పాత్రికేయ గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది...గౌరు జనార్ధన రెడ్డి,టీడీపీ యువ నాయకులు....

పాత్రికేయ గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది
గౌరు జనార్ధన రెడ్డి,టీడీపీ యువ నాయకులు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు కలెక్టరేట్,సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో ప్రింట్ అండ్  ఎలక్ట్రానిక్ మీడి యా పాత్రికేయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత్రికేయ శేషనాగ గణపతిని ఆదివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి,గౌరు వెంకట రెడ్డిల తనయుడు గౌరు జనార్ధన రెడ్డి అ నుచర గణంతో దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు కేవలం ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారదులుగా ఉంటూ, అహర్నిశలు వార్తలను సేకరిస్తూ గడిపే మిత్రులు.ఇలా దేశ వ్యాప్తంగా నిర్వహించే వినా యక చవితి నవరాత్రి కారక్రమాలలో భాగస్వామ్యం కావడం,మట్టి వినాయకుడిని ఏర్పా టు చేసి తమ విలువైన సమయాన్ని ఆ గణనాధుని సేవలో కేటాయించడం అభినందనీ యం అన్నారు.పూజలతోనే కాకుండా ప్రతిరోజు త్రికాల సమయంలో అల్పాహారాలు,అ న్నదానాలు నిర్వహించడం గర్వకారణం అని కొనియాడారు.
అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమాజానికి సైతం ఒక సందేశాన్ని తమ ద్వారా తెలియచే యడం.ప్రతి ఒక్కరిని పర్యావరణ పరిరక్షకులుగా చేయాలనే సం కల్పం ఎనలేనిదని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ క మిటీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చంద్రశేఖర్,మంజునాథ్,రామకృష్ణ,శ్రీనివాసు లు,విద్యాసాగర్,అవినాష్,విజయ్ కుమార్,భూపాల్,రామకృష్ణారెడ్డి,చెన్నయ్య,సురేష్,ర మేష్,గంగాధర్,బండి మోహన్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....