కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డిని ప్రకటించడంపై వైసీపీ నాయకులు హర్షం...కేక్ కటింగ్,సంబరాలు...

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డిని
ప్రకటించడంపై వైసీపీ నాయకులు హర్షం.కేక్ కటింగ్,సంబరాలు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూ లు వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్,సంబరాలు చేసుకున్నారు.ఈ మే రకు మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ఆదేశాలతో కర్నూలు నగ రంలోని ఎస్.వి.కాంప్లెక్స్ నందు కాన్ఫిరెన్స్ హల్ నందు మీడియా సమావేశం శనివారం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వైఎస్ఆర్సిపి నాయకులు షరీఫ్,కిషన్,అంజి,లాజర్,రా ఘవేంద్రలు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా కర్నూలు మాజీ ఎ మ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు వర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు కొండారెడ్డి బురుజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేసేం దుకు తాము కృషి చేస్తామని చెప్పారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూ లులో అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి తోపాటు ప్రజల కోసం పోరా టం చేస్తామని తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మె ల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న కార్పోరేషన్ ఎన్నికలతోపాటు ఏడు ని యోజక వర్గాల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....