పన్నులు చెల్లించి...వడ్డీ నుంచి విముక్తి పొందండి...నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...
పన్నులు చెల్లించి...వడ్డీ నుంచి విముక్తి పొందండినగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
ప్రజలు తమ ఆస్తి పన్నులు,కొ ళాయి చార్జీలు అలాగే వ్యాపార స్తులు ట్రేడ్ లైసెన్స్ రుసుముల బ కాయిలను సత్వరమే చెల్లించి,వ డ్డీ నుండి విముక్తి పొందాలని న గర పాలక కమిషనర్ పి.విశ్వనా థ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు.2025,సెప్టెంబర్,30వ తే దీలోగా చెల్లించే వారికి అపరాధ రుసుము నుండి మినహాయింపు లభిస్తుందని పేర్కొన్నారు.అలాగే ఆలస్యం చేసిన పక్షం లో అపరాధ రుసుము వసూలు చేయడమే కాక,చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడ తాయని ఆయన హెచ్చరించారు.పన్నులను పురమిత్ర యాప్,సమీప సచివాలయాలు,ఆ న్‌లైన్ సేవా కేంద్రాలు,లేదా నగరపాలక సంస్థ కార్యాలయంలో చెల్లించే సౌకర్యం ఉంద ని కమిషనర్ వివరించారు.ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నగర అభివృద్ధి లో భాగస్వాములవ్వాలని కమిషనర్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు.
Comments
Post a Comment