రేషన్ దుకాణాల్లో రాగులు,నూనె,కందిపప్పు అందిస్తాంనాదెండ్ల మనోహర్,మంత్రి...
రేషన్ దుకాణాల్లో రాగులు,నూనె,కందిపప్పు అందిస్తాంనాదెండ్ల మనోహర్,మంత్రి
రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు.రేషన్ దుకాణాల్లో రాగులు,నూనె,గోధుమ పిండి,కందిపప్పు అందిస్తామని అన్నారు.నెలంతా రేషన్ అందుబా టులో ఉండేలా చూస్తామన్నారు.గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శిం చారు.ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమే అని పేర్కొన్నా రు.ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Post a Comment