మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీమ్స్ పై అవగాహన...కె.వి.బాలమణి,జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమశాఖ,డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్...

మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీమ్స్ పై అవగాహన
కె.వి.బాలమణి,జిల్లా మహిళాభివృద్ది మరియు 
శిశు సంక్షేమశాఖ,డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
కర్నూలు జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం వెం కట రమణ కాలనీ,కెఎన్ ఆర్ పాఠశాలలో విద్యార్థులకు మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీ మ్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినే టర్ కె.వి.బాలమణి హాజరై కె.యన్.ఆర్ పాఠశాల సిబ్బందికి మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీమ్స్ ను గురించి తెలియజేశారు.విద్యార్థులకు కిషోరి వికాస్ గురించి యువశక్తి పీర్ గ్రూప్ లీడర్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పి.ఎఫ్.ఓ జి.లలితమ్మ,పారా మెడికల్ పి.రేష్మా,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....