షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ బస్సు దగ్ధం...
షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ బస్సు దగ్ధం
విశాఖ నగరంలోని శాంతిపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు దగ్ధమైం ది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.మంటలు గమనించి న డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రా ణ నష్టం జరగలేదు.దీంతో ప్రయాణికులు అంత ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటన స్థాని క పెట్రోల్ బంకు పక్కనే జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విశాఖలోని ఫోర్త్ టౌన్ కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఆకస్మాత్తుగా మంట లు చెలరేగాయి.అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపే శారు.మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.పెను ప్రమాదం నుం చి బయట పడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఇంజిన్ నుంచి మంటలు వచ్చా యని డ్రైవర్ తెలిపారు.
Comments
Post a Comment