నువ్వు నల్లగా ఉన్నవ్...ఈ క్రీమ్ తెల్లగా చేస్తుంది...భార్య ఒంటిపై యాసిడ్ పోసి నిప్పంటించిన భర్త...నిందితుడికి మరణశిక్ష...

నువ్వు నల్లగా ఉన్నవ్...ఈ క్రీమ్ తెల్లగా చేస్తుంది
భార్య ఒంటిపై యాసిడ్ పోసి నిప్పంటించిన భర్త
నిందితుడికి మరణశిక్ష

VS9TV న్యూస్,హైదరాబాద్ :
నువ్వు నల్లగా ఉన్నవ్...ఈ క్రీమ్ తెల్లగా చేస్తుంది.అంటూ భార్య శరీరంపై యాసిడ్ పో శాడు భర్త.ఆ తర్వాత మండుతున్న అగరుబత్తీలతో శరీరంపై కాల్చడం ప్రారంభించాడు. దీంతో అప్పటికే వేసిన యాసిడ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి వివాహిత మం టల్లో కాలిపోయింది.కాసేపటికే మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాలు... 2017,జూన్,24న రాత్రి జరిగిన ఈ ఘటన ఇప్పటికీ ఉదయ్‌పూర్ ప్రజలను కలవరపె డుతుంది.కాగా ఈ కేసును విచారించిన మావ్లీ అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు చా రిత్రాత్మక తీర్పును వెలువరించింది.భార్య లక్ష్మిని హత్య చేసిన కిషన్ లాల్‌కు మరణశిక్ష విధించిం ది.ఘటన జరిగిన రోజు రాత్రి నిందితుడు భార్య ఒంటిపై ఓ కెమికల్ రాశాడు.ఈ మందు తెల్లగా మారుస్తుం దని నమ్మించాడు.కానీ అది యాసిడ్ వాసన వస్తుందని పసిగట్టేలో పే...ఆమె పొట్టపై మండుతున్న ధూపం వేసి,మిగిలిన మందు కూడా పోశాడు.దీంతో ల క్ష్మి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచింది.ఈ కేసులో మొత్తం 14మంది సాక్ష్యం చెప్ప గా...నిందితుడికి వ్యతిరేకంగా 36డాక్యుమెంట్లతో కూడిన ఆధారాలను సమర్పించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ చంద్ర పాలివాల్.ఇరుపక్షాల వాదనలు విన్న ప్రిసైడింగ్ అధికారి జస్టిస్ రాహుల్ చౌదరి కఠిన స్వరంతో తీర్పు వెలువరించారు.ఈ నేరం కేవలం మహిళ హత్య కాదు,ఆత్మను ఛిన్నాభిన్నం చేసే నేరం.అలాంటి వ్యక్తికి పునరావాసం కల్పించడం సాధ్యం కాదు కాబట్టి మరణశిక్ష విధిస్తున్నామని తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....