సామాజిక సేవకు గౌరవం...సిఐ శేషయ్యకు డాక్టరేట్ ప్రధానం...

సామాజిక సేవకు గౌరవం...సిఐ శేషయ్యకు డాక్టరేట్ ప్రధానం

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
ఎస్సైగా పోలీసుశాఖలో చేరినప్పటి నుండి ఎన్నో సామాజిక సేవలు చేసినందుకుగాను క ర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేశారు.ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని హోటల్ అశోక్ కన్వెక్షన్ హాల్ లో హెచ్ డి ఎసి ప్రతినిధులు సిఈఓ కవితా బజాజ్ చేతుల మీదుగా కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యకి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ దేశాల వారు హాజరయ్యా రు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ...గౌరవ డాక్టరేట్ రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.అంతేకాకుండా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.సమా జంలో ప్రతి ఒక్కరు సామాజిక సేవలో పాల్గొనాలని సిఐ పిలుపునిచ్చారు.కర్నూలు త్రీ టౌన్ సిఐ శేషయ్యను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,అడిషనల్ ఎస్పీలు,డిఎస్పీలు,సిఐలు,బంధు వులు,శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...