సిరి శ్రీదత్త గ్రూప్ సబ్యులకు 20ప్యాకెట్ లు ఉల్లిగడ్డలు ఉచిత పంపిణీ...

సిరి శ్రీదత్త గ్రూప్ సబ్యులకు 20ప్యాకెట్ లు

ఉల్లిగడ్డలు ఉచిత పంపిణీ

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు నగరం,24వార్డు,లక్ష్మి నగర్,సిరి శ్రీదత్త గ్రూప్ సబ్యులకు ఆదివారం తెలుగు బా షా దినోత్సవం పురస్కరించు కొని కేజీ గంగాధర రెడ్డి సహకారంతో మెప్మా ఆర్పీలు ఎ స్.ఉమాదేవి,సి.మంజుల ఆధ్వర్యంలో 20ప్యాకెట్ లు ఉల్లిగడ్డలు ఉచిత పంపిణీ కార్యక్ర మం చేపట్టారు.ఈ సందర్బంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనగర్,సిరి శ్రీదత్త గ్రూప్ లీడర్ లు నిజాయితీగా నిస్వార్థంగా గ్రూపుల నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కావున వారి నిజా యితీని గుర్తించి ఉడుత భక్తిగా పది క్వింటాల్ ఉల్లిపాయలనుఅందచేసినట్లు పేర్కొన్నా రు.సిరి శ్రీదత్త మహిళ ఐక్య సంఘాలు క్రమశిక్షణతో మంచి ప్రణాళికతో ముందుకెళ్లటం సంతోషం అని కొనియాడారు.అందుకే తనవంతుగా చేసే కార్యక్రమాలతో పాటు వార్డు అవినీతి లేని గ్రూప్ లుగా భావించి,ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.సిరి శ్రీదత్త పొ దుపు గ్రూప్ సబ్యులకు ఒకొక్కరికి నాలుగు కేజీల చొప్పున 500మంది సబ్యులకు పంపి ణీ చేయడం జరిగిందన్నారు.మిగతా గ్రూప్ లకు భవిష్యత్ లో సహకారం అందిస్తామని, సభ్యులందరు నవ్వుతూ,ఆరోగ్యాంగ ఉండాలని,నవ్వు కోసం కొంత సమయం కేటాయిం చాలని, సంతోషమే సగం బలం,ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆయన సూచించారు.ఆ ర్పీలు ఉమాదేవి,సి.మంజుల మాట్లాడుతూ ఓబీలు ఐక్యత ప్రేమ అభివృద్ది సాధనవైపు మెలగాలని కోరారు.సిరి శ్రీదత్త మహిళ ఐక్య సంఘం సేవలు గుర్తించిన గంగాధర్ రెడ్డి స భ్యులకు ఉల్లిపాయలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.నేడు రై తు పండించిన పంటకు ధరలేదు. వినియోగదారులు ప్రజలకు అధిక ధరతో కొనాల్సిన ప రిస్థితి ఉందని ఆవేదన చెందారు.మధ్యలో దళారులు బాగుపడుతున్నారని వారు తెలిపా రు.ఈ కార్యక్రమములో సిరి శ్రీదత్త అధ్యక్షులు వి.రాధిక,ఎం.వాణిశ్రీ,కార్యదర్శులు బి.హై మావతి,కె.ఊర్మిల,కోశాధి కారులు గాండ్ల పద్మజ,చిట్టి,ఉపాధ్యాయులు హుశనయ్య,వీధి పెద్దలు శ్రీనివాసరెడ్డి,ఫరీదా,ప్రమీణ,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....