అనకాపల్లి జిల్లా,మాడుగులలో గిరినాగు పెట్టిన గుడ్లు...భయాందోళనతో పరుగులు తీసిన రైతులు...
అనకాపల్లి జిల్లా,మాడుగులలో గిరినాగు పెట్టిన గుడ్లుభయాందోళనతో పరుగులు తీసిన రైతులు
అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలం,వాలాబు గ్రామ శివారులో విషనాగు (గిరినాగు) పాము గుడ్లు పెట్టింది.గుడ్లు పెట్టిన స్థలాన్ని పశువులు మేపుతున్న రైతులు గుర్తించగా,పా ము వారిపై బుసలు కొడుతూ కాటు వేయబోయింది.భయంతో పారిపోయిన రైతులు ఈ విషయాన్ని అటవీశాఖకు సమాచారం అందించారు.
Comments
Post a Comment