరిపించడం వంటి వ్యవహారాలే కాక,ఆ మహిళలను ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం వంటి దారుణాలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ విషయంలో కర్నూలు నగరం,గాంధీ నగర్,ఓం శాంతి కర్నూలు ఇంచార్జి బ్రహ్మ కు మారి మీరా,లొద్దిపల్లెకు చెందిన మైల రాధాకృష్ణలను నేరుగా ప్రశ్నించడంతో వారు మౌ నం పాటించడంతో వారి గుట్టు రట్టయింది అని పేర్కొన్నారు.ఇలాంటి దారుణాలకు పా ల్పడుతున్న ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంపై పూర్తి విచారణ చే పట్టాలని,జిల్లాలో మహిళలను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్,ఎస్పీలకు వినతిపత్రం అందచేస్తున్నట్లు ఆమె తెలిపారు.
బ్రహ్మకుమారి మీరా,మైల రాధాకృష్ణలపై విచారణ చేపట్టాలి
పట్నం రాజేశ్వరి,ఎస్ సి,ఎస్టీ,బిసి,
మైనారిటీ సంఘం వ్యవస్థాకురాలు
కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మికం పే రుతో మహిళలపై దుర్మార్గాలకు పాల్పడుతున్న బ్రహ్మకుమారి మీ రా,మైల రాధాకృష్ణలపై విచార ణ చేపట్టాలని డిమాండ్ చేశా రు.ప్రస్తుతం మహిళల భద్రత క రువైందని అన్నారు.రాందేవ్,డే రాబాబా లాంటి బాబాలు ఇప్ప టికే ఆధ్యాత్మికం పేరుతో మహిళ లపై జరిగిన ఘటనలు అనేకం అ న్నారు.కర్ణాటకలో ప్రస్తుతం ధర్మస్థలిలో జరిగిన ఘోరమైన ఘటనలో వాస్తవాల పట్ల ప్ర భుత్వాలు స్పందించాలని చెప్పారు.అలాగే కర్నూలు జిల్లాలో ఓం శాంతి బ్రహ్మకుమారిల క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలనీ,తక్షణమే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంను రద్దు చేయాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment