ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు...
ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు
కర్నూలు నగరంలోని,మాధవి నగర్,టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి స్వగృ హంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బొల్లవరం టీడీపీ నాయకులు పి.వి.రమణ రెడ్డి,ఎన్.ప్రసాద్ గౌడ్,బి.లక్ష్మన్న,బి.లోకేష్, బి.బలరాముడు,ఆర్ మౌలాలిలు కేక్ కట్ చేసి గౌరు వెంకట రెడ్డికి జన్మదిన శుభాకాంక్ష లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment