పాణ్యం డిఎస్ సి అభ్యర్థులకు ఘన సన్మానం...వైసీపీ పాలనలో గురువులను అవమానించిన వైనం...గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే...

పాణ్యం డిఎస్ సి అభ్యర్థులకు ఘన సన్మానం
విద్యావిధానంలో పలు మార్పులు
వైసీపీ పాలనలో గురువులను అవమానించిన వైనం
డిఎస్ సి అభ్యర్థులను ఇబ్బందులకు చేసిన దుర్మార్గం
ఇదేళ్లలో లక్షల్లో ఉద్యోగ కల్పనకు కృషి 
గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే

VS9TV న్యూస్,కల్లూరు :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే మెగా డిఎస్ సి విడుదల చేసి 16347 పోస్టులకు నియామకం జరిగిందని చెప్పారు.మెగా డిఎస్ సికి సంబంధించి,జగన్ మోహన్ రెడ్డి 24 కేసులు వేయడం ద్వారా డిఎస్ సి అభ్యర్థులకు తీర ని అన్యాయం జరిగింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14సంవత్సరాల అనుభవంలో 13 సంవత్సరాలు డిఎస్ సిలు విడుదల చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని పాణ్యం ఎమ్మె ల్యే గౌరుచరిత రెడ్డి అన్నారు.శనివారం వారి కార్యాలయంలో పాణ్యం మండలం డిఎస్ సి అభ్యర్థులకు ఘన సన్మానం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ రిత రెడ్డి మాట్లాడారు.రాష్ట్రంలో గతంలో వైసీపీ పాలనలో మూడు నెలల కాలంలో నోటి ఫికేషన్ ఇచ్చి యువతను గందరగోళం పరిస్థితిలో నెట్టివేశారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉపాధ్యాయులను వైన్ షాప్ ల వద్ద బందోబస్త్ ఉంచి అవమానపరిచారని చె ప్పారు.అదేవిదంగా రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి దివాళా తీయించిన దుర్మార్గమైన పాల నా సాగించాడని పేర్కొన్నారు.ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికల ముందు ప్ర జలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం అభినం దనీయం అని కొనియాడారు.
అందులో భాగంగానే ఇదేళ్లలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిం చడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మెగా డిఎ స్ సి విడుదల చేసి అభ్యర్థులకు అండగా నిలిచిందని తెలియచేశారు.ఇందులో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో డిఎస్ సి సాధించిన యువతను సన్మానిస్తూ గౌరవించడం యువతను గుర్తించడమే అని వారు తెలిపారు.టీడీపీ నాయకులు పేరుగు పురుషోత్తం రె డ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఇదేళ్లుగా ఒక్క ఉద్యోగ కల్పన లేదన్నారు.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతితక్కువ కాలంలో డిఎస్ సి విడుదల చేయడం జరి గిందని అన్నారు.ఇదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్ సి విడుదల చేస్తామని మంత్రి లో కేష్ సైతం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మాజీ జిల్లా పరిషత్ చైర్మన్,టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ ఒక్కరికి కూడా జగ న్ మోహన్ రెడ్డి ఉద్యోగం ఇవ్వలేదన్నారు.అప్పట్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నేడు డిఎస్ సి విడుదల చేసినట్లు చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి హయాంలో నాడు - నే డు పేరుతో వైసీపీ రంగులతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం జరిగిందని చెప్పా రు.రాష్ట్రంలో నిరుద్యోగులను ఎన్ డిఏ ప్రభుత్వం తప్పకుండ అండగా నిలుస్తుందని తెలి పారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో చదువుకున్న యువతకు లక్షల ఉద్యోగావకాశాలు క ల్పించ లా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.అనంతరం డిఎస్ సి అభ్యర్థులను ఘ నంగా సన్మానం చేశారు.అదేవిదంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజ వర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి,రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాం జనేయులు,బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి,డీఎస్సీ ఫలితాలు సాధించిన యువతీ,యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....