శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత...
శంషాబాద్‌లో రూ.40కోట్ల విలువైన గంజాయి పట్టివేత
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గం జాయిని బుధవారం అధికారులు పట్టుకున్నారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయా ణికురాలి వద్ద 400కిలోల గంజాయి ఉన్నట్లు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గు ర్తించారు.దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Post a Comment