75 ఇళ్ల గ్రామం...51మంది IAS,IPS లు...
75 ఇళ్ల గ్రామం...51మంది IAS,IPS లు
ఉత్తరప్రదేశ్,జౌన్పూర్ జిల్లా,మాధోపట్టి అనే చిన్న గ్రామం ఉంది.ఈ గ్రామంలో కేవలం 75 ఇండ్లుంటాయి.కానీ ఆ ఊర్లో 51మంది ఐఏఎస్,ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు.మాధో పట్టి గ్రామంలో ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేకపోవడం. మాధోపట్టిలోని యువత శ్రద్ధ,క ఠిన శ్రమ,స్వీయ అధ్యయనంతో మాత్రమే ఈ విజయాలను సాధించారు.గ్రామంలోని యువతకు ప్రేరణగా నిలిచిన అధికారులు తమ విజయగాథలతో తరువాతి తరాలను ప్రో త్సహిస్తున్నారు.
Comments
Post a Comment